Search Criteria
Products meeting the search criteria
Changiz Khan
ఛంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి ''ఛంఘిజ్‌ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్ - అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను..
Rs.300.00
Chatrapati Shivaji
‘ఛత్రపతి శివాజీ’ రాజన్న రచించిన చారిత్రక నవలల్లో ఒకటి. మహారాష్ట్రుల విజృంభణపై, ప్రత్యేకించి శివాజీ గూర్చి యెన్నో చారిత్రక, యితరత్రా కల్పనా సాహిత్యాలు వెలువడ్డాయి. ‘ఛత్రపతి శివాజీ’ గ్రంథం, ఆ తరహా కల్పనా సాహిత్యంలో మేల్బంతి. భారతదేశ చరిత్రపై ముఖ్యంగా ..
Rs.250.00
Sangham
ఆధునిక నాగరిక ప్రపంచం నుండి దూరంగా నివసిస్తున్న గిరిజనుల జీవితాలను యథాతథంగా చిత్రీకరించడంలో ఈ నవలా రచయిత సఫలీకృతులయ్యారు. గిరిజన స్త్రీలు, పురుషులు లాభాపేక్ష గల వడ్డీ వ్యాపారులు, వర్తకులు, వారికండగా వ్యవహరించే లంచగొండి ఉద్యోగులచేత తీవ్రమైన దోపిడీకి, అణచివేతకూ గురి అవుతున్నా..
Rs.75.00
Maayala Pakeeru (Bal..
కాశీనగరానికి పడమర దిశలో మూడు నూర్ల అమడల దూరంలో భూచక్రపురం అనే ఒక పట్టణం వుంది. సూర్యవంశానికి చెందిన నవభోజరాజు భూచక్రపురాన్ని మహావైభవంగా పరిపాలిస్తున్నాడు. ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి చీకూ చింతాలేదు. హాయిగా జీవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నవభోజరాజు పట్టమహిషి భూలక్ష్మిదేవి. పేరుకు తగ్గట్టుగానే ఆమె వంటి..
Rs.70.00
King Soloman Gold Mi..
సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ రిలాక్సింగ్‌గా పడక కుర్చీలో వెనక్కివాలాను. నా మస్తిష్కంలో ఆలోచనలు కందిరీగల్లా తిరుగుతున్నాయి. అందుకు కారణం ఈ రోజు నా యాభై అయిదో జన్మదినం! నా జీవితంలో చాలా పుట్టిన రోజులు వచ్చాయి. వెళ్ళాయి. కానీ వాటికెలాంటి ప్రత్యేకతా లేదు. కానీ ఈ రోజుకో ప్రత్యేకత వుంది. ఇంతవరకూ నా జీ..
Rs.100.00
Jahanaaraa - Roshana..
ఆగ్రా నగరంలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోయే దివ్య మందిరాల మధ్య వుంది శీష్‌మహల్ ! రాజదంపతులు, బేగములు వంటి ప్రాముఖ్యం గల స్త్రీలు అంతా అందులోనే జలకాలాడుతుంటారు. చంద్రకాంత శిలలతో నిర్మితమయి, ముత్యపు చిప్పలతో, నవరత్నాలతో అలంకరించబడి చూడటానికి ఎంతో అందంగా వుంటుంది. సహస్ర బాహువులు వున్న దీపాలకుండీ పై ను..
Rs.200.00
Fathepur Sikree
విజ్ఞానం రోజు8 రోజుకి పెరిగిపోతోంది. మనిషికి వున్న సమయం చాలడంలేదు. మనిషి వర్తమానంలో బ్రతుకుతున్నాడు. భవిష్యత్‌లోకి తొంగిచూడటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప గతంలోకి కనీసం దృష్టి సారించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ప్రస్తుతానికి అందువల్ల నష్టంలేకపోవచ్చు. అందువల్ల వాటిలో నష్టాలు భవిష్యత్‌లో అనుభవానికి ..
Rs.140.00
Bangaru Kala
బంగారుకల అనగా సువర్ణస్వప్నం. సువర్ణము అనగా మంచి అక్షరము. జాతిని ప్రబోధించేదే మంచి అక్షరమవుతుంది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని భావించిన విశ్వనాధ నాయకుని కథ, తిరుమలనాయకుని కథ ఇందులో రమణీయంగా, రసవంతంగా వర్ణింపబడ్డాయి. అన్నింటికన్నా రీడబిలిటీ ఎక్కువగా వుంది. అభిషేక్ - అమృత రెండూ కాల్పనిక పాత్రలు...
Rs.75.00
Ukkupadam
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్న..
Rs.125.00
Don Nadi Pravahisthu..
ఇది మిహైల్ షొలొఖొవ్ రాసిన అత్యంత ప్రసిధ్ధి పొందిన నవల. 1917 నుంచి షొలొఖొవ్ కళ్ళారా చూసి అనుభవించిన జీవితాన్ని నవలగా రాసాడు. రష్యా విప్లవ కాలంలో డాన్ నదీతీరంలో జీవించే కోసక్కుల పూర్వ చరిత్ర, సాంఘీక రాజకీయ చరిత్రలకు అద్దంపట్టిన బృహన్నవల. వర్గాలూ, వర్గపోరాటాలూ అనే పదాలు ఉపయోగించకుండా వ..
Rs.35.00
Adivi Bapi Raju Rach..
ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీ వేత్తలకూ ''బావ'' ''బాపిబావ'' పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయ ఊర్పులందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు - అతడే అడివి బాపిరాజు. సాహిత్యంలో..
Rs.190.00
Chillaradevullu
తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్లు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామదశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ ..
Rs.120.00
Samrat Srirangaraaya
అర్వీటి వంశస్థుడైన వేంకట చలపతి దేవరాయల అన్న కుమారుడు శ్రీ రంగరాయులు. అతని తండ్రి చిన్ననాడే చనిపోవడంతో వేంకటాచలపతి నామమాత్రపు రాజుగా వ్యవహరిస్తూ శ్రీ రంగడే భవిష్యత్ సామ్రాట్ అని భావిస్తూ రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ, తన నాలుగవ భార్య కొండమాంబిక మాత్రం శ్రీ రంగరాయలు సామ్రాట్ కావడం సహించలేకపోయింది..
Rs.100.00
Akbar
అతడు - అతులిత శేముషీ దురంధరుడు. శౌర్య సాహసాల్లో మేరునగధీరుడు. రాజనీతిలో యుద్ధతంత్రంలో చాణక్యసముడు. అఖండ భారతావనిని 'దర్శించి''న మొదటి ముస్లిం. అందుకే అశేష భారతావని జేజులు పలికింది. మాన్‌సింగ్ వంటి మానవీయుడు తనవాడైనాడు. స్వపర బేధం రాచకార్యాల్లో లేదు. మత కార్యాల్లో అభిమతాల్లో అందర్నీ ఒక త్రాటిపైకి త..
Rs.100.00
Roshanara
తండ్రిని, అనుంగు సోదరులను తన అనన్య సామాన్యమైన మేథాసంపత్తితో మట్టుపెట్టి గద్దె నెక్కిన వాడు ఔరంగజేబు పాదుషా... అతనికి ఆ కల ఫలించడంలో తోడ్పడింది అతని సోదరి రోషనార. ఆమె కాలనాగువంటిది. ఆమె మనసు మరుభూమి. మమతానుబంధాలు లేని ఊసర క్షేత్రం. అట్టి మనసులో తలపులు గుబాళింపులు రేపినవాడు మహారాష్ట్ర వీరుడు శివాజీ....
Rs.100.00
Appaji
ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి, పొట్టకూటికై సోదరుని కూడి దేశదేశాలు తిరిగి, విస్తరాకులు కుట్టి, దానితోనూ పొట్ట నిండక, పరువుగా ర్బతకాలనే కోరికతో, అనేక రాజ్యాలలో అనేక కొలువులు చేసి, చివరకు సామంత రాజైనటుటవంటి తుళువ నరసరాయలు వద్ద మంత్రిగా చేరి ఆయనను తన అపూర్వ ప్..
Rs.130.00
Arya Chanakya
దాదాపు ఇరవై రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన మగధ సామ్రాజ్యపు కాలంనాటి చరిత్ర ఇది. ఆనాటి వాడు ఆర్య చాణక్యుడు. సత్యము, ధర్మములే కాక పట్టుదల మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. తను రచించిన అర్థశాస్త్ర గ్రంథాన్ని గ్రీకుదేశం తరలించుకుపోదామని భావించిన; జగజ్జేతగా పిలువబడిన గ్రీకు చక్రవర్త..
Rs.160.00
Shajahan
తరతరాలుగా యావత్ ప్రపంచ ప్రనజలను ఆనంద సమ్మోహితులను చేస్తున్న, ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా కొలవబడుతున్న మహా కట్టడం తాజ్‌మహల్. యావత్ భారతం గర్వించదగిన ఈ అమర ప్రేమ చిహ్నం ఎందుకు రూపుదిద్దుకుంది? ఎలా ప్రతిష్టిత మయ్యింది. దాని నిర్మాణం వెనుక ఎంత ఆవేదన, ఎంత క్షోభ దాగున్నాయి. మొఘల్ రాజ అంత:పురంలోని సాధుత..
Rs.160.00
Vijayanagara Pathana..
క్రీస్తుశకం 1336లో విద్యారణ్యస్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వశిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీ..
Rs.175.00