''వారి (తెలుగు కవుల) కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనది అనుకోవలసి వచ్చింది.'' - సి.పి.బ్రౌన్‌

''చిన్నయసూరికి ముందు ఆంధ్రసారస్వతంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు. వందలకొలది గ్రంథౄలు వచనంలో వున్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో వున్నవి.'' - గిడుగు రామమూర్తి

''తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమా; లేక దానికి స్వేచ్ఛ, జవసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడివుంది.'' - గురజాడ అప్పారావు

పేజీలు :160

Write a review

Note: HTML is not translated!
Bad           Good