Search Criteria
Products meeting the search criteria
Sri Devi Bhagavatamu
ఈ "శ్రీదేవీ భాగవతం" నిత్య పారాయణం చేయ సంకల్పించిన భక్తజనులకు "శ్రీదేవి" కరుణ సర్వదా లభించుగాక! వ్యాస భగవానుల తన సుదీర్ఘ జీవిత ఆధ్యాత్మిక యాత్రలోని "మధుర సుధాకధనం" శ్రీదేవీ భాగవతం. "కావ్యాంతే నాటకం రమ్యం" అంటారు పెద్దలు. అలాగే ఆధ్యాత్మికతకు పరాకాష్ట శ్రీదేవీ, ఆమె భావగత చరిత్ర. ఇదొక్కసారి స్మరించిన..
Rs.200.00
Sri Sainaath Maharaa..
సాయీ! నీవు సకల (సర్వ) లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షకుడవు. ఆది అంతము లేని ఆద్యంత రహితుడవు, ద్వంద్వాతీతుడవు దరి చేర్చువాడవు దారిచూపు వాడు. అవ్యక్తుడవు, అనంతుడవు, నిరాకారుడవు, నిర్వికారుడవు, నిర్గుణ, నిరంజనుడవు. అనాధిసిద్ధుడవు, అచింత్యుడవు, వూహాతీతుడవు, వర్ణనాతీతుడవు, అభవుడవు. అఖిన్న..
Rs.60.00
Vedhanta Prapthi
"భవబంధాలను ఛెదించుకో. బ్రహ్మానంద మందుకో! చిత్త వృత్తులను నిరోధించు. ఓ చంచల చపలచిత్తమా! నీలోని దైవాన్ని దర్శించు. తరించు, పరిమితులు లేని ఆత్మ స్వరూపుడవైన నీవు, ఆత్మతత్వాన్నెరుగుము. బ్రహ్మానందమొందుము. సుఖ సంతోష మూర్తివై మాయామోహాల భ్రాంతుల నుండి బయట పడుము. చిత్తచాంచల్యము వీడి బ్రహ్మానంద పరుడవై, శాశ్వ..
Rs.60.00
Brahmaanandasthithi
మహనీయులని, పిలిచి కొలువబడే, తలవబడే ఆ పుణ్యపురుషులు తొలి రోజుల్లో తాము ఎదుర్కొన్న కష్టనష్టాలను ఇతరులు-సమాజంలోని సర్వమానవాళి పొందకుండా వుండటానికి, తత్వాలు, సూక్తులు, గీతాలు, బోధనలద్వారా ఎన్నో సందేశాలను, సందేహ నివారణంగా, సమసమా జోద్దారణగా అందించారు. సామాన్యులు సైతం అందుకునే విధంగా సత్యాన్ని, తత్వాన్ని..
Rs.80.00
Mana Punya Kshetralu..
ఆంధ్రప్రదేశ్‌లోని పదకొండు కోట్ల మందికి తీర్థయాత్రలు చెయ్యాలని, పుణ్యప్రదేశాలు దర్శించాలని, విహార యాత్రలు చెయ్యాలని, విశిష్ఠ నిర్మాణాలు, జలపాతాలు కేవలం కళాభిరుచితో అపురూప కళాఖండాలు, అలాగే కొండలు, గుట్టలు, దుర్గమాలు, దుర్గాలు చూడాలని వుండదు. కొందరికి చూడాలనివున్నా, ఆసక్తి, దాంతోపాటు ఆర్థికస్తోమతు, ఇంక..
Rs.300.00
Sri Sadguru Sai Baba..
ఈనాటి యాంత్రిక యుగంలో భక్తజనులకు విశేషించి ఉద్యోగ రీత్యా జీవనయాత్ర గడిపేవారికి - ఎక్కువకాలం పూజా పునస్కారాది అనుష్ఠాన కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, ఒక్క శెలవు దినాలలో తప్ప ఇతరత్రా అనుకున్నంత సులభ సాధ్యంకాదు. ఎందరో భక్తులు తెలియబరచిన తమ అశక్తతను దృష్టిలో వుంచుకుని సులభ దీర్ఘ పారాయణ పద్ధతుల్ని ఇ..
Rs.80.00
Sri Sadguru Raghaven..
ఇంతవరకు "శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి" పై ఎన్నో గ్రంధాలు వచ్చాయి కానీ, పారాయణ గ్రంథం మాత్రం రాలేదు. ఆ ఆలోచన రావడం, శ్రీ రాఘవేంద్ర గురువుల కరుణ నభ్యర్థించడం... శ్రీవారు కరుణించినట్లు, తమ జీవిత చరిత్రను తామే వ్రాసుకున్నారనడానికి నిదర్శనంగా.. కేవలం ఏడు రోజుల (సప్తాహదీక్షలో)లో ఈ కార్యక్రమం నిర్విఘ్నం..
Rs.120.00
Sri Guru Charitra
"గురు" అనే శబ్దం ఎంత గొప్పదో, ఈ దేశంలో పుట్టిన, నాటివారందిరికి బాగా తెలుసు. నేటివారిలో కొందరికి తెలుసు. "మాతృదేవోభవ, పితృదేవోభవ"ల సంస్కృతికి మసిపట్టి, "మమ్మీ - డాడీ"ల సంస్కృతికి చాలా మంది దగ్గర అవుతూంటే, ఇంకా ... ఏ కొద్దిమందో "అమ్మా - నాన్న" అంటున్నారు, అనిపించుకుంటున్నారు. పాఠశాలల్లో, ప..
Rs.140.00
Mahaa Bharatamlo Mut..
"పంచమవేదం"గా పిలువబడే భారతంలో ఎన్నో కథలు, నీతులు, ధర్మసూక్ష్మాలు,... ఎన్నో ఎన్నెన్నో కలిసి మెలిసి వున్నాయి. కథ - కథలో దుర్మార్గం, ఆవేశకావేషాలు ఎన్నో చదువుతున్న కొద్ది దరిశనమిస్తాయి. భీష్ముల వారు, విదురుడు - ధర్మస్వరూపాలుగా కనబడితే, "ధర్మం" మూర్తీభవించిన "ధర్మరాజు" కనుపిస్తాడు. కృప, ..
Rs.150.00