భగవన్నామస్మరణ

నారసింహ ఫ అను భగవన్నామమును జపించు చుండిన యెడల దొంగలు, శతృవులు మొదలయిన వారివల్ల కలిగే ప్రమాదములు తొలగిపోవును.

జలశాయి : అను భగవన్నామమును జపించు చుండిన యెడల అగ్ని ప్రమాదములు దరిచేరవు. శ్రీఘ్రముగా శాంతించును.

గరుడధ్వజ : అను భగవన్నామమును జపించు చుండిన సర్పము కరచిన వారికి విషము దిగిపోవును. సర్ప భయములుండవు.

వాసుదేవ : అను భగవన్నామమును స్నానము, దేవపూజలు, ప్రదక్షిణ నమస్కారములు, హోమాదులు చేయుచున్నప్పుడు జపించుచుండిన యెడల సర్వత్ర మంగళప్రదముగాను జయప్రదముగాను ఉండును....

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good