Search Criteria
Products meeting the search criteria
Bharatadesamu - Comm..
అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు స..
Rs.90.00
Friedrich Nietzsche ..
ఫ్రెడ్రిక్ నీషే విగ్రహం వైపు తీక్షణంగా చూస్తున్న అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఈ ఫోటో నాజీలకు పరోక్షంగా తమ నాయకుడి యొక్క భయానక భావజాలాల వెనుక ఎటువంటి రాజీలు లేని అసాధారణమైన నీషస్త్ర వంటి గొప్ప తాత్వికుడి ప్రేరణ ఉందని బలంగా విశ్వసించిన క్షణానికి తార్కాణం. అడాల్ఫ్ హిట్లర్ చేతిలో మారణాయుధమై.. అయాన్ రాండ..
Rs.325.00
Marx, Ambedkar Manav..
మార్క్స్, అంబేద్కర్‌లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు, దానిని సాధించడానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్‌తుంబ్డే తన రచనలో ప్రయత్నించారు. అంబేద్కర్‌లోని విమోచనా దృక్పధం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పధాన్ని కూడా రచయిత పరిశీలించారు. పౌర, రా..
Rs.60.00
Sampada Srushtikarta..
కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..
Rs.40.00
Prema Pettubadi
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంట..
Rs.350.00
Kutumbam Swanta Asth..
ఎంగెల్స్ రచించిన 'కుటుంబము, స్వంత ఆస్తి, రాజ్యముల ఆవిర్భావం` అనే గ్రంథాన్ని మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఆధునిక సోషలిజం మనకు ప్రసాధించిన మౌలికమైన గ్రంథాలలో ఇది ఒకటి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతీ వాక్యమూ ఆదేదో ఆషామాషీగా చెప్పడం కాకుండా అఖండమైన చారిత్రక రాజకీయ విషయాన్ని ఆధారంగా చేసుకొ..
Rs.100.00
Prakpaschima Darsana..
రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..
Rs.130.00
Oka Vastuvu Dharakee..
అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..
Rs.50.00
Vargala Gurinchi Mar..
వర్గాల గురించీ, వాఇ ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించీ, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించీ, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్థం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం ల..
Rs.50.00
Visala Vedikalu Vinu..
మార్తాహర్నేకర్ చిలికి చెందిన ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారిణి. వెనిజులాలో సుదీర్ఘకాలం నివశించిన ఆమె లాటిన్ అమెరికాలో పరిణామాలను సోదాహరణంగా వివరించారు. మార్క్సిజాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవడమే కీలకమయిన విషయమని, వామపక్ష శక్తులలోనూ మార్పు రావలసి వుందని ఆమె అభిప్రాయం. మార్క్స్..
Rs.30.00
Communist Party Pran..
పేదలకు పిడికిళ్ళు బిగించడం నేర్పిన ప్రణాళిక– కొండూరి వీరయ్యఏ ప్రణాళికకైనా కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. అది కావ్యంలా పాఠకులకు హృద్యంగా ఉండాలి. మత్తేభం, శార్దూలమో, సీస పద్యం లాగానో కాక కంద పద్యంలాగా తేలిగ్గా ఉండాలి. చదువుతుంటే పాఠకుల మనసులో దాని భావనలు హత్తుకుపోయేదిగా ఉండాలి. చుట్టూ వేగంగా మారుతున్న..
Rs.15.00
Communist Party Pran..
మహా మేధావులకు సహజమైన స్పష్టత తోనూ, ప్రజ్ఞతోనూ యీ గ్రంథం నూతన ప్రపంచ దృక్పధాన్ని స్ధూల రేఖల్లో చిత్రిస్తుంది. యీ నూతన ప్రపంచ దృక్పథంలో యే మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘీక జీవితానికి కూడా వర్తించేది, వుంది; పరస్పరం వాదం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది; వర్గ పోరాటాన్..
Rs.50.00
Tatvasastram Chinna ..
ఇది, క్రీస్తు పూర్తం నించీ ఈనాటి వరకూ వున్న తత్వాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, అంతే. ఈ పుస్తకం చదవవలసిన పాఠకులు శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, విద్యార్థులూ. ఈ పాఠకుల్నే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ పాఠకుల కోసం పుస్తకాలు చాలా తేలికైన పద్ధతిలో ఉండలి. లేకపోతే, రాసి ప్రయోజనం ఉండదు. ఈ పుస..
Rs.80.00
Marxism - Samskruthi..
సోవియట్ విప్లవం తర్వాత నైనా యూరపులో విప్లవాలు వస్తాయని ఆశించిన మార్క్సిస్టు మేధావులకు నిరాశ మిగిలింది. పైగా ఫాసిజం వచ్చింది. వారు ఆలోచించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. కమ్యూనిస్టులు తమ చూపునంతా ఆర్థిక, రాజకీయ రంగాలపైనే నిలిపారని, సాంస్కృతిక, ముఖ్యంగా భావజాల రంగాలను విస్మరించారని చెప్పారు. అదే..
Rs.150.00
Gnana Siddantham
నేటి మానవుడు పరమాణువులను చేధించాడు. అంతరిక్షయానానికి ఆయుత్తమౌతున్నాడు. వ్యక్తీకి సమాజానికి గల వైరుధ్యాలను పరిష్కరించే సోషలిస్టు యుగంలో నేడు మనం జీవిస్తున్నాం. వికసిస్తున్న జ్ఞానాని కనుగుణ్యంగా తన ఆలోచనలను మార్చుకోవటం మానవ స్వభావం. ఈ దృష్ట్యా జరిగినపుడు గతితార్కిక భౌతికవాద జ్..
Rs.125.00
Marxist Padakosam
మార్క్సిజాన్ని తెలుగులో అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు, అధ్యాపకులకు, కార్యకర్తలకుగల అవసరాన్ని గుర్తించి అందుకు సహాయపడగల చిన్న పరిపూరక ప్రయత్నం మాత్రమే ఈ మార్క్సిస్టు పదకోశం. ఇందులో దాదాపు రెండు వందలకు పైగా ప్రవేశికలు (ఎంట్రీస్) ఉన్నాయి. వాటన్నింటిని తెలుగుభాషా వర్ణక్రమాన్ని అనుసరించి తిరిగి కూర..
Rs.50.00
Marxist Nighantuvu -..
వామపక్ష భావజాలాన్ని అధ్యయనం చేయడం, ప్రచారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన 'లెప్టిస్ట్ స్టడీ సర్కిల్', తన లక్ష్యంలో భాగంగా తన తొంభై మూడవ ప్రచురణగా తన ప్రచురణలలోని ఓ మైలురాయి వంటిదైన 'మార్క్సిస్టు నిఘంటువు'-1 తత్వశాస్త్ర విభాగం (ఇంగ్లీషు-తెలుగు) అనే ఈ బృహత్ గ్రంథాన్ని ముందుంచుతున్నది. మార్క్సిజాన్ని తెల..
Rs.350.00
Louis Bonaparte 18th..
''నిజానికి ఇదొక ప్రతిభావంతమైన రచన. యావత్తు రాజకీయ ప్రపంచాన్ని పిడుగుపాటు మాదిరిగా దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటన సంభవించిన వెంటనే, దాన్ని కొందరు నైతిక ఆగ్రహంతో బిగ్గరగా అరచి ఖండించారు. మరికొందరు దాన్ని విప్లవం నుండి విముక్తిగాను, దాని పొరపాట్లకు శిక్షగాను పరిగణించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారే ..
Rs.100.00
Gatitarkika Bhoutika..
ప్రకృతి చలనాన్ని, సమాజ గమనాన్ని అర్థం చేసుకోవడానికి గతితార్కిక దృక్పథం ఏకైక మార్గం, ఆ దృక్పథాన్ని సుబోధకంగా చెప్పే ఈ రచన సైద్దాంతిక అవగాహనకు ఎంతైనా దోహదకారి. ..
Rs.30.00
Mahonnatudu Marx
నేడు యువత, గతాన్ని వర్తమానాన్నీ అర్థం చేసుకుని, భవిష్యత్తును అవగాహన చేసుకోవటానికి, అది ఏ రంగంలో అయినా మార్క్సిజానికి మించిన జ్ఞానం మరోటి లేదనేది ఘంటాపథంగా చెప్పవచ్చు. మార్క్సిజం పిడి సూత్రం కాదు. కార్యాచరణకు అది మార్గదర్శి అనే విషక్ష్మీం జగమెరిగిన సత్యం. అందువల్ల మార్క్సిజాన్ని దాని అభివృద్ధి, చలనం..
Rs.40.00