Search Criteria
Products meeting the search criteria
Sathamanambhavathi
సాహిత్యమంటే సమకాలీన సమాజ ప్రతిబింబం. మారుతున్న కాలం, అభిరుచులు, పాశ్చాత్య సంస్కృతీ వ్యామోహం, సాంస్కృతిక వైవిధ్యం, ప్రపంచీకరణ, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు జయలక్ష్మిగారి కథలకి అంతస్సూత్రాలు. మంచి కథ చదివినప్పుడు తన సమస్యలకి సమాధానం దొరికిందని, ఒక సాధనం లభించిందని పాఠకుడు భావించినట్లయితే ఆ కథకుని శ్..
Rs.120.00
Calendar Katha
కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండ..
Rs.130.00
Godan
హిందీ నవలా సాహిత్యానికి ప్రేమ్‌చంద్ మకుటంలేని మహారాజు. ఈ కీర్తిశేషుడు రాసిన నవలల కన్నింటికీ మకుటం లాంటిది గోదాన్. మన భారతదేశంలో సామాన్య వ్యక్తి రైతు; సామాన్య జీవితానికి కొలతబద్ధ రైతు జీవితం. ఈ గోదాన్ నవలకి మూలాధారం ఒక సామాన్య రైతు, అతని భార్యాబిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు. అతని గ్రామీణ జీవితానికి ..
Rs.240.00
Virigina Vigrahaalu
సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి. కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ..
Rs.80.00
Parisodhana Vidhanam
ప్రతి విభాగానికీ చివర ఉపసంహారం చెప్పే పద్ధతి బాగుంది, దీనివల్ల ఆ విభాగంలోని విషయం మరొకసారి స్ఫురణకు వస్తుంది. ఈ పరిశోధన విధానం అన్న గ్రంథాన్ని చదివితే పరిశోధనలో ఒక అవగాహన ఏర్పడుతుంది. కేవలం పరిశోధకులకే కాకుండా వ్యాసరచనలు చేసేవారికి కూడా ఉపయోగపడే వివరాలున్న ఈ గ్రంథం, రీసెర్చి స్కాలర్ల పరీక్షకు క..
Rs.70.00
Chivari Gudise
'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు. అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా..
Rs.70.00
Bapu Ramaneeyam
50ల నాటి సినిమా రివ్యూలు, కార్టూన్లు, కార్ట్యున్‌లు, జోకులు, మకతికలు వగైరా' ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం. ''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితుల..
Rs.180.00
Anantham - Sri Sri A..
'1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర'' - అని చెప్పుకున్నారు మహాకవి శ్రీ రంగం శ్రీనివాసరావు. అట్లా అనంతం అన్నది తెలుగు సాహిత్య చరిత్రే అవుతుంది. చలసాని ప్రసాద్ కూర్పుతో ఒక పుస్తకంగా వెలువడిన ..
Rs.225.00
Sphoorthy
భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ ఈ నవల్లో రమాదేవిగారు చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవల్లో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ ప..
Rs.100.00
Chaduvu
ఈ నవలలో భూస్వామ్య, ధనస్వామ్య వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహించే పాత్రల మధ్య భావాల మధ్య ఘర్షణను కుటుంబరావు అత్యంత తీవ్రరూపంలో చిత్రించలేదు. ఎందుకంటే మధ్యతరగతిలో ఆ ఘర్షణ సాధారణంగా అత్యంత తీవ్ర రూపంలో ఉండదు. అత్యంత తీవ్రరూపంలో లేకపోయినా సామాజిక ఆ ఘర్షణ వాస్తవికంగానూ, విశ్వసనీయంగానూ పాఠకులకు అనుభూతం చెయ్యడ..
Rs.150.00
Athadu Adavini Jayin..
1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత ..
Rs.60.00
Amma
రచయిత / పుస్తకం గురించి.... విశ్వవిఖ్యాత రష్యన్ రచయిత మక్సీమ్ గోర్కీ (1868 - 1936) నవల ''అమ్మ'' తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని ఈ నవలను వెలువరిస్తున్నాం. సుప్రసిద్ధ గోర్కీ రచనా విజ్ఞానవేత్త, డాక్టర్ ఆఫ్ ఫిలోలజీ, ప్రొఫెసర్ బొరీస్‌బ్యాలిక్ ఈ..
Rs.250.00
Palegadu
‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని; ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరచి వారి ఏలుబడిలో వుండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాక స..
Rs.120.00
Kanya Sulkam
ఫోటోలు కూడా ... 'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్ హిట్ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్ టైటిల్ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవ..
Rs.200.00
Rendu Maha Nagaralu
మానవ హ్రుదయానుభూతుల్ని చారిత్రక ధర్మాల మధ్య అంతః సంఘర్షణగా చిత్రించడం ద్వారా ప్రసిద్ధి పొందిన 'చార్లెస్ డికెన్స్' నవల " A Tale of Two Cities" ని తెలుగు పాటకులకు అర్ధం అయ్యేలా చేసిన సూరి చిరస్మరణీయుడు. ....డా. జి.వి.పూర్ణచంద్ ..
Rs.140.00
Telugu Bhashaa Chari..
తెలుగుభాషకు సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ''తెలుగు భాషా చారిత్ర' ను విద్యార్ధులకు బోధించిన అనుభవంతో ఈ గ్రంథం పాఠకుల ముందుకు తెచ్చారు రచయిత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న. ''తెలుగు భాషా చరిత్ర'' ఏడో ముద్రణ ఇది. ఇందులో మరికొన్ని కొత్త అంశాలు చోటు చే..
Rs.600.00
Vennello Kathalu
పుస్తకాలు చదవాలనే ఆసక్తిని పిల్లల్లో కలిగించడానికి బాలల కథలు ఎంతో తోడ్పడతాయి. అటువంటి రచనలను ఎంతోమంది రచయితలు, రచయిత్రులు, బాలలకోసం అందించారు. అదేవిధంగా ఈ రచయిత్రి కూడా వెన్నెల్లో కథలు పేరుతో అందించారు. తన కథల్లో సంస్కారం, మానవత్వం, దేశభక్తి వంటి మరెన్నో ఉన్నత విలువలను చేర్చారు. తెలుగు భాష తీయదనం, ..
Rs.120.00
Boutika Rasayana Sha..
భౌతిక రసాయన శాస్త్రాల ఆవిర్భావము - వికాసము అను ఈ వైజ్ఞానిక గ్రంథం భావి తరాలకొక దిక్సూచి. ఆయా విజ్ఞానవేత్తలు నూతన విషయ ఆవిష్కరణలో ఎన్నెన్ని కష్టాలనుభవించారో తేటతెల్లమవుతుంది. ఇంకా చరిత్రకందని మహనీయులు, ప్రముఖ శాస్త్రవేత్తలు పురావస్తు ప్రమాణ గ్రంథాల రచయిత 'జిబర్', ప్రముఖ ఫిజీషఙయన్ 'అవిసెన్నా', ఋషిప..
Rs.240.00
Mahabharata Charitra..
మహాభారత చరిత్రము భారతీయ వాజ్మయమునందు స్మరణ, దర్శన, లేఖన, పఠన, పాఠనాదులచే బురుషార్థము నర్థుల కొసంగునది మహాభారతమని యార్యులు నుడువుదురు. రామాయణ మహాభారతగాథ ''లాసేతు హిమాచలుమ'' పెక్కు విధముల నాబాలగోపాలము గానముచేయదగిన సర్వ రససంపత్తిగలవై యున్నవి. పాశ్చాత్యులుగూడ రామాయణ మహాభారతముల దమతమ భాషలలోని కనువదించుకొ..
Rs.250.00
Abhayaranyam
అతుకు ''ఎంతైనా అతుకు అతుకే'' మనసులో అనుకోబోయి పైకే అనేసింది సుమతి. హిందూ పేపర్ని దీక్షగా చదువుతున్న భాస్కర్రావు తలెత్తి సుమతి వంక చూస్తూ ''ఏంటి అన్నావ్'' అన్నాడు. ''ఏం లేదండీ. కాంపౌండ్‌వాల్ ఆ మూల మళ్ళీ బీటలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు సిమెంటు చేయించాం. ఎందుకు బీటలిచ్చింది అంటే 'అబ్బే ఏం లేదండి ..
Rs.120.00