అంపశయ్య నవీన్‌ మొట్ట మొదటి కథల సంకలనాన్ని ''లైఫ్‌ ఇన్‌ ఎ కాలేజ్‌'' పేరుతో 1975లోనూ, 1987లోనూ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు ప్రచురించారు. తన రెండో కథా సంకలనం 'ఎనిమిదో అడుగు' పేరుతో 1999లో వెలువడింది. ఈ రెండు కథా సంకలనాల్లోని మొత్తం 32 కథల్ని ఇప్పుడు 'నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌' వారు 'అంపశయ్య నవీన్‌ కథల' పేరుతో ప్రచురించారు.

నా కథలుగానీ, నవలలుగానీ పాఠకుల్ని తమలోకి తాము చూసుకునేలా చేస్తాయి. లోచూపు ప్రధానంగా కల్గిన నా కథలు పాఠకుల్ని తమలోకితాము చూసుకునేలా చేసి వాళ్ళ సంస్కారాన్ని ఉన్నతీకరించటానికి దోహదం చేస్తాయని నేననుకుంటాను. సమాజంలో మంచిని పెంచటానికి సాహిత్యం గొప్ప సాధమని నా నమ్మకం. - అంపశయ్య నవీన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good