అడవిదనం, పల్లెదనం, పైరుదనం, అమ్మదనం , మనిషి తనం అంతెందుకు ప్రకృతినీ కుటుంబాలనూ, వ్రుత్తులనూ , చదువు సంధ్యలనూ, మొత్తం మనిషికి ఆవరించిన అన్ని తనాలనూ - తన అనుభవ పరధిలోని అన్ని ముఖ్య పార్స్నాలనూ - తన కథల్లో పరామర్శం చాడు చిత్రించాడు. పరామర్శం గాని , చిత్రణగానీ కేవల కాల్య నికోద్వేగాలను జావగారి పోయి చేసినవి కావు. తర్క ద్రుష్టి లో పేర్చుకుంటూ పోయినవి కావు. ఏ ఏ ఆటుపోట్లకు జనం గురైపోతూ వస్తున్నారో వ్రుత్తి ఉద్యోగాల్లో ఏ ఏ సామాజిక పరిణామాలు ఏ రకంగా వస్తున్నాయో వెంకట్రావ్ కథల ద్వారా తెలుస్తుంది. పల్లెవాడిని ఆనాది మీద ఇతరేతర శక్తుల ప్రభావాలనూ తెసిపిన సమకాలీన భారతీయ కథకుడు సన్నపురెడ్డి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good