Product Compare (0)
Sort By:
Show:

Buchibabu Kathalu Mo..

నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే.  నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే.  నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి.  ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం.  మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే య..

Rs.350.00

Naa Antaranga Kathan..

ఇవే ఎందుకు జ్ఞాపకముండాలి.  మిగతావి ఎందుకు లేవు. వ్యక్తిని రూపొందించడంలో అవి ఎంతవరకు ప్రధానమైనవి?  మన శాస్త్రజ్ఞులు మొదటి నాలుగైదేండ్లలోనూ వ్యక్తి యేర్పడి పోతాడు . అంటే ఎదిగిన వ్యక్తి నైతిక స్వరూపం తాలూకు పునాదులు యేర్పడుతాయని అంటారు.  నిజానికి మొదటి నాలుగైదేండ్ల జీవితంలో ఒక్క విషయం కూ..

Rs.70.00

Chivaraku Migiledi

చివరకు మిగిలేది - బుచ్చిబాబు పురుష స్వామ్యసామాజిక భావజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల..

Rs.200.00

Buchibabu Kathalu Re..

నిజానికి పాఠకుడికి, కథ ముఖ్యంగాని, దాని వెనక ప్రేరణ శక్తులేవో, అది ఎందుకు ఎట్లా వ్రాయవల్సివచ్చిందో తెలుసుకోడం ముఖ్యం కాదు.  తీరా చదివాక ఆ కథ నచ్చకపోతే, ఈ కథనం అంతా బడాయిగా కనబడి మరింత చికాకు పడొచ్చు.  కథ నచ్చినట్లయితే మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తే దాన్ని గురించిన వృత్తాంతం తెలుసుకోవాలనుకోడంలో ..

Rs.300.00

Nature in Thoughts

Butchibabu - The PainterButchibabu experimented with several types of paintings during the initial years.  He started painting with pencil Sketches moved on to sketch with Indian ink.  This was followed by a phase in which he produced Abstract Paintings.  For Portrait Paintings, he us..

Rs.720.00

Buchibabu Kathalu

బుచ్చిబాబు కథలు తెలుగు కథా సాహిత్యంలో బుచ్చిబాబు అనగానే - 'సౌందర్యాన్వేషి' అనే ఒక విలక్షణమైన 'ముద్ర' వినిపిస్తుంది.  అది ఆయనకే ప్రత్యేకమై వెలసి అనితర లభ్యంగా నిలిచి వెలుగుతోంది! ఇదీ ఆయన కీర్తికిరీటంలోని కలికితురాయి. 'కథానిక అనేది మళ్ళీ మళ్ళీ చదివించే ఖండకావ్యంగా ఉండాలి' అన్నాడు.  అలా..

Rs.50.00