''ఆడది మోసే బరువులు ఎవరికీ కనిపించవు. ఇంట్లో అందరికీ అన్నీ అమర్చిపెడుతూ చేసే చాకిరీ, దానివల్ల అందరికీ దొరికే మానసికమైన శాంతీ - దీనికెవరూ విలువ కట్టలేరు. అందరి ఉద్రేకాలకూ ఆనకట్టలా ఉంటూ, తమ తమ ఆవేశాలతో, బాధలతో అందరూ మీద పడటానికి ఒక ఆధారంగా ఉండే ఆడది చేసే పనీ, ఆ బరువూ మీకు అర్థం కాదు. చాలా మంది ఆడవాళ్ళకు కూడా తామింత చేస్తున్నామని తెలియదు''

- తోడు

''చదువూ ఉద్యోగం, పెళ్ళీ, పార్టీ లేదా సంఘం - ఈ మూడూ కాకుండా ఉండే జీవితం కోసం వెతుకుతున్నానమ్మా. ఈ మూడూ, ఇంకా ఇట్లాంటివి కొన్ని సిస్టమ్స్‌, కొన్ని పద్ధతులు, విధానాలు, వ్యవస్థలు ఉన్నాయి. నేనా వ్యవస్థలకి లొంగదల్చుకోలేదు. అన్నిటికీ బయటే ఉండదల్చుకున్నాను. వీటన్నిటినీ వ్యతిరేకించి, వీటికి వెలుపల నా ఉనికిని నేను ఎట్లా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఆ స్ట్రగుల్‌లో ఉన్నా నేను. - అన్వేషి

Pages : 196

Write a review

Note: HTML is not translated!
Bad           Good