ఇరవయ్యవ శతాబ్దంలో భౌతిక, రసాయన శాస్త్రాల పెరుగుదల మానవ అభివృద్ధితో బాటు మానవ నాశనానికిక (రెండో ప్రపంచ యుద్ధానికి) దారితీసింది. అదే విధంగా ఈ నాటి బయోటెక్నాలజీ బడుగు దేశాల ఆహార భద్రదతను హరించి, ప్రపంచ సంక్షోభానికి దారితీసే వీలుంది. ఆ స్థితికి మన నాగరికత వెళ్లకుండా వుండాలంటే విజ్ఞాన శాస్త్రాలతో వ్యాపారం చేసే ఏకైక లక్ష్యం గల సంస్థల్ని, వ్యక్తుల్ని అదుపులో పెట్టిలి. ఆహార, వైద్య, విద్యా రంగాలపై పట్టు ప్రజా ప్రభుత్వాల చేతిలో వున్నప్పుడే ఇది సాధ్యం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good