Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Telugu Nataka Sahity..

తెలుగు నాటక చరిత్ర గురించి రెండు రోజుల సదస్సును హైదరాబాదు నగరంలో ప్రముఖ కళా సాహిత్య సాంస్కృతిక రంగస్ధలమైన రవీంద్ర భారతిలో నిర్వహించారు. విజ్ఞులచేత ఈ 14 దశాబ్ధాల తెలుగు నాటక ఆవిర్భావ వికాస కృషిని గూర్చి అధ్యయన పత్రాలు సంకలనం చేయించారు. ఆ అధ్యయన పత్రాల పుస్తకీకరణమే ఈ సంపుటిగా వెలువ..

Rs.195.00

Toli Velugulu

స్త్రీల ఉద్యమాలంటే స్త్రీ పురుషుల్ని వేరుచేసి, వారి మధ్య పోటీ పెట్టే ఉద్యమాలనీ, స్త్రీ పురుషపరంగా ఐక్యతను దెబ్బతీసే ఉద్యమాలనే ప్రతికూల ధోరణి విప్లవ శక్తుల్లో ప్రబలంగా వుంది. అవి వర్గ పోరాటాన్ని, విప్లవ పోరాటాన్ని, పక్కదారి పట్టంచే పోటీ ఉద్యమాలనీ, వాటిలోంచి పుట్టిన స్త్రీవాద సిద్ధ..

Rs.30.00

Pathakulu Naaku Rasi..

పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం, నేను ''పల్లటూరు'' కథ రాసినప్పటి నించీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం వుండొచ్చు. అంతకు ముందు కూడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ, ''పల్లెటూరు'' కొంచెం పెద్దది. ''ప్రేమ లేకుండా పెళ్ళి వుండకూడదు'' అని చెప్పిన కథ అది. పాఠకులకు అది చాలా నచ్చింది. నాకు మార్క్సిజంతో పరి..

Rs.50.00

Oka Samskartha Bhary..

ఈ పుస్తకంలో కనబడే గాధలు నేను రాసినవి కావు.ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నించి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అవినా, భార్యలవి అయినా, అవి, కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెం..

Rs.40.00

Abhyudaya Premalu

ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కథలూ, బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే. ''ఓపెన్‌ మేరేజ్‌ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది! వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి. వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగి..

Rs.80.00

Manchimata

      ప్రాచీన యుగాలలో విజ్ఞానం కొన్ని వర్గాలకే పరిమితమయింది. అందరికీ అన్ని విషయాలు తెలిసేవి కావు. కొందరికే అన్ని విషయాలు గుత్తాగా ఉండేవి. ప్రజాస్వామ్య యుగంలో ఈ పరిస్థితి తిరగబడాలి. విజ్ఞానం అందరి సొత్తు కావాలి. ప్రాచీన కాలంలో విజ్ఞానం కొందరికే పరిమితమయింది. "వారు చెప్పిన సామ..

Rs.80.00

Lokakavi Vemana

      ఆంధ్రదేశ మంతటా వేమన పై చాలా ఉపన్యాసాలిచ్చి సన్మానింపబడినా, పత్రికలలో వ్యాసాలు వ్రాసినా, 1981 మే నెలలో విజయవాడలో వేమన వికాస కేంద్ర యాజమాన్యాన జరిగిన సభలలో, వేమన కవిత్వం పై ఉపన్యసించి, శ్రోతల చేత పత్రికల చేత, కొనియాడబడిన, డా.ఎం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా నెలకొల్పిన వేమన..

Rs.100.00

Jashuva Swapnam Sand..

    జాషువ ఆధునిక తెలుగు కవులలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక, అనుభవవాదానికి ఆధ్యుడు. సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావ వ్యక్తీకరణకు ఉపయోగించడంలో దిట్ట. భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి మొదట ఆయన పద్యాన్ని కూడా ప్రజాస్వామీకరించాడు. దళిత ఉద్యమం ప్రధాన స్రవంతి అయిన కాలం నుండి ఆయనను దళిత కవిగా..

Rs.45.00

Jashuva Sahityam Dru..

    ''జాషువా జీవితం - సాహిత్యం'' నేటికీ చర్చనీయాంశమే. జాషువా సాహిత్యమూలాలు ప్రాచీనమైనా, ఫలాలు మాత్రం ఆధునికం. ఇది ఆలంకారిక విమర్శ కాదు. జాషువాను ఆధునిక కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నమే ఈ గ్రంథం.     ఎందరో కొత్త రచయితలు మరిన్ని కొత్త విషయాలతో ముందుకు వస్తారు. ఆయనకు సంబంధించ..

Rs.100.00

Maha Kavi Jashuva Pr..

    తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది,     తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు     మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు.     ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చ..

Rs.40.00

Purana Vedam

పురాణాల గురించి, వేదాల గురించి పాఠకుల అవగాహన పరిధి విస్తృతికి, వైశాల్యానికీ ఉపకరిస్తుందీ 'పురాణవేదమ్‌'. ప్రాచీనమైనదే పురాణం కాదు వెనక్కి వెనక్కి పోతే వేదకాలం రాదు వేద పురాణాలు యిక్కడే యిప్పుడే యీ రెండింటి వెలుగులోనే వలసతత్వమూ సామ్రాజ్యవాదమూ నామరూపాలని కోల్పోతాయి సనాతన నామరూపాలు సహజ బహుళత్వంత..

Rs.60.00

Dalita Sahityavaadam..

    హిందూ సామ్రాజ్యవాదంపై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్‌ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. - డా|| కత్తి పద్మారావు     దళిత వాదమంటే ఏమిటి? దళిత సాహిత్యవాదమంటే ఏమిటి? వాటి తాత్త్విక భూమిక ఏమిటో చర్చి..

Rs.100.00

Chaso Kathalu Samskr..

    కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని (ఈథోలజీ) జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి.     సాంస్కృతిక ఈథోస్‌ ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్‌ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడిక..

Rs.80.00

Chaso Spoorthi

    సాహిత్యంలో ఒక రంగంలో కూలంకషంగా కృషి చేసేవారికి ఏదైనా అన్వయించగల శక్తి ఉంటుంది. హోమర్‌ ఒడిస్సీ నమూనాగా జోయిస్‌ చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాశాడని అందరికీ తెలుసు.     చాసో ఒడిస్సీ చదివిన సాహితీరుడు కనుక యులిసిస్‌లోని ఘట్టాలని నాకు విడమర్చి చెప్పగల్గేవారు. - ఆరుద్ర ..

Rs.150.00

Marxism-Kavitvam

మార్క్సిజం - కవిత్వం - డాక్టర్‌ ఆవత్స సోమసుందర్‌ ఆధునిక కవితా ప్రక్రియలలో ఎన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. చైతన్యం, సుప్తచైతన్యం, అధోచైతన్యం లోతులకు వెళ్ళి అకస్మాత్తుగా ఊర్ధ్వలోకాలకు ఎగరటం, కవుల ప్రత్యేకతలలో ఒకటి. కొందరు కవులు ఈ విహార యాత్రలో పాఠకులను తమతో రెక్కలపై మోసుకువెళతారు. కొందరు అలా చేయలేరు. ..

Rs.50.00

Inupa Kachchadalu

    నిజం చెప్పాలంటే, ఇనుపకచ్చడం అన్నది కల్పనా కాదూ. కాకరకాయా కాదు. కడిగివడపోసిన సత్యం. ఇనుపకచ్చడాలుండేవి. ఇప్పుడుగూడా అవి వుంటే వుండవచ్చును. మానవ స్వభావం మారకుండా వుంటే, ఈ కచ్చడాలకు కావలసినంత అవకాశం ఎప్పుడయినా వుండవలసిందే. ఈ ఇనుపకచ్చడాలు ఒక్క పురుషులకే కాదు, స్త్రీలకు కూడా వుండేవి. &nbs..

Rs.35.00

Nisita Pariseelana, ..

నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? - 'జనసాహితి'తో మా విభేదాలు తీగ లాగారు, డొంకంతా కదిలింది ! (3 విమర్శనా పుస్తకాల సంపుటం) - రంగనాయకమ్మ ఈ మూడు పుస్తకాలూ చర్చలకూ విమర్శలకూ సంబంధించినవే. వేరు వేరు సందర్భాలకు సంబంధించినవి. 1) నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? : చలం సాహిత్యం మీద, నిమ్మగడ్డ వెంకటేశ్వర..

Rs.90.00

Asamanatvamlo Ninchi..

చర్చ, వాదం, తర్కం, విమర్శ, పరిశీలన - ఇవన్నీ దాదాపుగా ఒకటే. అన్నీ హేతు వాదాన్ని ఆధారం చేసుకుంటూ సాగవలసినవే. అందరూ, హేతువు (కారణం) మీదే సాగితే, ఏ చర్చ అయినా చాలా తొందరగా ముగుస్తుంది. అప్పుడు అందరికీ ఒకే అభి ప్రాయం స్తిరపడుతుంది. కానీ సమస్యల సంగతి అలా కాదు. సమస్య ఎంత చిన్నది అయినా, అసలు, 'సమస్య' తలె..

Rs.90.00

Sahitya Samalochana

"ఈ సంకలనాన్ని ఒక రకంగా స్వీయరచనల చరిత్రగా చూసినా కూడా, నేపధ్యంలో సమాజ చరిత్ర కూడా వెన్నంటే నడించింది... "దీన్ని చదివే క్రమంలో మన ఆసక్తినీ, ఏకాగ్రతని పట్టి ఉంచేది 'చదువులూ - సంధ్యారాగాలు' అనే విభాగం. భూస్వామ్య కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగిన ఒక అమ్మాయి 'శ్రోత్రియ వంశ సంభవుడు' గా వర్ణింపబడ్డ వేణుగా..

Rs.300.00

Burgula Ramakrishnar..

రాజకీయాలూ - సాహిత్యం రెంటినీ నిర్వహించిన వ్యక్తులు భారతదేశంలో చాలామందే కనిపిస్తారు. తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వ్యక్తులను గుర్తించగలం. అయితే రెండురంగాలలోనూ గర్వింపదగిన ప్రముఖులుగా చాలా కొద్ది మందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు గారలు యావద్భారత..

Rs.330.00