Kulam Vargam
ఈనాటి ప్రధాన రాజకీయ పార్టీలను అవినీతి ఆవహించింది. నల్లధనం, గూండాగిరీ రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలలో కులం, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. అటు ఆర్థిక రంగంలో ఇటు సామాజిక రంగంలో బహుజనులు (ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీలు) ఎక్కడా కనబడటంలేదు. రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం కేవలం నామమాత్రమే. ఈ పరిస..
Rs.60.00
Neeli Jenda
ఈ పత్రిక అటు అధికార పక్షానికీ చెందదు, ఇటు ప్రతిపక్షాలకూ చెందదు. ఇది ప్రజల పక్షం. వ్యవస్థ ప్రజాస్వామికమే అంటున్నారుగానీ ప్రజలస్వామ్యం ఎక్కడ ఆకనబడదు, వారి భాగస్వామ్యమూ ఉండదు. అయిదేళ్ళకు ఒకసారి ఓటుహక్కు వినియోగించుకోవటం ఒక్కటే ప్రజలు చేసే ప్రజాస్వామిక విధి అయిపోయింది. డా|| అంబేద్కర్ నిర్యాణం అనంతరం క..
Rs.150.00
Panchatantram
దళిత చరిత్రకు దర్పణం కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రేబొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలనుఅందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకివస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు ..
Rs.100.00
Charitra Marchina Ma..
శతాబ్దాలుగా వెట్టి చాకిరితోనూ పాలేరుతనాలతోనూ దీనంగా దుర్భరంగా నిస్సహాయంగా జీవితాలు గడుపుతూ ఆత్మగౌరవం అనే మాటకు ఆమడ దూరం పెట్టబడిన వర్గాల గురించీ - ఆ వర్గాలను పురోగమన మార్గంలో ప్రధాన స్రవంతి దిశగా నడిపించిన ఉద్యమ శక్తుల గురించీ - ఎంత చెప్పుకున్నా అది ఎప్పటికీ అంతులేని కథనమే అవుతుంద..
Rs.150.00
SC ST Nidhulu Vidili..
దేశానికి స్వతంత్రం వచ్చి ముప్ఫై ఏళ్ళయిపోయిన తర్వాత ఊరిబయట ఉన్నవారి ఒత్తిడి తట్టుకోలేక ''అరె, వాళ్ళు అక్కడే ఉన్నారు గదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి! ఆ ప్రకారం ప్రస్తుతానికి ప్రతి ఏడూ వాళ్ళకు ఎంతోకొంత పంచుతూ ఉండండి, వాళ్ళ ఆస్తి సంగతి తర్వాత చూద్దాం'' అన్నారు పాలకులు. దాని పర్యవసానమే ఈ స్పెషల్ కాంప..
Rs.40.00
Nela Nagali Mudeddul..
సకల జీవరాశులకూ, సమస్త మానవకోటికీ అడగకుండా అన్నం పెట్టే ఈ నేల నాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ళకంచెలు వేసి, రాళ్ళుపాతి మిగిలిన వాళ్ళెవరూ ఈ నేల అందించే నీరు, నిప్పూ అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా అందరూ పంచుకోవాలని, ఏ..
Rs.25.00
Nadi Puttina Gontuka
జనాన్ని చూసి జనుల నాదాన్ని చూసి హర్షామోదాన్ని చూసి, భగ్న హృదయావేశాలను చూసి అన్నార్తుల ఆర్తనాదాల భయార్ణవాన్ని చూసి అభాగినుల దీనారావాల కరుణార్ణవాన్ని చూసి నాలోని రక్తనాళాలన్నీ పొంగి ఖంగున మ్రోగి వాయువులా విజృంభిస్తే, కన్నీళ్లు పొంగితే మాటలు పేర్చాను పాటలు కూర్చాన..
Rs.60.00
SC ST la pai Atyaach..
ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేయించటం వంటి పనులు జరుగుతు..
Rs.50.00