ఒకే కూర్పులో 2 పుస్తకాలు

1. భారతదేశంలో సోషలిజం భిన్నమైన మార్గంలో వస్తుంది!

మూస ధోరణికి భిన్నంగా ఆలోచించిన కమ్యూనిస్టు నాయకుడు మొహిత్‌ సేన్‌ 1990లో 'విజయవిహారం' రమణమూర్తికి ఇచ్చిన ఆలోచనాత్మకమైన ఇంటర్వ్యూ.

2. సోషలిజాన్ని సత్యాగ్రహం ద్వారానే సాధించగలం!

బోల్షివిజంపై గాంధీజీ ఆలోచనలు...

ఆయన భవిష్యత్తుని దర్శించాడు...

గాంధీ మహాత్ముడు మామూలుగా చూడటానికి గొప్ప అధ్యయనశీలిగా, మహా మేధావంతుడిగా అగుపించడు. కానీ.. సమకాలీన ఘటనలన్నింటిని పైనా.. ఆయనకి అమోఘమైన, నిశితమైన పరిశీలన, తనదైన విశ్లేషణ, వివేచన ఉండేవి. వర్తమాన పరిణామాల్ని విశ్లేషించడంలో... పలు సందర్భాల్లో.. ఆయన తన సమకాలీనుల కన్నా చాలా చాలా ముందున్నాడు. వివిధ పరిణామాలపై గాంధీజీ విశ్లేషణ సరైనదని చరిత్ర పలుమార్లు నిరూపించింది...!

పేజీలు :97+23

Write a review

Note: HTML is not translated!
Bad           Good