సుమేరు పర్వతం వద్దకు వెళ్ళి తిరిగివచ్చిన చక్రవర్తి ద్వారపాలకునితో 'కానీ ఆ పర్వతం మీద పేరు రాయడానికి కాస్తంత జాగా కూడా లేదోయ్' అన్నాడు.
'నే చెప్తున్నదీఅదేనండీ. ఆ పర్వతం మీద కొన్ని పేర్లు తుడిచేసి, ఆ స్థలంలో ఏదో విధంగా మీ పేరు రాసేసుకోవలసి ఉంటుంది. ఇంతకు ముందు వచ్చినవారెవరైనా అంతే చేసేవారు. ఆ పర్వతం మీద కొన్ని పేర్లు తుడిచేయడం, ఏర్పడిన ఖాళీలో తమ పేరు లిఖించుకొని మళ్లీ మళ్లీ చూసుకొని మురిసిపోవడం చేస్తుండేవారు.'

Write a review

Note: HTML is not translated!
Bad           Good