Search Criteria
Products meeting the search criteria
Rugveda Aryulu
ఋగ్వేద ఆర్యులు - రాహుల్ సాంకృత్యాయన్ ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది. గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన 'సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశ..
Rs.150.00
Visalaandhramu
శ్రీ ఆవటపల్లి నారాయణరావు తెలుగు పత్రికారంగం మూలపురుషులలో ఒకరు. జాతీయోద్యమానికి, సాంస్కృతికరంగానికి మసూలాబందరు (మచిలీపట్నం) ఆటపట్టుగా వున్న రోజులలో అక్కడ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనిన మూర్తి. తొలిగా దేశోపకారి పత్రికలో ఓనమాలు నేర్చుకొని, కృష్ణాపత్రిక వ్యవస్థాపక ఉపసంపాదకునిగా ఆ పత్రికను తీర్చిదిద్దారు..
Rs.250.00
Rendella Padnalugu
కథా రచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పం మీద అతనికున్న నియంత్రణ. రెండవది రచయితగా తనని తాను నిగ్రహించుకోవడం.. కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా - ఆబ్జెక్టివ్గా - పోషిస్తాడు. - వల్లంపాటి వెంకటసుబ్బయ్య ..
Rs.85.00
Proudha Vyakarana Gh..
సంజ్ఞా పరిచ్ఛేదము క|| సత్యము శ్రేయము జనులకు సత్యము దక్కొండు లేదు సద్ధర్మమదే యత్యలఘు తప: ఫలమిడు నిత్యత: బాటిల్లు దాన నిఖిలార..
Rs.200.00
Ganapathi
హాస్యం ఆరోగ్యవర్థకం. ఆరోగ్యవర్థకమైన హాస్యం మానసికోల్లాస ప్రవర్థకం. చిలకమర్తి శబ్దాశ్రయ హాస్యానికి వారి ''లండన్ సంకల్పం'' మచ్చుతునక. ఇక గణపతి చిలకమర్తికి హాస్య వాజ్మయ నిర్మాతగా స్థానం కల్పించిన వస్తుగత హాస్య నిర్భరం. గణపతిలో మూడు తరాల కథ వుంది. గణపతిని ఆలంబనంగా చేసుకొని చిలకమర్తి నాటి విద్యావిధానాన..
Rs.120.00
Chalam Atmakatha
స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..
Rs.250.00
Gatam Nundi Vimukthi
మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వ..
Rs.100.00
Ratna Leela
ప్రగతికి సోపానాలు వేయగలిగేది బాలలే! ఒకప్పటి పెద్దలు చెప్పిన నీతులు జీవిత సత్యాలు. ప్రపంచాన్ని నిశితంగా గమనించి, బాలలను సన్మార్గంలో నడిపించటానికి నీతి కథలు ఎంతో తోడ్పడతాయి. ప్రజల స్థితిగతులు జీవన విధానాలను తెలియజేస్తూ... బాలలను మేధావులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలగాలాన్న సంకల్పమే ఈ నా రచన ‘రత్న..
Rs.70.00
Collectoramma Tholi ..
తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్‌గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. ‘‘భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానిక..
Rs.150.00
Aadhunika Chitrakala..
ఈ ప్రపంచంలో రకరకాల చిత్రాలున్నాయి. కొన్ని భావం ప్రధానం, కొన్ని టెక్నిక్ ప్రధానం; కొన్ని రేఖ ప్రధానంగా గలవి, కొన్ని వెలుగునీడలు ప్రధానంగా గలవి; కొన్ని రూపాలు గలవి, మరికొన్ని రూపాలు లేనివి; కొన్ని సందేశాత్మకం, మరికొన్ని సందేశంలేనివి. ఇన్నిరకాలు ఎందుకు ఉద్భవించాయి? ఎలా ఉద్భవించాయి. అసలు ఎన్ని రకాలు, ఎ..
Rs.100.00
VaithalikuluVaithali..
...''ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏ దేశంలో ఏ వ్యక్తికైనా ఇంత సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది'' అని ఊహించి సంపాదకులు దీనికి ''వైతాళికులు'..
Rs.100.00
Appu - Nippu
'సాహిత్య వికాసానికి కృషి చేస్తూ, తోటివారి అభివృద్ధికి చేయూతనందించడం నా ఆశయం'' అంటూ గర్వంగా చెప్పుకునే కథకుడు డి.కె.చదువులబాబు. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘీక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి..
Rs.25.00
Kicha Kicha Balala K..
హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్లా, పాలపిట్టా, బంగారు చేపా, కుందేలూ... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్లా, పాలపిట్టా మీలాంటి పిల్లలకు తోడుగా వుంటాయి. బంగారుచేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడిరచింది. బాగా విచ్చిన పూలు, వాటిమీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడూ కనపడాలంటే ఏం చెయ్యాలి? న..
Rs.100.00
Vajraudham
నిరంకుశ నిజాం గుండెల్లో ''ఖబడ్దార్! ఖబడ్దార్!! నైజాం పాఇదుషా హే!'' అంటూ తెలంగాణా జనగర్జన మార్మ్రోగే కవితా సంపుటి 'వజ్రాయుధం' ..
Rs.30.00
Chivaraku Migiledi
చివరకు మిగిలేది - బుచ్చిబాబు పురుష స్వామ్యసామాజిక భావజాలం - అది సృష్టించిన పాత్రలు - వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడ్తుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగుదేశంలోని ఆధునిక సాహిత్య - సామాజిక - తాత్విక ధోరణుల..
Rs.300.00
Katha Silpam
1999లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం. మనిషిని అర్థం చేసుకోవటానికి శతాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనిషికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని చర్చించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథలుగా మలచిన మహారచయితలు కూడా ఎందరో ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించ..
Rs.110.00
Changiz Khan
ఛంఘిజ్‌ఖాన్ - తెన్నేటి సూరి ''ఛంఘిజ్‌ఖాన్ పరమక్రూరుడైన హంతక నియంత'' అన్నది జర్మన్ - అమెరికన్ చరిత్రకారుల పసికరల దృష్టి. ''ఛంఘిజ్‌ఖాన్ నా ఆదర్శ వీరుడ''న్నది జవహర్‌లాల్ ఆరోగ్యవంతమైన చూపు. 12,13 శతాబ్దాలలో మంగోల్ యుద్ధాల వెనక ఉన్న రాజకీయ, చారిత్రక స్థితిగతులను..
Rs.300.00
Khadga Srushti
నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్ ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని, ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని, నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, క..
Rs.180.00
Prajala Manishi
జనం నుండి జనంలోకి సాహిత్యం - అని నమ్మిన వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణా జనజీవితాన్నీ, సంస్క ృతీ వారసత్వాన్నీ, భాషా సౌందర్యాన్నీ, తిరుగుబాటు తత్వాన్నీ, పోరాట నేపథ్యాన్నీ తన రచనల్లో నిక్షిప్తీకరించాడు. జనం పలుకుబళ్ళనూ, మాట్లాడేతీరు తీయాలనూ సమర్ధవంతంగా తన రచనలను సింగారించాడ..
Rs.100.00
Avanism
చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మరేదీ ఇవ్వలేదు. ఈ ‘‘అవనిజం’’ పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్ననప్పుడు ఏదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని. ప్రతి మనిషికి విశ్వం ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనక..
Rs.200.00