Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Daradhi Rangacharya ..

 డాక్టర్‌ దాశరథి రంగాచార్య సాయుధ పోరాంలో తన అనుభవాలను, తన కాలంనాటి తెలంగాణ జనుల దుర్భర జీవితాలను, వారిలో కలిగిన చైతన్యం, తిరుగుబాటు మొదలైనవాటిని కథా వస్తువులుగా స్వీకరించి నవలలు రాశారు. ఆయన నవలలు తెలంగాణ సాంఘిక, ఆర్థిక, రాజకీయ చరిత్రకు దర్పణంగా... ప్రత్యక్ష ఆధారాలుగా నిలుస్తాయి. ..

Rs.60.00

Maa Manchi Telugu Ka..

 ''కథాసుధ''లో వచ్చిన వ్యాసాల్లో 70 వ్యాసాలను మాత్రం ఎంపిక చేసి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు ''మా మంచి తెలుగు కథ'' అనే పేరుతో కథా వ్యాస సంపుటిగా వెలువరించారు. ''కథాసుధ'' వ్యాసాల్లో అలనాటి కథకుల గురించి రాసిన వ్యాసాలను మొదలుకొని నేటి కథకుల గురించి రాసిన వ్యాసాల వరకూ ఎన..

Rs.100.00

Telugu Prachurana Ra..

 ప్రచురణ అనగానే మనకి వావిళ్లవారు, కొండపల్లి వీరవెంకయ్య, వేంకట్రామ అండ్‌ కో ... ఇలాటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తెలుగుజాతికి సాక్షరతాసాధన క్రమంలో నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలే కాకుండా సామాజిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో వినోదాన్ని, విజ్ఞానాన్ని సామాన్య ..

Rs.100.00

Samskruta Vangmaya K..

 శ్రీ గాయత్రీ మహిమ శ్రీ గాయత్రీ పరదేవతాయై నమ:. ఆసేతు శీతాచల మధ్యవర్తి యగు మన భరత భూమి యందు విప్రులలో శ్రీ గాయత్రీ పరదేవతను గురించి యే కొంచెమైననూ ఎరుగని వారొక్కరైన నుండరనుట సాహసోక్తి కానేరదు. ఉపాస్య దైవములలో సుత్తమోత్తమ దైవతము శ్రీ గాయత్రీ పరదేవత. ఆధ్యాత్మిక దృష..

Rs.125.00

Konni Kalaalu Konni ..

 సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డ..

Rs.280.00

Andhra Mahabharata S..

 తన బిడ్డ క్షేమాన్ని అనుక్షణం కాంక్షించే తల్లి, అందుకోసం ఎంతటి కష్టాన్నైనా, నష్టాన్నైనా మౌనంగా భరిస్తుంది, చివరకు చావునైనా సంతోషంగా ఆహ్వానిస్తుంది. పదిమంది బిడ్డలనైనా తల్లి భారంగా భావింపక, తానొక్కతే ఆనందంగా సాకుతుంది. కానీ ఆ పదిమంది బిడ్డలు కలిసి ఒక తల్లిని పోషించలేకపోవడం నేటి కా..

Rs.60.00

Andhra Kavula Charit..

 కావ్యయుగం నుంచి ఆధునికయుగం వరకు - 238 మంది పూర్వ, మధ్య, ఆధునిక కవుల చరిత్ర. వాజ్మయ చరిత్ర వ్రాయాలంటే ముందు ఆయాకవుల, వారు రచించిన కృతుల కాలం నిర్ణయించడం అత్యంతావసరం. ఇది ముందు నిర్ణయమైతేనేకాని మన ఆంధ్ర సాహిత్య క్రమ పరిణామం తెలుసుకొనేందుకు వీలుపడదు. ఒక్క వాజ్మయ చరిత్రకే..

Rs.500.00

Sahitya Dairy

 ఈ 'సాహిత్య డైరీ'లో రచయితల జనన, మరణాల వివరాలను తేదీలవారిగా వివరించడం జరిగింది...

Rs.100.00

Aaluri Bairaagi Jeev..

 బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 సెప్టెంబరు 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలోని అయితానగరంలో ఒక రైతు కుటుంబంలో బైరాగి జన్మించాడు. తండ్రి వెంకట్రాయుడు. తల్లి సరస్వతి. బైరాగి పేరు గురించి ఆయన బాల్య మిత్రుడు నన్నపనేని సుబ్బారావు ఒక చిత్రమైన విషయం చెప..

Rs.40.00

Shodasi

This is an exemplary book which elevated the status of India Literary Criticism to the peaks of the world literature. Shodasi is a name associated with a great hymn. The title suggests that it's a book on spiritual discourse. A reading of this book suggests that the spirit of scientific temper is cr..

Rs.400.00

Adhunikata Samakalik..

''ఏ నిర్వచనానికీ లొంగదు...'' అనే పేరు పొందిన ఆదునికత గూర్చి, దాని సామాజిక -తాత్త్విక - కళా దృక్కోణాల గూర్చి విపులమైన చర్చ... 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో ఆధునికతకు, వివిధ పార్శ్వాలను, ప్రక్రియలను వాటి స్వరూప స్వభావాలను..., కొందరు ప్రతిభా మూర్తులను చారిత్రక సైద్ధాంతిక నేపథ్యంలో కొన్ని కొత్త కోణాలల..

Rs.400.00

Devalayala Meeda Boo..

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? - తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు, జననం : 1887 సెప్టెంబర్‌ 19, మరణం : 1973 మే 8 వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వీరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితులు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హ..

Rs.45.00

R.S.S. Nijaswarupam

'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..

Rs.35.00

Samyavadanni Sahimch..

ప్రజా కవి ధర్మన్న దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్‌' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గా..

Rs.25.00

Parisodhana Vidhanam

ప్రతి విభాగానికీ చివర ఉపసంహారం చెప్పే పద్ధతి బాగుంది, దీనివల్ల ఆ విభాగంలోని విషయం మరొకసారి స్ఫురణకు వస్తుంది. ఈ పరిశోధన విధానం అన్న గ్రంథాన్ని చదివితే పరిశోధనలో ఒక అవగాహన ఏర్పడుతుంది. కేవలం పరిశోధకులకే కాకుండా వ్యాసరచనలు చేసేవారికి కూడా ఉపయోగపడే వివరాలున్న ఈ గ్రంథం, రీసెర్చి స్కాలర్ల పరీక్షకు క..

Rs.65.00

Hindu Matatatwam Oka..

పూనేలోని సావిత్రిభాయి పూలే విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్‌గా రావ్‌ సాహేబ్‌ కసబే పనిచేసారు. భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ గురించి విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి. దళిత ఉద్యమం లోతుపాతులు అవుపోసన పట్టిన వ్యక్తి. అంబేద్కర్‌ని, మార్క్స్‌ని తులనాత్మకంగా పరిశీలించారు. అవతారాలనే నమ్మని బుద్ధుని కూడా..

Rs.75.00

Adhunika Bharatadesa..

ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి 'భారతీయతను' నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో 'అంధకార యుగంగా' పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచే..

Rs.40.00

Govu Pavitrata O Kat..

ప్రముఖ చరిత్రకారుడు డి.ఎన్‌.ఝా ఈ పుస్తకంలో ఆవు 'పవిత్రత' యొక్క అవాస్తవాన్ని ఎత్తిచూపారు. ఆవు మాంసం తినకూడదన్నది అపప్రదే కాదు ప్రాచీన భారతదేశంలో అదెంత ప్రీతిపాత్రమైన వంటకమో సాదోహరణంగా వివరించారు. ఆవు మాంసం తినడమో, మానడమో 'హిందుత్వ'కి చిహ్నం కాదు. హిందూత్వవాదులు ఈ రోజు సృష్టిస్తున్నట్టు అది మతానికి స..

Rs.150.00

Awardula Wapasi Oka ..

'మతోన్మాదుల అసహనంపై రచయితల పోరు'' అనే శీర్షికతో డా|| దేవరాజు మహారాజుగారు అద్బుతమైన సంపుటిని అందించారు. భారతదేశంలో పాలనా పగ్గాలు మతోన్మాదుల హస్తగతమైన తర్వాత, బరితెగించి, ఆర్‌.యస్‌.యస్‌. దాని అనుచర గణం కొంత మంది అభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత, దేశంలోని ప్ర..

Rs.50.00

Srikakula Udyama Sah..

ఆధునిక తెలుగుదేశ చరిత్రలో స్వాతంత్య్రం, విముక్తి, విప్లవం కోరిన ప్రత్యేక దశలు ఉన్నాయి. చివరిదైన విప్లవ దశ శ్రీకాకుళ ఉద్యమంతో మొదలైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావంతో, నక్సల్బరీ వెలుగులో ఈ శ్రీకాకుళోద్యమం ప్రారంభమైనప్పటి నుండీ తెలుగులో విప్లవ కవిత్వం మొదలైంది. ఈ శ్రీకాకుళోద్యమంలో వెలువడ్డ సాహిత్యా..

Rs.40.00