Product Compare (0)
Sort By:
Show:

Ashtadasa Puranamulu

పురాణములు పదునెన్మిదినీ వ్యాసమహాముని రచించెను. వ్యాసుడను వా డొక్కడుకాదనియు, అదియొక పీఠమనియు, ఆ పీఠమునెక్కిన మహనీయుడు వ్యాసుడనబడుచుండుననియు కొందరందురు. ఏది యెట్లున్నను మన భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది గ్రంథరూపముగా నొనరించిన వ్యాసభగవానుడు భారతీయులకు సర్వదా పూజనీయుడు. వేదసారమై ''పంచమ'' వేదమనబడు..

Rs.150.00