Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Varga Kavi Sri Sri

       నా ఇతర రచనలు 1. వెన్నెల పువ్వు 2. పల్లెకు దండం పెడతా 3. మా ఊరు మొలకెత్తింది 4. గుజ్జన గూళ్ళు 5. వీక్షణం 6. వెన్నెల గీతం (మూన్‌ లైట్‌ మెలోడీ) ..

Rs.100.00

Siddanta Koumudi

సిద్ధాన్త కౌముదీ కే.నీలకంఠం ..

Rs.200.00

Vismruti Anantaram

 దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్యం విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సమాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిన భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం ..

Rs.100.00

Abhyudaya Kavitvamlo..

ఆశ్చర్యంగా రాసే ఆరుద్ర గురించి ఆంధ్రదేశానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరుద్ర తెలుగు సినిమాలకి పాటలు మాత్రమే రాసినట్లుగా భావించే వారికి ఆరుద్ర సీరియస్ పోయెట్రీని గురించి పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పని మహాకవి శ్రీశ్రీ, దాశరథి ఆనాడెప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకి ఎప్..

Rs.250.00

Sahitya Prabhavam

అనుకరణే అందరికీ ఆది గురువు. ఆ అనుకరణ అడుగుజాడల్లో ప్రభావాల సంపుటి పల్లవిస్తుంది. రచయితనూ అది శాసిస్తుంది. ఆ ప్రభావం విధిలా అప్రతిరోధం, అప్రతిహతం. సాహిత్య ప్రభావపు భిన్నకోణాలపై తెలుగులో వెలువడిన తొలి సిద్ధాంత గ్రంథం. ..

Rs.150.00

Pracheena Bharatamlo..

ఆత్మను, పరలోకాన్ని కొందరు మోసగాళ్ళు సృష్టించి, ఆ పరలోకం చేరడానికి వారధులం తామేనని ప్రచారం చేసుకుంటున్న ప్రాచీన కాలంలోనే వారి వాదనను శక్తివంతంగా ఖండించి, భౌతికవాదాన్ని ప్రతిపాదించినవారే చార్వాకులు, లోకాయతులు. పరలోకవాదం లేక భావవాదాన్ని ఆనాటి రాజుల అండదండలతో పురోహితవర్గం ప్రతిపాదించ..

Rs.70.00

Navalaa Maalatheeyam

మాలతీ చందూర్‌ నవలా సాహిత్యమంతా చదివి ఏమిటీవిడ నవలల సారాంశం? మాలతీ చందూర్‌ ఈ నవలల ద్వారా ఏ సాహిత్య ప్రయోజనాన్ని ఆశించారు? ఏ ముఖ్యాంశాలను చర్చకు పెట్టారు? పాఠకులకు ఎలాంటి చూపును అందించదల్చుకున్నారు అని ప్రశ్నించుకుంటే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఆమె రాసిన నవలలన్నిటిలో వాస్తవ జీవ..

Rs.75.00

Vulloki Swamulavaaru..

సమసమాజ నిర్మాణం జరగాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలి. శాస్త్రీయ ఆలోచన పెరగాలి. మతాధిపతుల ఆధీనంలో (అది ఏ మతమయినా, హిందూ, క్రైస్తవ, ముస్లిం, తదితర) అయినా, మఠాధిపతుల ఆధీనంలో అయినా, బాబాల ఆధీనంలో అయినా లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువయిన వజ్ర వైఢూర్యాలు ఎందుకుండాలి? రాతి బొమ్మ ఖచ్చితంగా ..

Rs.80.00

Vinipimchani Katha V..

పురుషోత్తమ్‌ అగ్రవాల్‌ బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పున: చర్చించి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్‌ చానళ్ళల..

Rs.300.00

Sri Sri Khadgasrusht..

శ్రీశ్రీ కవితలకు వ్యాఖ్యానం అవసరమా? - అని ఎవరైనా అనవచ్చు. శ్రీశ్రీ కవితల్లో - అది మహాప్రస్థానమైనా, ఖడ్గసృష్టి అయినా, మహాసంకల్పం అయినా, ఆ తరువాతి రచనలైనా - వాటిలో వాస్తవికత ఉంది. 'శోధించి సాధించా'లన్న సందేశం ఉంది. అమాయకత్వంతో, నిరక్షరాస్యతతో, అనేకానేక మూఢ విశ్వాసాలతో బాధపడుతున్న ద..

Rs.80.00

Satyakaama Jaabaali

జాబాలి ఆనాటి ఆదిభారతీయుడు. తాము నిర్మించిన దేశాన్ని ఆర్యులు ధ్వంసం చేస్తున్నప్పుడు తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, ఆర్య ఋషుల్ని ఎదిరించి పోరాడిన వాడు, సత్యకామ జాబాలి. జాబాలి మాటల్లోనే తనకీ, ఆర్య ఋషులకు ఉన్న వైవిధ్యాన్ని చూడండి. ''నేను నాస్తికుణ్ణి - వాస్తవాన్..

Rs.160.00

Parichayam

పరిచయం' పుస్తకంలో ఇరవై వ్యాసాలు ఉన్నాయి. నిజానికి రామకృష్న గత ఇరవైఏళ్ళలో యాభైదాకా వ్యాసాలు రాశాడు. వాటిలోంచి ఈ ఇరవై వ్యాసాలను ఎన్నుకుని పాఠకులందిస్తున్నారు. ఈ వ్యాసాలు రామకృష్ణ తన కిష్టమైన వాళ్ళపైనో, ఇంకొకరి మెహర్భానీ కోసమో, ఏదో ఆశించో రాసిన వ్యాసాలు కావు. గత 120 సంవత్సరాలలో స..

Rs.100.00

Olga Tarangaalu

ఇప్పటివరకూ తనే సంపాదకురాలిగా, అనువాదకురాలిగా, విమర్శకురాలిగా, ఎందరో గొప్ప రచయితలను మనకు అందించిన ఓల్గా గురించి తోటి రచయితలు, విమర్శకులు అందించిన ఈ వ్యాసాలు పాఠకాదరణ పొందుతాయని ఆశిస్తున్నాను. తన జీవిత పర్యంతం, స్త్రీల కోసం రాస్తూ, పని చేస్తూ, స్త్రీలకు ఏక కాలంలో ధైర్యాన్నీ, ఊరటనూ ..

Rs.100.00

Gadaba

The Language : "Sri Vavilala Subba Rao…has taken pains on examining the Gadaba language spoken in the Srikakulam and Visakhapatnam districts of Andhra Pradesh.  There are two distinct groups speaking this language.   One ot them is distinctly Dravidian...... .... the other ..

Rs.100.00

Dalita Udyama Vaital..

ధర్మన్న కవికి తెలుగు సమాజంలో, చరిత్రలో, సంస్కృతిలో, సాహిత్య చరిత్రలో దక్కిన చోటు ఏపాటిదీ అంటే అది చాలా చాలా అత్యల్పం అనే చెప్పాలి. అదుగో ఆ అత్యల్పాన్ని తుడిచేసే ప్రయత్నమే సి.వి. ధర్మన్న మీద వెలువరించిన ఈ ''దళిత ఉద్యమ వైతాళికుడు -కుసుమ ధర్మన్న కవీంద్రుడు'' - గ్రంథం. తెలుగు సాహిత్య..

Rs.60.00

Chalam Inka Inka

చలం జీవితం, సాహిత్యం వేర్వేరు కాదని, చలం జీవితం యొక్క బైప్రొడక్టే ఆయన సాహిత్యమని ఆయన పాఠకులకు తెలిసిన విషయమే. ఆయన జీవితంలో అనేక దశలున్నాయి. ఆయా దశల్లో ఆయన అనుభవించిన అనుభవాలను బట్టి ఆయనకు కొన్ని విశ్వాసాలు యేర్పడ్డాయి. యే కాలానికి యేది సత్యమని తోస్తే దాన్నే ఆయన తన రచనల్లో నిక్షిప..

Rs.150.00

Bharata Jaati Punaru..

1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నెరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ..

Rs.100.00

Bahumukham

'చలంలోని తీవ్రమైన, జిజ్ఞాసాతత్పరమైన ఆవేదనలోంచి, అశాంతిలోంచి వెలువడిన విభిన్న భావ ధోరణుల పరంపరలు మ్యూజింగ్స్‌.'' ''వ్యక్తిగతంగా తెలుగులో నేను చలాన్ని ఇష్టపడతాను. శ్రీశ్రీ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతాను. రష్యన్‌ రచయితలైన చెకోవ్‌, టాల్‌స్టాయ్‌, కుప్రిన్‌ అంటే నాకెంతో ఇష్ట..

Rs.60.00

Darulesina Aksharalu

దారులేసిన అక్షరాలు ''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకా..

Rs.400.00

Ravuri Bharadwaja Sa..

డాక్టర్ రావూరి భరద్వాజ. ఈ పేరు అనేక దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రియులకు సుపరిచితమైనది. ఇంటింటా మారు మోగిన పేరు. జ్ఞానపీఠ్ అవార్డు లభించిన తరువాత శ్రీ భరద్వాజ గారి రచనలు చదవాలన్న ఆసక్తి నేటితరం పాఠకులల్లో రేకెత్తింది. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను, మాటలను తెలుసుకోవాలన్న కుతూహలం..

Rs.50.00