దేశం మారాలి, మనుషులు మారాలి

మంచి, మానవత్వం మేల్కోనాలి

మనం కాకపోయినా ఈ మార్పును

మన బిడ్డలు కనులారా చూడాలి

- అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని పేరిట అమెరికా పోస్టల్‌ స్టాంపు

తెలుగు చలనచిత్ర దిగ్గజం, నటసామ్రాట్‌ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో అరుదైన గైరవం దక్కింది. అక్కినేని జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ 20.09.2014 అక్కినేని జన్మదినం సందర్బంగా డల్లాస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్టాంపు విడుదల చేశారు. చలన చిత్రనటుడిగా అక్కినేని చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good