ఇది సైన్సు యుగం, హేతువాద శకం, ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా పరిసిలించడం, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానాన్ని రాబట్టడం, అవి ప్రక్రుతి నియమాలకు దగ్గరగా ఉన్నాయో లేదో బేరీజు వేయటం ఈ కాలపు మానవ నైజం. అయితే యీ నైజం ఇవాళ్ళ వాచినది కాదు క్రీస్తు పూర్వం నుండి, ఇంకా అతి ప్రాచిన కాలం నుండి, ఆపాదమస్తకం మనిషి ఆలోచించడం ప్రారంభించిన నాటి నుంచి జరుగుతున్నా మేధో క్రియా కలాపం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good