Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Chittibabu Chitti Ka..

పిల్లల ప్రపంచం వేరు. వారి ప్రాథమ్యాలు వేరు. వారి ఉత్సుకతలు వారి అలవాట్లూ వేరు. వారి భాష కూడా వేరు. అది సరళ సుందరంగా ఉండాలి. పిల్లల మనస్సులను అమితంగా ఆకర్షించేది అద్భుత రసం. అద్భుత కథలంటే చెవి కోసుకుంటారు. నవ రసాల్లోనూ వీర, కరుణ, హాస్య రసాలు కూడా వారిని ఆకర్షిస్తాయి. పిల్లలకి జంతువులూ, పక్షులూ పాత్ర..

Rs.60.00

Pillalu - Bommalu

చిన్న పిల్లలకి సరళమైన తెలుగులో ఆసక్తికరమైన కథలు... 'పిల్లలు-బొమ్మలు'. ఎత్తుకు పై ఎత్తులు, మోసగాళ్ళకి గుణపాఠాలూ, తమ పని తాము చేసుకోకుండా ఇతరులపై ఆధారపడితే జరిగే పరిణామాలూ, దయ, సానుబూతి, సహాయం చేయాలనే తత్త్వం పిల్లలకి ఉండాలని చెప్పే కథలూ - రాక్షసుల కథలనించీ అమెరికా నుంచి తిరిగొచ్చిన పన్నేండేళ్ళ అబ్బా..

Rs.150.00

Anaganaga Amma Chepp..

'అనగనగా అమ్మ చెప్పిన కథలు' పుస్తకంలో చిక్కుముడి, పిల్లులతో పరీక్ష, దక్కిన సొమ్ము, అమ్మవారి నగలు, నిజరూపం, లోభివర్తకుడు, మరుగుజ్జు మంత్రగాడు, తొందరపాటు, తెలివిగల అల్లుడు, ఉత్తమ గాయకుడు, దొంగలవిందు, కొత్త అనుభవం, స్వయంకృతాపరాధం, యోగ్యతాపరీక్ష, బిచ్చగాడి బీదరికం, గుణపాఠం, ప్రతిభ, దొంగనుపట్టే ఉపాయం, అహ..

Rs.30.00

Chandamama Cheppina ..

'చందమామ చెప్పిన చక్కటి కథలు' పుస్తకంలో మంచిపేరు, పతనం, జాలరి చెప్పిన సత్యం, దైవచింతన, విశారదుడి సంస్కృత భాష, జ్ఞానబోధ, మల్లప్ప ఉపాయం, పిశాచాల జోస్యం, కొడుకు బాధ్యత, దరిద్రదేవత, ఆలయ ధర్మకర్త, పుడకలతో పోనిబుద్ధి, దెయ్యం చెప్పిన గుణపాఠం, రెండు నాల్క కొత్వాలు, తలవ్రాత, తీర్థయాత్ర, వరనిర్ణయం, దొంగ, ధర్మ..

Rs.30.00

Chandamama Kathalu

గురువు - పిల్లి - కిశోరన్యాయం పెద్దాపురం అనే గ్రామంలో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు రోజు స్కూల్‌కి వెళ్ళేదారిలో వెళుతుండగా ఒక పిల్లి తన పిల్లలను నోటకరచుకుని వెళ్ళడం చూచి చాలా బాధపడ్డాడు. పిల్లి తన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా అలా నోట కరవడం వలన తల్లికి బాధ అనిపించదా అని మనసులో అనుకున్నాడు. మరి..

Rs.150.00

Chinnarulaku Chakkan..

''చిన్నారులకు చక్కనైన నీతి కథలు'' పుస్తకంలో మోసానికి మోసం...!, యుక్తిపరుడు, మింటూ - చింటూ, మోసపోయిన కోడి, కుందేలు తెలివి, నిజమైఔన స్నేహితులు, కోతి - కొబ్బరికాయ, విడిపోతే...ఓడిపోతారు, ప్రయాణంలో తోడు, గర్వభంగం, లోకజ్ఞానం లేని పాండిత్యం, దేవుడిచ్చియన రూపం, చెడ్డవారితో స్నేహం..., మూర్ఖత్వంతో ముప్పు తప్..

Rs.30.00

Janapada Kathalu

'జానపద కథలు' పుస్తకంలో బహుమానాల రాజు, ఉన్నతుడు, శాపవిమోచనం, పాషండుడి నిర్లక్ష్యం, సేనాని ఎన్నిక, రాజ లక్షణం, కొత్త న్యాయాధికారి, కవి గొప్పతనం, కొత్త అశ్వికుడు, పెళ్లి షరతు, పొగడ్తలు, పనికిరాని ఆలోచనలు, పాలరుచి, పనికిరాని శాసనం, కళాభిరుచి, రాజుగారి కలలు, అన్నీ తెలిసినవాడు, కాకుల లెక్క, జ్ఞానోదయం, వి..

Rs.30.00

Pasamdaina Balaanand..

'పసందైన  బాలానందం కథలు' పుస్తకంలో మేక - మేత, అతిధోరణి, పరిచారిక నవ్వు, చందా వసూలు, లాభం లేని పని, అసలు రహస్యం, ఆత్రగాడి మంత్రసిద్ధి, ఇద్దరు యజమానులు, ఉత్తమ శిష్యడు, మంత్రి బాధ్యత, కనువిప్పు, కోపిష్ఠి భర్త, నౌకరు తెలివి, కన్నతండ్రి, ఇద్దరు స్నేహితులు, తప్పు ఎవరిది?, మూర్ఖుడి దానం, ఆడనేర్చిన మేక..

Rs.30.00

Pedarasi Peddamma Ch..

'పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథలు' పుస్తకంలో శివస్వామి - చిన్నస్వామి, కావాలనే చేశారు, పిసినారికి గుణపాఠం, ముసలమ్మ ధర్మబోధ, ఓడి గెలిచాడు, లంకెబిందెలు, ఆవుల పంపకం, పశ్చాత్తాపం, సుంకం వసూలు, నిజం విలువ, శిలావిగ్రహం, పీడవిరగడ, గోవిందుడి సొద, శరభయ్య బుద్ధి, సూరమ్మ కోపం, ఆజామిళుడు, భార్యతెలివి, వృత్తిధర్మం,..

Rs.30.00

Vikramarka Bhetala K..

30వ బొమ్మ చెప్పిన కథ విక్రమార్కుడి రాజ్యంలో ఒక అడవిలో పందులు వచ్చి పక్కగ్రామాల్లో ఉన్న పైరును పాడుచేసి అల్లకల్లోలం చేస్తూ ఉండేవి. ఏమీ చేయలేక కొందరు గ్రామస్థులు వెళ్ళి విక్రమార్కునికి విన్నవించుకున్నారు. విక్రమార్కుడు వారికి అభయం ఇచ్చి ఆ పంటపొలాల వద్దకు వచ్చి పంటను పాడు చేస్తున్న ఒక పందిపై బాణం ప్రయ..

Rs.150.00

Jataka Tales(English..

      In This Book There Is About The Merchant Of Ramgarh, The Monkey And The Crocodile, How The Turtle Saved His Own Life, The Turtle Who Couldn't Stop Talking, The Ox Who Won The Forfeit, The Sandy Road, The Measure Of Rice, The Quarrel Of The Quails, The Foolish And Timid..

Rs.30.00

Ammamma Cheppina Kad..

      ఈ పుస్తకంలో పట్టణపు చిట్టెలుక - గ్రామా చిట్టెలుక, చిన్న ఎర్ర గులాబీ, ఇద్దరు ప్రయాణించే దేవదూతలు, జిత్తుల మరి నక్క, మత సంబంధమైన గడ తాయారు చేయడానికి సవాలు, ఎలుగుబంటి తోక ఎలా పోయింది?, ముత్యం కదా, కాకి ఎందుకు నల్లగా ఉంటుంది?, నీలిరంగు దేవుని కదా, జాలరి, ఎలుగుబంటి, చిన్న ఉ..

Rs.25.00

Arabian Nights

ప్రపంచ సాహిత్యంలో అరేబియన్‌ నైట్స్‌ కథలకు ఒక ప్రత్యేకమైన స్ధానముంది. వీటినే వేయిన్నొక్క రాత్రులు అనీ, అరబ్బీ రాత్రులు అనీ యవ్వన యామినీ వినోదాలనీ వ్యవహరిస్తుంటారు. ఇవి అరబ్బీ భాషలో 'అలఫ్‌లైలా వలైలా' పిలవబడుతున్నాయి. ఈ కథళు స్త్రీ పురుషులకు, పండిత పామరులకు గూడ ఎంతో వినోదాన్ని కలిగించేవిగా, ఆశ్చ..

Rs.325.00

Akbar - Beerbal Kath..

పిల్లలూ, పెద్దలూ ముఖ్యంగా హాస్య ప్రియులు, తెలివిమంతులు, చమత్కార సంభాషితులు తప్పక చదవాల్సిన కథలు 'అక్బర్‌ - బీర్బల్‌ కథలు'. ఈ పుస్తకంలో 144 వినోదం, వివేకం, చమత్కారం గల కథలు బొమ్మలతో అందించారు రచయిత పి.రాజేశ్వర రావు గారు. మిత్రులెవరో, శత్రువులెవరో? మంచి ఏమిటో, చెడు ఏమిటో? నిజమేమిటో, అబద్ధమేమిటో? కుట్ర..

Rs.150.00

The Adventures of To..

      ..

Rs.35.00

Allavuddin Adbhuta D..

      ఈ పుస్తకంలో అల్లావుద్దీన్ అద్భుతదీపం కధను పిల్లలకు నచ్చేవిధంగా రంగు రంగు బొమ్మలతొ పిల్లలకు అర్థమయ్యేవిధంగా వివరించారు రచయిత రెడ్డి రాఘవయ్య గారు. ..

Rs.60.00

7 Vaarala Neeti Kada..

    వెనకబడితే వెనకేనోయ్! 'మొద్దబ్బాయి'  అనిపించుకోవాల్సి వస్తుంది. 'ప్రపంచమంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విజేతలు పరిశ్రమిస్తారు' అని సూక్తి. గొప్పవాళ్ళు కావాలని కోరుకునే పిల్లలకు కూడా ఈ మాటే వర్తిస్తుంది . రోజు ఓ గంటో, గంటన్నరో చదువులకు కేటాయించండి. అల అని, కొత్త తరగ..

Rs.70.00

Panchatantram Kathal..

మరే పుస్తకంలో లేని 5 తంత్రాలలోని 50 నీతి కథల మాలిక! బాల్యంలోనే మంచి నడవడి, నీతి అలవడేందుకు, లోకజ్ఞానం కలిగేందుకు పిల్లలో తప్పక చదివించాల్సిన నీతి కథలు ఈ 'పంచతంత్ర కథలు'. పూర్వం గంగానదీ తీరానగల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు పరిపాలించేంవాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురికీ చదువుమీద శ్రద..

Rs.150.00

Computer Fundamental..

అన్ని రంగాల్లోనూ కంపూటర్ల వాడకం ఎక్కువైన ఈ రోజుల్లో కంపూటర్ల గురించి, అవి పనిచేసే విధానం గురించి తెలుసు కోవలసిన అవసరం ఎంతైనా వుంది. కంప్యూటర్స్ గురించి ఏమి తెలియని వారిని నిరక్షరాస్యులుగా పరిగణించే రోజు ఇంకెంతో దూరంలో లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపూటర్ల రంగానికి ఏంటో ప్రముఖ్యాని , ప్రోత్సాహాన..

Rs.225.00

Pedda bala Siksha

      ..

Rs.30.00