మరులు ప్రేమని మది దలంచకు,

మరులు మరలును వయసు తోడనె,

మాయ, మర్మములేని నేస్తము

మగువలకు మగవారి కొక్కటె

బ్రతుకు సుకముకు రాజమార్గము,

ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును,

ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును

- గురజాడ

Write a review

Note: HTML is not translated!
Bad           Good