Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Telugu Sahityamlo Ha..

హాస్యం అంటే ఒక రకం పైత్యాంతక రసం. ఈ రసాన్ని మించిన మందు లేదు. మనలోని, మన సమాజంలోని అన్ని పైత్యాలను హరింపచేసే, ప్రకోపాన్ని అణచాలని చూసే శక్తిగల మందు. అటు పాశ్చాత్యులు నిర్మించుకున్న ఔషధ తయారీ విధానాన్ని, ఇటు మన ఆయుర్వేద వైద్య విధానాన్ని అవగతం చేసుకొని సిద్ధమైన రూపంలో అరకు, ఇంజెక్ష..

Rs.70.00

Sahitya Maramaraalu

వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు గురించి సేకరించి వివరించారు మువ్వల సుబ్బరామయ్య. ఈ సాహిత్య మరమరాలులో తారసపడే ప్రముఖులు రవీంద్రనాథ ఠాగూర్‌, సిస్టర్‌ నివేదిత, మైకేల్‌, గురజాడ అప్పారావు.......

Rs.125.00

Pracheena Sahitya Da..

ఈ 'ప్రాచీన సాహిత్య దర్శనం' సంస్కృతాంధ్ర సాహిత్యాలలో పథ నిర్మాతలనదగిన కవులు, ఆ కవులకు సంబంధించిన ఉత్తమ కావ్యాలను ఒకేచోట పరిచయం చేయటం ఇందులోని ప్రత్యేకత. కావ్యంలోని కథాంశాన్ని సరళ వచనంలో చెబుతూనే, దానికి ముందు కవిని పరిచయం చేసిన తీరు బహు బాగుంది. ఈ పరిచయం సంక్షిప్తంగానే ఉన్నా, మనకి..

Rs.100.00

Pratiphalanam

ఆధునికాంధ్రకవిత్వం - ఉద్యమాలు, సందర్భాలు (2002) కొన్ని కావ్యాలు- కొందరు కవులు (2008) తర్వాత ఆధునిక తెలుగు కవిత్వంమీద నేను రాసిన విమర్శ వ్యాసాల మూడవ సంపుటి ఈ 'ప్రతిఫలనం'. వీటిలో మొదటి రెండు వ్యాసాలు తప్ప తక్కినవన్నీ 2008 తర్వాత రాసినవే. ఇందులో అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ ఉ..

Rs.175.00

Kathakudi Paathalu

కథ, నవల, సాహిత్యం, కళలు జీవిత సత్యాలను తెలపాలి. ఆహ్లాదకరమైన ఊహలను, అందమైన ప్రపంచాన్ని కలగనేట్టు ఊహల్ని అందించాలి. కఠోర వాస్తవాలను తెలపాలి. మనిషిని ఆశవైపు, అభివృద్ధి వైపు, మానవీయ విలువల వైపు నడిపించాలి. ఒక నూతన మానవీయ ప్రపంచాన్ని ఊహల ప్రపంచాన్ని అనుభూతి చెందాలి. అనుభవించాలి. కఠోర ..

Rs.100.00

Adhyayanam Aacharana

అధ్యయనం, ఆచరణ, సిద్ధాంతం - వీటన్నింటికి పరస్పర సంబంధం ఉంది. ఈ పుస్తక రచయిత, సిపిఐ(ఎం) తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మిలిటెంట్‌ నేతగా పేరుంది. ఇదే సమయంలో ఆయన అధ్యయనానికీ సమాన ప్రాధాన్యతనిచ్చేవ్యక్తి. తాను స్వయంగా అధ్యయనం చేయడమే కాకుండా, ఖమ్మం స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అధ్యయనాన్ని ఒ..

Rs.70.00

Patanjali Talapulu

విషసర్ప సంహారార్ధం రచనా యాగం చేసినవాడు, అపసవ్యతలపై కలం దూసినవాడు, పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు, 'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు, 'సత్యమేవ జయతే' అని పదే పదే అదే పనిగా పలికినవాడు, సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు, కేపుతుపాకీతోనే  పోరాడిన వాడు, ప్రజాస్వామ్యం కోసం అల్లాడినవా..

Rs.125.00

Donga Dadi Katha

గతాన్ని ప్రేమించకూడదు. తెలుసుకోవాలి. చరిత్రను నిర్వికారంగా అధ్యయనం చేయాలి, అందులో కలిసిపోవాలని తపించిపోతూ దాన్ని వక్రీకరించటానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా... చరిత్రను మరిచిపోరాదు. 'మంచిగతమున కొంచెమేనోయ్‌ మందగించక ముందుకడుగెయ్‌....' అని నిబ్బరంగా చెప్పా..

Rs.100.00

Siva Reddy Peethikal..

కొందరు అమాయకంగా కవిత్వానికీ, వచనానికీ పోటీ పెడుతుంటారుగానీ రెంటిలోనూ తమ ప్రతిభాసంపత్తిని కనబరిచిన సృజనశీలురు తెలుగుసాహిత్య రంగంలో వున్నారు. అద్భుతమైన కవిత్వం రాయడంతో పాటు గొప్ప వచనాన్ని రాసిన వారిని చూడొచ్చు. నాలుగు దశాబ్ధాలుగా నిరంతరం కవిత్వాన్ని సృజించే కవి రాసిన వచనంలో..

Rs.400.00

Sahityampai Bala Gop..

కె. బాలగోపాల్‌ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త. మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్..

Rs.150.00

Sahityabhyudayam

'సమకాలిన సాంఘిక, రాజకీయ, ఆర్ధిక వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించని ఏ సాహిత్యమూ అభ్యుదయ సాహిత్యం కాదు. అభివృద్ధి, అభ్యుదయం అనేవి వాస్తవిక విషయాలు. ఒక దశ నుండి మరొక దశకు, ఒక స్ధాయి నుంచి మరోస్ధాయికి మారుతున్న, పెరుగుతున్న సామాజికోన్నతికి మాత్రమే అభ్యుదయ శబ్దం అనువర్తిస్తుంది''. ..

Rs.80.00

Gnanam Andaridee

రుక్మిణి ఒక కథారచయిత్రిగా, వ్యాసకర్తఆ, మహిళా ఉద్యమకారిణిగా, వివిధ సామాజిక అంశాలపై స్పందించే ఆలోచనాపరురాలిగా బహుముఖాలుగా పరిణితి చెందడం వెనుక విరసానికి వున్న ప్రాపంచిక ధృక్పథంతోపాటు, ముఖ్యంగా మహిళా ఉద్యమాల స్ఫూర్తియే ముఖ్య కారణమనుకుంటాను. గత పదీ, పన్నెండేళ్ళుగా రుక్మిణి తన అనుభవాల..

Rs.30.00

Keratalu-Kiranalu

కెరటాలు - కిరణాలు - డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌ అనే ఈ గ్రంథం పుష్కర కాలం ప్రజాశక్తి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రత్యేక శీర్షికగా ప్రచురితమవుతూ వచ్చింది. ఈ ప్రచురణకు ప్రధాన కారకులు శ్రీ తెలకపల్లి రవిగారు. ఆయన సాహితీ హృదయులు, సుహృధ్వరులు. వారి ప్రోత్సాహం వల్ల నేను విశేషమైన కృషిసలిపి నాకందినంతవరకూ ప్రప..

Rs.150.00

Gurajada Rachanallo ..

ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికొక చరిత్రా, ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక చరిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశాలీ అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవిగా గురజాడ అప..

Rs.200.00

Mutyaala Saraala Muc..

ఈ సంపుటిలో వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాలా సీరియస్‌గా రాసినవి. మరికొన్ని కొంచెం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండూ కలగలసినవి. అయినా అన్నిట్లోనూ ఏవో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఏదో ఒక చిన్న విశేషాంశమైనా ఉందన్న ..

Rs.100.00

Telugu Tatvikulu

అయితే ఈ నాటికి తెలుగుజాతి , భాషా సంస్కృతులు పరిస్థితి ఏమిటని విచారిస్తే వాటిపై ఏ కించిత్ అభిమానమున్న వాడికైనా మనసులో బాధ కలుగక తప్పదు. తెలుగు వారికి వారి బషపైన , ఆచార వ్యవహారాల పైన , ఇతర సాంకృత్తిక కార్యక్రమముల పట్ల  నిర్లక్షము , నిరాదరణ , నూన్యతాభావము పెచ్చు పెరిగిపోతున్నది. ఆంగ్లేయుల పాలనా కాలము న..

Rs.150.00

Telugulo Bhakti Kavi..

భక్తి కవిత్వ పూర్వాపరాలను చారిత్రికంగా విశ్లేషిస్తూ అందులో వర్ణ వ్యవస్థ ధిక్కార స్వరాలను పట్టి చూపించే పరిశోధనా గ్రంథం. సాహిత్య పరిశీలనలతో పాటు సామాజిక పరిశోధన కూడా అంతర్లీనంగా సాగిన ఆసక్తికర అధ్యయనం..

Rs.100.00

Telugu Cinima Saahit..

తెలుగు సినిమా సాహిత్యం ... కథ - కథనం - శిల్పం ...డా|| పరుచూరి గోపాలకృష్ణ, ఎం.ఏ., పిహెచ్‌.డి. 1) కథారచన అనేది ఒక రహదారి అయితే దానిమీద నడిచే మొదటి బాటసారి సంభాషణ రచయిత. 2) సాహితీకథ చదువుతారు. సినిమాకథ చూస్తారు. 3) కథాంశం ఇతివృత్తంగా ఎదిగే పద్ధతిలో రచయిత కథ విషయంలో ఈ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 4) పాత..

Rs.200.00

Prajakalalu-Pragathi..

 ప్రజా కళలూ - ప్రగతివాదులూ - ఆరుద్ర తెలుగు ప్రజల కళారూపాలు ఆదిమ వర్గ రహిత సమాజాలలో కళలన్నీ కూటి పెంపుదల కోసం తోడ్పడే ప్రయోజనకమైన విద్యలే. వానరుని నుండి నరుడు పరిణమించాక, తన కాళ్ళపై తాను నిలబడ్డాక, ఆ కాళ్ళు నిలదొక్కుకొన్నాక, చెయ్యి తిరిగాక, గొంతు విడ్డాక, పనిముట్లు  చేసుకునే విద్య పట్టుబడ్డాక ఆదిమానవ..

Rs.70.00

Telugu Jaanapada Kal..

జగతి లో నిలబడి నడవగలగటం మానవుడు సాధించిన తొలివిజయం. అందుకే భూప్రపంచం మానవుడిని జంతుజాలం నుండి ప్రత్యేకంగా నిలిపింది. నిటారుగా నిలిచిన తొలినాళ్లలోని ఒక ఆదిమ మానవుడి అవశేషాలు 2000వ సంవత్సరంలో కెన్యా దేశంలో లభించాయి. ఈ శిలాజాలపై పరిశోధన చేసిన వాషింగ్టన్‌లోని స్టోనీబ్రూక్ విశ్వవిద్యా..

Rs.200.00