Search Criteria
Products meeting the search criteria
Upavasam
చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ''మోతాదు మించితే విషమవుతుంది'' అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్ కూడా దీన్ని గుర్తించాడు. ''ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని - అదే వైద్యుడనీ'' రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ''మందులన్నింటిలోకి మె..
Rs.100.00
Charitralo Matalu
పాలిత వర్గాలను అణచివేయడానికి పాలకవర్గాలు మతాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నాయన్న సంగతి తెలియాలంటే మతాన్ని గురించి సవిమర్శనాత్మక అవగాహన అవసరం. అందుకు ఈ చిన్ని పుస్తకం కొంతమేరకు తోడ్పడగలదు. ఈ పుస్తకంలో బౌద్ధ, యూదు, క్రైస్తవ, ఇస్లాంలకు సంబంధించిన అధ్యాయాలు సెర్గియ్ తొకరేవ్ రచించిన హిస్టరీ ఆఫ్ ర..
Rs.110.00
Viswa Darshanam
తత్వ శాస్త్రాధ్యయనం వల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతివేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస అని కొందరు ప్రశ్నించవచ్చు. ఇది అనాలోచిత వైఖరి, తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాది వంటింది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘీక, నైతిక, రాజకీయ, ఆర్ధిక వ్..
Rs.250.00
Greeku Tatvavettalu
తత్త్వశాస్త్రం, వేదాంతం - అంటే మామూలు మనుషులకు కాస్త చిన్న చూపే కాకుండా వెటకారం కూడా ఉంటుంది. జీవితానికి, దీనికి అంత సాపత్యం లేదనుకుంటారు చాలామంది. నిజానికి జీవితాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే 'తత్త్వశాస్త్ర దర్శనం' కొంతలో కొంత అయినా ఉండి తీరాలని విజ్ఞుల అభిప..
Rs.125.00
Toli Vaidyulu
'తొలివైద్యులు' గ్రంథం చరిత్రా? అవును చరిత్రే ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ గౌరవ చిహ్నమే సమాజాభ్యుదయోద్దిష్టమా? అవును సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకొలుపా? అవును మేలుకొలుపే శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే - ఆచార్య కొలకలూరి ఇనాక్Pages : 127..
Rs.120.00
Freud Manovishleshna..
సెక్స్ పరంగా మీరు, మీ పిల్లలు సరిగా ఎదిగారో... ఒకటి చేయాలనుకొని మీరు తెలియకనే మరొకటి ఎందుకు చేస్తారు? ఇంటికి తాళం వేశామా లేదా అని మీరు వెనక్కి తిరిగి వస్తారా? మీకు చీకటంటే, సందులంటే, విశాల క్షేత్రాలంటే భయమా? మీరు వదిలించుకోవాలన్న ఆలోచనలు, మిమ్మల్ని వెంటపడి తరుముతున్నాయ..
Rs.60.00
Okanoka Bhrama Bhavi..
అహం కేంద్రక భావన నుండి మనస్తత్వశాస్త్రాన్ని విముక్తం చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతనావస్థలో ఒక వ్యక్తిలో కలిగే ఆలోచనలు, భావోద్వేగాలు అతని ప్రవర్తననూ, ఆచరణను నిర్దేశిస్తాయని మనస్తత్వవేత్తలు భావించేవారు. ఒక వ్యక్తి మనస్సునూ, ప్రవర్తననూ అర్థం చేసుకోవాలంటే చేతనావస్థలో ఆ వ్యక్తి మానసిక వ్యక్తీకరణలను, ఆ..
Rs.40.00
Manasu Gathine March..
దేవునిపై విశ్వాసం నెలకొనడానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కాని శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత గూడ అతనిని నిస&్సహాయత వదలి పెట్టదు. ఎలాగంటే, పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ సమస్యల బరువూ, ..
Rs.120.00
Vaidyam - Sastragnul..
బాధనుండి విముక్తినిచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. అయితే తెరమీద దర్శకుడు, నేపథ్య సంగీతకారులూ కనపడనట్లే, ఒక వైద్యుడు చేసే చికిత్స వెనుక ఎంతో చరిత్ర, ఎందరిదో త్యాగమూ వున్నాయి. వుంటాయి. వైద్యవిజ్ఞానాన్ని ఈనాటి స్థాయికి తెచ్చేందుకు ఎందరో మహనీయులు అహరహమూ శ్రమించారు. స్థూలంగా కొందరి మేధ, కృషి, త్యాగం ..
Rs.75.00
Sigmund Freud Jeevit..
ఆధునిక విజ్ఞానమనే మహా భవనానికి మూల స్తంభాలలో ఒకరు సిగ్మండ్ ఫ్రాయిడ్. వైద్యశాస్త్రానికి, వైద్య శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రజ్ఞులకు, మానసిక శాస్త్రాధ్యాపకులకు, తాత్వికులకు విజ్ఞానప్రదాత. తన సుదీర్ఘ జీవితంలో అనేక వ్యతిరేక పరిస్థితుల్ని, కష్టాల్ని, దారిద్య్రాన్ని, వాటివల్ల కలిగే నైరాశ్యాన్నీ ఎదుర్క..
Rs.120.00
Vudaravadam
ఉదారవాదమంటే ఏమిటి? అదెప్పుడు ఆవిర్భవించిది? దాని నుండి ఇంకా ఏమి ఆశించవచ్చు? ఉదారవాదిగా ఉండటం అంటే ఏమిటి? ఉదారవాద దృక్పథం ఈ నాటికీ ఎందుకింత ప్రభావాన్ని కలిగిస్తుంది? అనే అంశాలను వివరించడంతోపాటు ఉదారవాద భావన, ఆచరణల రెండింటి ప్రస్తుత పరిస్ధితిని, వాటి మదింపునూ ఈ గ్రంథం మనకు రేఖామాత్..
Rs.40.00
Prapancha Prasidha M..
మతం అంటే ఏమిటి? ఏ మతం ఏ సందర్భంలో ఏ సంఘ ఔన్నత్యం కోసం పుట్టింది? ఏ మతం ఏమి చెప్పింది? అన్ని మతాలసారం ఒక్కటేనా? వీటన్నిటి సంక్షిప్త పరిశీలనే ఈ చిన్న పుస్తకం. సామాజిక సంక్షోభ సమయాల్లో మానవునికీ కొన్ని కట్టుబాట్లు తప్పనిసరయ్యాయి. సమాజం అల్లకల్లోలంగా తయారయ్యింది. వాటి నివారణక..
Rs.50.00
Asthitwavaadam
ఆధునిక కళ ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడో చేయి, అక్కడో కాలు, మూడు కాళ్లూ, విసరి వేసినట్లు, ఉంటున్నాయి. ఒక కొలను, కొలనులో తేలియాడే సిగరెట్లు-ఇలా ఒకదానికి మరోదానికి అంతన పొంతన లేని చిత్రాలు. ముఖాన్ని అంతా మింగివేసే ముక్కు, అరికాలులో కన్ను, కదాకారా కృతులతో గూడిన చిత్రాలు, మోనాలిసాకు మీ..
Rs.100.00