మనుషులందరూ ఒక్కటే ! అందరి లో ప్రవహించే రక్తం ఒక్కటే! అనే మాటలు తరుచుగా వింటుంటాము. కుల, మతాలతో సంబంధం లేకుండా మనుషులందరూ ఒక్కటే అని చెప్పే సందర్భంలో అవి చక్కగా అతికినట్లు సరిపూతాయి. మరో కోణం లో చూస్తె మనుషులందరూ ఒకటి కాదని స్పష్టమవుతుంది . మనలో కొందరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు జీవితాలను వెళ్ళబుచ్చు తుంటారు. కాని మనలోని మరి కొందరు ఎక్కడో మొదలై, ఎక్కడెక్కడో తిరిగు సామాన్యులు కలలో కూడా ఊహించలేని కార్యాలు సాధించి కీర్తి శేషులవుతారు.
మొదట జాతీయోద్యమ విప్లవకారుడిగా, తరువాత సౌమ్యవాడిగా , కామునిస్టుగా , చిట్టచివరకు నవ్య మానవ వాడిగా మారారు. నిత్యనూతనత్వం జీవితంలో ఉండాలనుకునే నీటి యువతకు వీరి జీవితం ఉత్సాహకరంగా ఉంటుందని  భావిస్తున్నాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good