Search Criteria
Products meeting the search criteria
Pra - Vachanam
అణువంత వాక్యంలో బ్రహ్మాండం అంత జ్ఞాన బోధని ఇమిడ్చి మహాత్ములు అనేక ఆథ్యాత్మిక సత్యాలు వివిధ సందర్బాల్లో చెప్పారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి ప్రసిద్ధులే కాక తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ఇతర మహాత్ములు చెప్పిన, వివిధ భాషల నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన సూక్తుల సంకలన..
Rs.60.00
Sri Madandra Sampurn..
మహాభారతమును ఎందుకు చదవాలి శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వ..
Rs.360.00
Buddha Vachanam
సుమారు తొంభైఏండ్ల క్రితం ఆంగ్లంలో Some sayings of Buddha translated by F.L. Woodward పేరున ఒక సంకలనగ్రంథం (compilation) ప్రచురితమయ్యింది. ఈ ఆంగ్లగ్రంథాన్ని నమూనాగా మాత్రమే తీసుకొని బుద్ధవచనం పేరున ఆయా అంశాలను పాళీమూలనుండి తెలుగులోకి అనువదింపబడిన పుస్తకమిది. అనువాదం చాల..
Rs.200.00
Yuddha Vachanam
• Yuddhavachanam • By JuluruGowri Shankar (Author) అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీ శంకర్ వచనంలో మనకు కనిపిస్తుంది. కవ..
Rs.180.00
Sri Madandrabhagavat..
విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో సముచిత..
Rs.500.00
Bhagavadgeeta Vachan..
కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై వున్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దు:ఖిస్తూ కూచున్నాడు. ఆయనకు నిద్రాహారలు లేవు. తన కొడుకులూ, బంధువులూ - అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదేపనిగా కుమిలిపోతున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. ''మహారాజా! ఇ..
Rs.80.00
Sri Valmeeki Subhash..
ఈ భూమివిూద మొట్టమొదటి కావ్యం ''శ్రీరామాయణం''. వాల్మీకి భగవానుడు చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహం పొంది తన దివ్య దృష్టిచే సకలము చూచి, విని లోకానికి అనుగ్రహించిన అద్భుత ఆదికావ్యం శ్రీరామాయణం. ఇది మానవునికి అన్ని కోణాలలోనూ, అన్ని రకాలవారికి తన అద్భుత సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది కథలు ఇష్టపడతారు. వారికి అన్ని..
Rs.50.00
Jaimini Bharatam Pra..
భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..
Rs.350.00