ఈ పుస్తకంలో 6 వ తరగని నుండి 10 వ తరగతి విద్యార్ధులకు అవసరమగు ప్రాధమిక రసాయన శాస్త్రములోని ముఖ్యంశములు , నిర్వచనములు, సూత్రములు, సాంకేతికములు మొదలైన నవి అన్ని వరుసగా కూర్చు చేసి వ్రాయబడినవి. అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన విలువైన సమాచారాన్ని ఈ పుస్తకములో క్రమపద్దతిలో పొందుపరచుటకు సహకరించిన సైన్సు ఉపాధ్యాయులకు ధన్యవాదములు, ముఖ్యంగా ఈ పుస్తకమును విద్యార్ధులకు అందించుటకు నన్ను ప్రోత్సహపరచి వ్రాయించిన శ్రీ పూజ్యం కామేశ్వర శర్మ విజయవాడ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభి వందనములు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good