సునామీ

అలలతో కదిలే సముద్రం

మా కలలను నిలువెల్లా ముంచింది!

అందంగా కదిలే కడలి

మా జీవితాలలో అంధకారం మిగిల్చింది

గూడు కూలింది - కాడు మిగిలింది

అదిగో అల - ఇదిగో శవం

చచ్చిన చేపల్లా కొట్టుకొస్తున్నాయి శవాలు

ఊర్లన్నీ పీనుగులమయం చేసింది ఈ సునామీ!

ఇది ప్రకృతి ప్రకోపమా

లేక

ప్రళయకాలపు గర్జనా?

కాదు కలికాలపు అంతమా?

పేజీలే : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good