Buy Dictionaries Online at Lowest Prices. Dictionaries from Telugu to Telugu, Telugu to English, English to Telugu, Telugu to Hindi, Hindi to Telugu and many more are available.
Product Compare (0)
Sort By:
Show:

Bouddha Paribhashika..

బౌద్ధ సాహిత్యంలో అనేక గ్రంథాలు ఆంగ్ల, తెలుగు భాషలో వచ్చినప్పటికిని వాటిలో భావపరిష్టత కొరకు పాలీ పదాల వాడుక తప్పడంలేదు. అంతేకాకుండా బౌద్ధజీవన విధానంలో నిత్యం పఠించే త్రిరత్నాలు, బుద్ధవందన, ధమ్మవందన, సంఘవందన, బుద్ధపూజ, పంచశీలాల ఉచ్ఛరణ ప్రపంచవ్యాప్తంగా పాలీ భాషలోనే కొనసాగుతుంది. ఆ పదాల వివరణ కొరకు ఉపా..

Rs.45.00

Shabdaratnakaram

ఇందులో అ నుండి హ వరకు శబ్దార్ధములు ... పురాణనామకోశం ..పర్యాయపద కోశం ...వ్యుత్పత్యర్ధ కోసం . ...పారిభాషిక పద కోసం .. .. నానార్ధ కోశం.. ...రూపాంతర కోశం. ...ప్రక్రుతి - వికృతి రూపకోశం. .. వికృతి - ప్రక్రుతి రూపకోశం ...చందోపద -పద్య లక్షణ కోశం.. ..ఏకాక్షరపదకోశం. ..

Rs.700.00

Telugu Nanardha Pada..

విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, రచయితలకు ఉపయోగపడే తెలుగు సాహిత్య నిఘంటువు 'తెలుగు నానార్థ పద నిఘంటువు'. 12500 పదాలకు పైగా నానార్థాలతోపాటు పారిభాషికాలు; వ్యతిరేకార్థాలు; ప్రకృతి - వికృతులు; న్యాయాలు-సూక్తులు; సడ సపప్పుళ్ళు, జంటపదాలు, పోలికలు, ఉజ్జీ మాటలు...; తెలుగు జాతీయాలు; వుత్పత్త..

Rs.180.00

Sankar Narayana Telu..

It once more gives me great pleasure to announce the comple-tion and issue of the Telugu-English Dictionary after many years of patient labour and research, and to present it to the public who have been, I am informed, very eagerly expecting it for several years. Difficulties and obstacles without n..

Rs.270.00

Telugu Jateeyaalu

1932 మే మూడో తేదీన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణ 1965లో హిస్టారికల్‌ గ్రామర్‌ ఆఫ్‌ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రిప్షన్స్‌ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. చీరాల వి.ఆర్‌.ఎస్‌. అండ్‌ వై.ఆర్‌.ఎస్‌. కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన..

Rs.108.00

Compact Telugu - Eng..

      మార్కెట్ లో ఎన్నో తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు లుండగా మళ్ళీ ఎందుకు నిఘంటువు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మధ్య ఓ సినిమా పాటలో "అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా " అనే పాట విన్నాపుడు 'అరనవ్వు' ఆంగ్లములో ఏమంటారు. అనిపిస్తుంది. ఇలాంటివే గాక తరచుగా మనకు వినిపిం..

Rs.81.00

Telugu English Hindi..

      ఇందులో బంధువులు, కూరగాయలు క్రిమి కీటకాలు, గృహోపకరణములు, వంటింటి సామానులు, జంతువులూ, తినుబండారాలు, ధాన్యములు, నితిప్రనులు, పక్షులు, పువ్వులు, పనిముట్లు, న్యాయశాస్త్ర పదాలు, వ్యవసాయం, వ్యాపారం మొదలగు వాటి గురించి ఉన్నవి...

Rs.45.00

Telugu Paryayapada N..

చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్‌.రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ''తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం'' అన్న అంశం మీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్‌. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్‌ మీద వీరు చేసిన కూలంష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ పట్టా ప..

Rs.270.00

Synonyms - Antonyms ..

విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, ఉద్యోగార్ధులకు, జర్నలిస్టులకు ఆంగ్ల-తెలుగు భాషల్లో పద సంపదను పెంచుగోగోరువారికి ఉపయోగపడే నిఘంటువు. నేడు ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత, వాడకం క్షణ క్షణానికి పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఏ భాషలోనైనా చక్కగా రాయాలన్నా, మాట్లాడాలన్నా, మనకు ఆ భాషలోని స..

Rs.162.00

Sankaranarayana Telu..

 ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తొలి ముద్రణ జరిగి దాదాపు 110 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘకాలంలో ఈ నిఘంటువు పలు రూపాలలో పలుసార్లు పునర్ముద్రితమైంది. పలు చేర్పులు - మార్పులకు లోనైంది. ప్రయోజనం కూడా తగినం పెరిగింది. ఈలోగా 20వ శతాబ్ధి తుది పాదంలో ముఖ్యంగా తెలుగు అకాడమీ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ..

Rs.450.00

Telugu English Nigha..

అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి..

Rs.68.00

Telugu-Hindi Nighant..

వేమూరి రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. హైదరాబాదు - దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 32 సంవత్సరాలు, మద్రాసు - దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసి దక్షిణ భారత దేశమంతటా హిందీ ప్రచారానికి ఎనలేని కృషి చేశారు. ..

Rs.68.00

Zoology Dictionary (..

      ఉన్నత సంకేతిక విద్యభిలషతో విదేశాల ఉద్యోగాల మోజులో ఆంగ్ల విద్యార్జనకు అధిక ప్రాధాన్యతనిస్తూ మృదు మధురమైన తేనెలొలుకు మన తెలుగు భాషనూ తక్కువ ద్రుష్టితో చూస్తున్న ఈ రోజుల్లో, చదువరులలో ఆసక్తిని పెంపొందించే విధముగానూ, నేటి అవసరాలకు తగిన విధముగానూ , నేటి అవ..

Rs.315.00

Pedda Baala siksha

పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి అవసరమైన అనేక క్రోత విషయాలు చేర్చి కూర్చి నూతన పద్దతి లో వ్రాయబడినది. ఈ బుక్ లో జాతీయ ఈతము, వందేమాతరం, ప్రతిజ్ఞ, ప్రధానా శ్లోకములు.. అష్టలక్ష్మి స్తోత్రము... అచ్చులు. .. హల్లులు... మాటల సాధకము... వత్తులు, గుణింతాలు.. రంగులు.. మన జాతీయ జండా... అల్లరి రాజా... మన పండుగ..

Rs.54.00

Sankaranarayana Telu..

వ్యక్తులు స్థలములు మొదలైనవానిని, కేవలం నామవాచకములను చేర్చలేదు. ఉదా : పుష్పదంతుడు : Name of the attendant of siva కేవలం పెర్లుకుగల పర్యాపదములు తొలగింపబడినవి. ఉదా : శర్వాణి : epi. Thet of Parvathi మొద. శశాంకమూర్తి - epi. Thet of Siva మొద. ఒక పదానికి అనేక పర్యాయపదములు ఉన్నపుడు కేవలం కొన్న..

Rs.180.00

Marxist Padakosam

మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్‌) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర..

Rs.45.00

Marxist Nighantuvu -..

వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్‌ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..

Rs.315.00

Proudha Vyakarana Gh..

సంజ్ఞా పరిచ్ఛేదము క||      సత్యము శ్రేయము జనులకు         సత్యము దక్కొండు లేదు సద్ధర్మమదే        యత్యలఘు తప: ఫలమిడు         నిత్యత: బాటిల్లు దాన నిఖిలార..

Rs.135.00

English - Telugu Nig..

వివిధ శాస్త్ర పదాలకు ఆంగ్ల వివరణ ఇవ్వలేదు. తెలుగు సమాతర పదం మాత్రమే ఇవ్వబడింది. ..ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి చదివే విషయం అవగాహనకు చక్కని సాధనం. తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ పదాల అర్ధాలు, వాటిని ఉపయోగించే పద్దతి తెలియచేస్తుంది. .. ఇందులో కేవలం భాషా పదాలు మాత్రమే గాక శాస్త్ర సాంకేతిక ..

Rs.135.00

Sabda Ratnakaramu

తెలుగు కావ్యభాషను అర్థం చేసుకోవడంలో చక్కగా ఉపయోగపడడంతోపాటు, ఆయాకవుల ప్రయోగాలను కూడా ఇచ్చిన ఈ నిఘంటువు చాలా ఉపయోగకరమైనది. 104 గ్రంథాల నుండి ప్రయోగాలు చూపిన బహుజనపల్లి వారి పాండిత్యం శ్లాఘనీయం. గత నూరేళ్లలో భాషలో ఎన్నో కొత్త పదాలు వచ్చి చేరాయి. ఈ నిఘంటువులో అటువంటి సుమారు 5000 పదాలను చేర్చడం జరిగింది..

Rs.500.00