Product Compare (0)
Sort By:
Show:

Agnipadham Abdul Kal..

మొక్కవోని ధైర్యసాహసాలకు, చెక్కుచెదరని ఆతమ్వఇశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ అగ్నిపథం ఒక అసామాన్య వ్యక్తి ఆత్మకథ మాత్రమే కాదు. విజ్ఞాన-సాంకేతిక రంగాలలో స్వావలంబన కోసం స్వతంత్ర భారతదేశం సాగించిన నిరుపమాన కృషికి, సాధనకు, శోధనకు అక్షర రూపం. ఉత్తేజభరితమైన 'వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌'ను ముఖ్యంగా పిల్లల కోసం సరళమ..

Rs.90.00

Vignana Sastralu Ava..

రోబోలు ప్రపంచాన్ని స్వాధీన పరచుకుంటాయా? ఇంజన్లు లేకుండా విమానయానం సాధ్యమా? మన మెదడులో జ్ఞాపకాలు ఎలా నిక్షిప్తం చెయ్యబడతాయి? ఈ గ్రంథం రేపటి తరాన్ని నడిపించే రోబో శాస్త్రం, వైమానిక శాస్త్రం, నాడీ వైద్య శాస్త్రం, వ్యాధి నిర్ణయం శాస్త్రం, అతరిక్ష శాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో అత్యాధుని..

Rs.195.00

Melimalupulu

మేలిమలుపులు' అనేది కలాం అత్యద్భుత జీవిత గాధ. 'అగ్నిపథం' ఎక్కడ ముగింపుకు వచ్చిందో అక్కడి నుండి యిది మొదలయ్యింది. ఇందులోని కొన్ని వివరాలు ఉద్యోగానికి సంబంధించినవికాని, అధ్యక్ష పదవకి సంబంధించినవికాని వివాదాస్పద అంశాలు తొలిసారిగా ఈ గ్రంధంలో వెలుగు చూస్తున్నాయి. అవి ఇంతవరకు మరుగునపడి వున్నాయి. ఒక అసాధారణ..

Rs.125.00

India 2020

2020వ సంవత్సరానికల్లా ప్రపంచంలోని ఆర్ధికంగా శక్తివంతమైన మొదటి ఐదు దేశాలలో ఒకటిగా భారతదేశం ఎదగడానికి, మన వ్యవస్ధలోని బలాలను, లోటుపాట్లను విశదీకరిస్తూ ప్రముఖ శాస్త్రజ్ఞుడు, మన మాజీ రాష్ట్రపతి డా||ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ వారి సహచరుడు శ్రీ వై.ఎస్‌.రాజన్‌తో కలసి రూపొందించిన గ్రంథమే ఈ 'ఇండియా 2020'. ఇద..

Rs.200.00

Bharatadesapu Sakthi

విదేశీ పరిపాలనకు వ్యతిరేకంగా మనం సాగించిన స్వాతంత్య్రపు పోరాటం నాటి సంకల్పం లాంటిదే మరొక ధృఢ సంకల్పం మనకు ఇప్పుడు అవసరమని నేను భావిస్తున్నాను. ఆనాడు జాతీయ భావం చాలా బలంగా వుండేది. అలాగే భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలనే ఈ ద్వితీయ సంకల్పానికి మరోసారి జాతీయ భావం ఆవశ్యకతమౌతుంది. అభివ..

Rs.99.00

Evarikee Talavanchak..

నిన్ను నలుగురూ దేనికోసం గుర్తుపెట్టు కోవాలని భావిస్తున్నావు? నువ్వు సమర్పించిన పిహెచ్‌.డి. సిద్ధాంత వ్యాసం కోసమా? నీ న్రపయోగశీలభావనలకోసమా? నిన్నూ నీ జీవితాన్నీ నువ్వే తీర్చిదిద్దుకోవాలి. దాన్ని నువ్వొక పుటపై లిఖించుకోవాలి. మానవచరిత్ర అనే గ్రంధంలో ఆ పుట బహుశా అతి ముఖ్యపుటగా మారవచ్చు. అది ఒక కొత్త విష..

Rs.175.00

Ee Moggalu Vikasista..

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతిభావంతులైన విద్యార్ధిని వెలికితీయటానికి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజిలు ఎలా ఉపకరించగలవో డా.కలాం ఈ పుస్తకం ద్వారా తెలియచెప్తున్నారు. 2020 నాటికి భారతదేశంలో పాఠశాలలు ఉపాధ్యాయుల్నీ, విద్యార్ధుల్నీ, సమాజాన్నీ అనుసంధానపరిచే సజీవ అభ్యసన కేంద్రాలుగా ఉండాలని ఆయన కలగంట..

Rs.149.00

Oka Vijetha Athma Ka..

ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ ఒక విజేత ఆత్మకథ - భారతీయ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఒక దార్శనిక స్పష్టత లేకపోవడం, ఒక దిశా నిర్దేశం లేకపోవడం, ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించీ, పరిస్థితుల గురించీ రాయాలనుకున్నాను. అంతేతప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వడానికి గానీ లేదా ..

Rs.125.00

Naa Jeevana Gamanam

  అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలామ్ జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు. రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి........ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమై..

Rs.135.00

Marga Darsakulu - A...

మార్గదర్శకులు - జీవిత పరమార్థాన్ని గురించిన సంభాషణ - ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌తో అరుణ్‌ కె. తివారి నేను ఏ విధంగా రూపొందుతాను? సంఘర్షణ, బాధలు నిండిన ఈ ప్రపంచంలో ఏ విధంగా నిలబడగలను? నిత్యజీవితంలోని ఒత్తిడిని ఏ విధంగా తట్టుకోగలను? ఏ విధంగా నా జీవితం సంతోషంగాను, ఉపయోగకరంగాను ఉండగలదు? విద్యార్థులు, యువ వ..

Rs.80.00

Naa desa Yuvajanular..

నా దేశ యువజనులారా - ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం నా ప్రజలు తాము ఏది కలగంటున్నారో దాన్ని సాధించగలరని వాళ్ళకి చెప్పబోవడం కన్నా మహత్తరమైన కార్యక్రమం నా ముందు మరేది ఉండగలదు ? నూరు కోట్ల జాతి జనులు విదేశాలకు ముడిసరుకుల్నీ, చౌక ధరలకు కూలివాళ్ళనీ అమ్ముకుంటూ ఉండిపోగూడదనీ, ఇతర జాతులు తయారు..

Rs.100.00