నోమ్ చామ్ స్కీ ఇరవయ్యవ శతాబ్దం సృష్టించిన గొప్ప మేధావుల్లో ఒకరు. అమెరికాలోని మసాచ్యూట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో భాషా శాస్త్రం బోధించే చామ్ స్కీ పరిశోధనలు ఆ రంగంలో విప్లవం తెచ్చాయి. దాంతో పాటుగానే మేధా చరిత్ర, సమకాలీన సామాజిక సమస్యలు ప్రతిభావంతంగా విశ్లేషించిన చామ్ స్కీ అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిశితంగా విమర్శించే మేధావి. ముఖ్యమైన సమస్యలపై ఆయన భావాలను క్లుప్తంగా పాఠకులకు పరిచయం చేసేందుకు జరిగిన ప్రయత్నమే ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good