Search Criteria
Products meeting the search criteria
Chalam Atmakatha
స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..
Rs.250.00
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వ..
Rs.100.00
Ratna Leela
ప్రగతికి సోపానాలు వేయగలిగేది బాలలే! ఒకప్పటి పెద్దలు చెప్పిన నీతులు జీవిత సత్యాలు. ప్రపంచాన్ని నిశితంగా గమనించి, బాలలను సన్మార్గంలో నడిపించటానికి నీతి కథలు ఎంతో తోడ్పడతాయి. ప్రజల స్థితిగతులు జీవన విధానాలను తెలియజేస్తూ... బాలలను మేధావులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలగాలాన్న సంకల్పమే ఈ నా రచన ‘రత్న..
Rs.70.00
Collectoramma Tholi ..
తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్‌గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. ‘‘భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానిక..
Rs.150.00
Aadhunika Chitrakala..
ఈ ప్రపంచంలో రకరకాల చిత్రాలున్నాయి. కొన్ని భావం ప్రధానం, కొన్ని టెక్నిక్ ప్రధానం; కొన్ని రేఖ ప్రధానంగా గలవి, కొన్ని వెలుగునీడలు ప్రధానంగా గలవి; కొన్ని రూపాలు గలవి, మరికొన్ని రూపాలు లేనివి; కొన్ని సందేశాత్మకం, మరికొన్ని సందేశంలేనివి. ఇన్నిరకాలు ఎందుకు ఉద్భవించాయి? ఎలా ఉద్భవించాయి. అసలు ఎన్ని రకాలు, ఎ..
Rs.100.00
VaithalikuluVaithali..
...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'..
Rs.100.00
Appu - Nippu
'సాహిత్య వికాసానికి కృషి చేస్తూ, తోటివారి అభివృద్ధికి చేయూతనందించడం నా ఆశయం'' అంటూ గర్వంగా చెప్పుకునే కథకుడు డి.కె.చదువులబాబు. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘీక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి..
Rs.25.00
Kicha Kicha Balala K..
హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్లా, పాలపిట్టా, బంగారు చేపా, కుందేలూ... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్లా, పాలపిట్టా మీలాంటి పిల్లలకు తోడుగా వుంటాయి. బంగారుచేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడిరచింది. బాగా విచ్చిన పూలు, వాటిమీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడూ కనపడాలంటే ఏం చెయ్యాలి? న..
Rs.100.00
Vajraudham
నిరంకుశ నిజాం గుండెల్లో ''ఖబడ్దార్! ఖబడ్దార్!! నైజాం పాఇదుషా హే!'' అంటూ తెలంగాణా జనగర్జన మార్మ్రోగే కవితా సంపుటి 'వజ్రాయుధం' ..
Rs.30.00
Chivaraku Migiledi
చివరకు మిగిలేది - బుచ్చిబాబు పురుష స్వామ్యసామాజిక భావజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల..
Rs.300.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
Changiz Khan
ఛంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి ''ఛంఘిజ్‌ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్ - అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను..
Rs.300.00
Khadga Srushti
నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్ ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని, ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని, నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, క..
Rs.180.00
Prajala Manishi
జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..
Rs.100.00
Avanism
చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఈ ‘‘అవనిజం’’ పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్ననప్పుడు ఏదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని. ప్రతి మనిషికి విశ్వం ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనక..
Rs.200.00
Kethu Viswanatha Red..
2009 అజో-విభో-కందాళం ఫౌండేషన్ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి కథలు - 2.... ఒక వాల్మీకి రాజులుకు వాల్మీకి అంటే చాలా ఇష్టం; ముదిజేజి కన్నా ఇష్టం; అమ్మ కన్నా ఇష్టం; బళ్లో చదువు చెప్పే రాములు సారు కన్నా ఇష్టం; తనకున్న ఇద్దరు ముగ్గురు సాహసగాళ్ళ కన్నా ఇష్టం. వాల్మీకి..
Rs.150.00
Kethu Viswanadha Red..
1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'. తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి...
Rs.100.00
Kondameeda Gorrela M..
వాస్తవాలకు దగ్గరగా వుంటూనే చిన్నపాటి గమ్మత్తు కలిగించే పాత్రలూ, వాటి విపరీత చర్యలూ చదవడం మొదలుపెడితే చకచకా జారిపోయే సంభాషలూ, వాటిని పెనవేసుకున్న ఉత్కంఠ. వందలాది వైవిధ్యభరిత కథలు రచించిన ఎమ్.వి.వి.సత్యనారాయణ కలం నుండి మనవైపు చొరబడిన కొండమీద గొర్రెలమంద ఇది. ఆసక్తికర కథనాల సమాహారం కూడా ఇదే!పేజీలు : 2..
Rs.200.00
Current Katha
25 శతాబ్దాలుగా నడుస్తున్న విద్యుత్పరిశోధన కథాసరిత్సాగరమే ఈ కరెంటు కథ. అంతేకాదు, సామాన్యులకు అత్యద్భుతంగానూ, అలౌకింగానూ కనిపించే ఈ మహత్తర ఆవిష్కరణలను శాస్త్రజ్ఞులు ఏవిధంగా సాధించగలిగేరో, వాటిని కనిపెట్టడంలో వారి ఆలోచన ధోరణులు ఏ విధంగా తీగలు సాగేయో వివరించడానికి ప్రయత్నించారు రచయిత. పేజీలు : 224..
Rs.200.00
Problems In General ..
This book is intended for College Undergraduates majoring in physics. It contains about 2000 problems covering the major areas of Physica Sciences: Mechanics, Thermodynamics, Molecular Physics, Electrodynamics, Oscillations and waves, Optics, Atomic and Nuclear Physics. Each section is pre..
Rs.125.00