Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Samaja Sevakulu

అమెరికా దేశస్ధుడైన పౌల్‌.సి.హారీస్‌ (1868-1947) విశ్వవిఖ్యాతి గాంచిన 'రోటరీ' స్వచ్ఛంద సేవా సంస్ధ సంస్ధాపకులలో ముఖ్యుడు. వివిధ వృత్తులకు సంబంధించిన మన:ప్రవృత్తులను అధ్యయనం చేయ్యడానికి తన న్యాయవాద వృత్తిని త్యజించి ఒక సాధారణ కార్మికుడిగా జీవించి మానవతా వాదిగా వినుతికెక్కిన మహానుభావుడు. IIII బాబా ఆమ్టే..

Rs.35.00

Sahityavettalu

 టీవీ ఛానళ్ళు తామరతంపరగా పుట్టుకొచ్చాక బాల సాహిత్యం దెబ్బతింది. తెలుగులో ఆ దిశగా కృషి చేసిన ప్రఖ్యాత మెజీషియన్‌ బి.వి.పట్టాభిరామ్‌ 'బంగారుబాట' సీరిస్‌ మొదలు పెట్టి పిలలల కోసం పుస్తకాలు వ్రాస్తున్నారు. అందులో భాగమే 'సాహిత్య వేత్తలు' అనే ఈ పుస్తకం. ఇందులో 25 మంది సాహితీ ప్రముఖుల పరిచయం ఉంది. కొమర్రాజు..

Rs.35.00

Pillala Vijayamlo Ta..

 గత 60 సంవత్సరాలలో విద్యారంగంలో ఊహకందిన మార్పులు అనేకం వచ్చాయి. సమాజంలోని వివిధ స్ధాయిలకు తగ్గట్లుగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే ప్రశ్నకు అవకాశమే ఉండేది కాదు. అందుబాటులో ఉన్న ఒకటి, రెండు పాఠశాల/కళాశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేవారు. నేడు అవకాశాలు పెరిగ..

Rs.50.00

Kalakarulu

 ఈ పుస్తకంలో 26 మంది కళాకారుల స్థూల పరిచయం ఉంది. కోడి రామ్మూర్తినాయుడు, త్యాగయ్య, బళ్ళారి రాఘవ, రాజా రవివర్మ, ఆదిభట్ల నారాయణదాసు, పి.సి. సర్కార్‌ ప్రభృతి ప్రముఖులపై ఇందులో వ్యాసాలు వున్నాయి. పిల్లలకు సులభంగా అర్ధమయ్యే శైలిని రచయిత పట్టాభిరామ్‌ ఎంచుకున్నారు. నేటి తరానికి తెలియని కళాకాఉల గురించి సంక్ష..

Rs.35.00

Jati Netalu

 ఈ పుస్తకంలో శ్రీ బి.వి.పట్టాభిరామ్‌ గారు పిల్లల  కోసం -కత్తులు కటారులు, తుపాకులు, బాంబులు లేకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని తెల్లవారిపై యుద్ధం చేసిన గాంధీ గురించి, న్యాయవాదిగా, లెక్చరర్‌గా పనిచేసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొని భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పదవీస్వీకారం చేసిన బాబూ రాజేంద్రప్రసాద..

Rs.35.00

Emesco Bommala Ramay..

... కానీ విల్లును ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు. అందరికీ అవమానమే ఎదురయ్యింది. విశ్వామిత్రుని ప్రేరణచే, శ్రీరాముడు విల్లును ఎక్కుపెట్టేందుకు వచ్చాడు. ధనస్సుని తాకుతున్న రాముని వంక అలవోకగా చూచింది జానకి! నీలి మబ్బులు గుంపుకట్టినట్లున్నాడు. పద్మపత్రాల వంటి కన్నులవాడు. పొడవైన, దృఢమైన..

Rs.50.00

Emesco Bommala Bhara..

 'భీముడు క్రీడలలో కౌరవులను ఏడిపించేస్తుండేవాడు. కోతి కొమ్మచ్చి ఆటలో బాలురు చెట్టెక్కి ఉండగా అతడు ఆ మానుల దొరకబుచ్చుకొని కాయలతోబాటు బాలురు కూడా కిందపడేటట్లు బలంగా కుదిపేవాడు. తమాషాకి అతడు ఎవని జబ్బపట్టుకులాగినా అది కీలునుండి ఊడి వచ్చేంత పనియై ఆ బాధితుడు మొర్రో అని రోదించేవాడు. భృమ..

Rs.60.00

Emesco Bommala Bhaga..

 'ఓరీ, అతడు అణువు అణువు వ్యాపించి యున్నాడా? మరి నాకు కనిపించడేమి? ఓహో బలవంతులంటే భయమా నీ శ్రీహరికి?' ''కాదు దండ్రీ! నీవు చూడగలవు'' ''చూడగలవా! ఎక్కడ? యీ స్ధంబంలో ఉన్నాడా నీ శ్రీహరి?'' ''ఉన్నాడు తండ్రీ! శ్రీహరి అందున్నాడు''. ''ఉంటే బైటకు రమ్మను'' అంటూ హిరణ్యకశిపుడు..

Rs.50.00

Chinta Deeskhitulu -..

పూర్వం రేడియోలో పిల్లల కోసం 'బాలానందం' కార్యక్రమం వుండేది. ఇప్పుడు అనేక తెలుగు టీవి ఛానళ్లున్నాయి, ఏ ఒక్క ఛానలైనా బాలసాహిత్యం ఊసెత్తుతుందా? కొన్ని ఛానళ్లు బాలలకి పాటల పోటీలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో అన్నీ సినిమా పాటలే పాడతారు, బూతుపాటలకక్కడ నిషేధం లేదు. మాతృభాష నిరం..

Rs.230.00

Apurva Janapada Kath..

ప్రఖ్యాత కవి, కథారచయిత, నాటకకర్త, అనువాదకుడు, కాలమిస్ట్‌, పాపులర్‌ సైన్స్‌ రచయిత డాక్టర్‌ దేవరాజు మహారాజు గారు అపూర్వ జానపదకథలు పుస్తకంలో 30 కథలు అందిస్తున్నారు. విలువలు నశించిపోతూ, నిజాయితీ కృశించిపోతూ, డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండా పోతున్న ఈ తరుణంలో..

Rs.75.00

Nemaleeka

      నవ్య వీక్లీలో ప్రచురితమైన జానపద కథలు ఇవి. ఈ పుస్తకంలో 11 కథలున్నాయి. అవి: 1. అతిథి 2. తారా చంద్రులు 3. మనస్వి 4. బంగారుబాతు 5. బంగారు బంతి 6. రాజు - రాకుమారి 7. జీబలుడు 8. బంగారు అగ్గిపెట్టె 9. పూర్ణిమ 10. మాయా సరస్సు 11. అల్లరి రాకుమార్తెలు ..

Rs.90.00

Maa Manchi Ammayi

      ఒక మంచి అమ్మాయికి వుండే లక్షణాలను ఇందులో చెప్పడం జరిగింది.    -ఎన్. మధుకర్..

Rs.50.00

Katha Satakam (with ..

       ఇది కథా శతకం! ఇవి అన్ని కథలు కావు. ఒకే శైలి, శిల్పంలో ఒదిగినవి కావు; కాకపోవచ్చు. అయినా కథలే....వంద కథలు! కథకు కాళ్ళుంటాయి. కథాకథన సౌలభ్యమే ఆ కాళ్ళు. ఈ కథాశతకంలోవున్నవి ఎక్కువగా జానపద కథలే. యుక్తి కథలు, శక్తీ, గెలుపు, కథలుగా వుంటాయి. వీటిలో కొన్ని అరవయిఏళ్లకు ముందు రచయిత..

Rs.300.00

Karuna Sri 4

         "లలిత సుగుణజాల !తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు, బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడు..

Rs.390.00

Karuna Sri 3

       తెనుగుదనము వంటి తీయధనము లేదు ; తెనుగు కవుల వంటి ఘనులు లేరు ; తెనుగు తల్లి సాధుజనకల్పవల్లిరా లలిత సుగుణజాల ! తెలుగు బాల ! "తెలుగు బాల " తెలుగు  బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్..

Rs.275.00

Kakaasurudu

      పిల్లల బొమ్మల పురాణ కథలు.....

Rs.20.00

Moonlight Stories

      We all know how badly Telivision, Cinema and Internet have damaged book reading. We also know how important it is to improve our knowledge, vocabulary and language skills. Besides, maturity in life come with exposure to the world and extensive thinking. In this regard the ..

Rs.60.00

Balala Bommala Panch..

      ఈ పుస్తకంలో మిత్ర పాప్తి, మిత్ర బేధము, కాక ఉల్లుకియము, లబ్ధ ప్రనంసం, అపరిక్షితకరత్వం, మరియు మొదలగు వాటి గురించి ఉన్నవి...

Rs.50.00

Arabian Nights Kadha..

      అధ్బుత శక్తులు, భూతాలు, రాజుల సహసగాధాలు, వ్యాపారస్తుల నౌకయనాలు - ప్రమాదాలు - శృంగార గాధలు ఒకటేమిటి ఈ అరేబియన్ నైట్స్ కథలు ఎన్నెన్నో అద్భుత, విచిత్ర కదల సమాహారం. అరబిక్ భాష నుండి ఫ్రెంచ్, ఇంగ్లీష్ తదితర పాశ్చాత్య భాషల్లోకి ఎన్నో అనువాదాలు వచ్చిన రిచర్డ్ బర్టన్ ఆంగ్ల అనువాదంగా ఎంచబడింది. ఈ తెలుగ..

Rs.500.00

Vikram Betal

      In This Book There Is About King Vikramaditya, Chandramathi, The Benevolent Boy, Vikram And The Supreme Sacrifice, Vikram And The Gambler, Vikram And Madhumalathi, True Love, The Real Father, Measure Of Honesty, Generosity, A Delicate Lady, An Ideal Husband, Four Stupid Sons, Vikram An Irrespo..

Rs.30.00