Product Compare (0)
Sort By:
Show:

Kolleti Jaadalu

కుటుంబరావు గారి ''కొల్లేటి జాడలు'' నవల చదువుతున్నంత సేపూ, ముగించిన తరువాతా కూడా కళ్ళనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్‌లో కెమెరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్‌ క్వాలిటీ దాని ప్ర..

Rs.100.00

Sorrajjem

చాలా పరిమితమైన పరిధిలోనే రచయిత మాలల జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని ఈ నవలలో చర్చకి పెట్టారు. వాళ్ల సామాజిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలూ, వాటిపైన అగ్రవర్నాల ఆధిపత్యం ఈ నవలలో కనిపిస్తాయి ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో తొలిపాదంలో దళితుల వేదనని అర్థం చేసుకోడానికి ఈ నవల బాగా వుపయోగపడ..

Rs.125.00

Bhadram Koduko

భద్రంకొడుకో సినిమా తీయటం మా స్నేహితులందరి జీవితాల్లో మర్చిపోలేని గొప్ప అనుభవం. మేమందరం కలిసి మా స్నేహానికి అర్థం ఇదని సగర్వంగా చెప్పుకోగలిగిన ఒక మంచి ఉదాహరణ 'భద్రంకొడుకో'. ఈ సినిమా మా స్నేహితులందరిదీ. సెల్యులాయిడ్‌ శైశవగీతం 'భద్రంకొడుకో' పారిజాత పుష్పంలాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ గడపాల్సిన బాల్య..

Rs.40.00

Venugaanam

ఎంతకాలం ఇద్దరి స్వభావాలూ, టెంపరమెంట్స్‌, ఆశలూ, ఆశయాలూ చూడక, డబ్బూ కులమూ, తాతముత్తాతల వంశ గౌరవాలూ, ఉద్యోగావకాశాలూ, బంధుత్వాలూ చూసి పెళ్ళిళ్లు జరుగుతాయో అంతకాలం ఎంత మంచి మనుషులమయినా ఈ పెళ్ళి రొంపిలోపడితే ఇక అంతే. కాని వేణు ఇన్నాళ్ళు పెళ్ళి చేసుకోనిదే అందుకు... తన భర్త తనకి ప..

Rs.75.00

Panivaditanam

నువ్వు బంగారం సృష్టించు, అమ్ముకోటం తెలియకపోతే అది మట్టితో సమానం. సృష్టించే వాడికి అమ్ముకోవటం రాదు. అందుకే సృజన ఎంత గొప్పదో అంత పేదది. నేను చెప్పే పనివాడితనం ఇలా అమ్మగలిగినవాళ్ళది. ఈ కాలంలో పనివాడితనమంటే అదే. అదే అసలైన పనివాడితనం. సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మాన..

Rs.50.00

Mohanaraagam

'కరువు రక్కసి కోరలు ఏమిటయ్యా మోహన్‌ చెప్పు. కరువు లేకుండా చేసుకోవడం. అంటే ఏం చెయ్యాలి. పంటలు పండేలా చూసుకోవాలి. పంటలు పండటం అంటే రెగ్యులర్గఆ చేలకి నీళ్ళు...అంటే నీటి సరఫరా మన చేతుల్లో వుండాలి. వాన మీద ఆధారపడకుండా ముఖ్యంగా చెరువులూ, కాలవలూ ప్రతి వూరు వచ్చేలా చూసుకోవాలి. అంటే మరి మ..

Rs.50.00

Karmika Geetam

రచయిత ఎన్నో సంవత్సరాల అధ్యయనం _ కంపెనీల్ని. కార్మికుల్ని, పేదరికాన్ని, పేదరికం వల్ల వచ్చిన బేలతనాన్ని యాజమాన్యాల దాష్టికాన్ని, సంఘటితమయ్యేందుకు కార్మికులు చేసే ప్రయత్నాల్ని. వాటిని భగ్నం చేసేందకు యాజమాన్యాల కుట్రలను ఈ నవల్లో అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. ''ఎవరికీ పట్టని కార్మిక..

Rs.150.00