190 సంవత్సరాలు మన దేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యం లో వలన దేశంగా ఉంది పోయింది. 1957 లో జరిగిన ప్లాసీ యుద్దంతో స్వాతంత్రం కోల్పోయి భారతదేశం 1947 వరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండిపోయింది. 1857  లో ప్రధమ స్వాతంత్య పోరాటం చెలరేగింది. అయితే ఈ స్వాత్రంత్య పోరాటాన్ని బ్రిటిష్ వారు తేలిగ్గ అణిచివేయగలిగారు . అంతటితో భారతీయులు చేతులు ముడుచుకు కూర్చోలేదు. అవకాసం వచ్చినప్పుడల్లా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. చివరకు స్వాతంత్ర్యం సాదించుకున్నారు. ఈ సుదీర్ఘ స్వాతంత్ర్యం పోరాట చరిత్రను క్లుప్తంగా తెలియచేసే చిరుగ్రంధమే ఈ బారత స్వతంత్రోద్యం సామాన్య పాఠకులకు పోటీ పరీక్షల కెళ్ళే వారికి , విద్యార్ధులకు ఈ పుస్తకం ఏంతో సహాయకారి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good