బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర ఛటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్‌ ప్లే కాదు. ఇది శరత్‌చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారుల వ్యక్తిగతమైన మంచి చెడులతో ప్రమేయం లేకుండానే జమీందారీలు అనేవి ఎంత అడ్డగోలుగా ఉండేవో దీనిలో మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం బడదీదీ పేరుతో మొదట తెలుగులో మొదట 1947 మార్చిలో (అంటే స్వాతంత్య్రం రావడానికి సుమారు ఐదు నెలల ముందు) వచ్చింది.

ఆ పుస్తకాన్నే ఇప్పుడు బాటసారి అనే పేరుతో మళ్లీ ప్రచురిస్తున్నాం.

Pages : 61

Write a review

Note: HTML is not translated!
Bad           Good