Search Criteria
Products meeting the search criteria
Naraavataaram
అమ్మా నేను ఎక్కడి నుంచి వచారు ? అని చిన్న పిల్లలు అమాయికంగా తల్లిని అడుగుతారు. ఏమి చెప్పాలో తెలియక తల్లి కూడా అంతే అమాయికంగా నువ్వు దేవుడి దగ్గరించి వచ్చావు బాబు ! అని సమాధానం చెబుతుంది. తాము ఎక్కి నుంచి వచ్చామో తెలుసుకోవాలన్నా కుతూహలం పిల్లలకే కాదు , పెద్దలకు కూడా వుంటుంది. మానవులు ఎక్కడి నుం..
Rs.150.00
Narasimha Satakamu
సంస్కృత వాజ్మయసాహిత్య ప్రక్రియలు తెలుగులో విలసిల్లినా, సంస్కృతానికి చెందినా, దేని ప్రత్యేకతలు దానివిగానే, తమ ప్రత్యేక వ్యక్తిత్వంతో, విశిష్టంగా విలసిల్లాయి. అలాంటి సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. నాలుగు వేలకు పైగా తెలుగు శతకాలు ఉద్భవించినా, పదిమందికి గుర్తుండిపోయేవి పది, ఇరవైని మించవు. సుమతి..
Rs.35.00
Kumara Satakam
19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు. ఫక్కి అన..
Rs.20.00
Dasaradhee Satakam
తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్..
Rs.25.00
Suguna Shatakamu
సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యా..
Rs.25.00
Sree Ucchista Ganapa..
ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..
Rs.60.00
Andhranayaka Satakam..
సాహిత్యపరంగా తెలుగువారికి దక్కిన భాగ్యవిశేషాలలో - శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఒకటి. ఒక పోతన భాగవతం, ఒక విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి ఎంతటి వైభవకారకాలో ఈ శతకం కూడా అటువంటిదే అనటంలో సందేహంలేదు. తెలుగులో భక్తి ప్రధానంగా అసంఖ్యాక శతకాలు వచ్చాయి. ప్రజల గౌరవాభిమానాలను అందుకుంట..
Rs.30.00
Vemana Satakam
వేమన పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ..
Rs.25.00
Shatakamanjari
తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..
Rs.200.00
Yem Cheppindi ? Yend..
తెలంగాణలో అగ్రకులాలలో మాత్రమే ఆర్ధిక సమానత్వం సిద్దంచగా , కోస్తాలోని వెనుకబడిన కులాల్లోనూ, రాయలసీమ లోని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆర్ధిక అసమానత్వమే తాండవిస్తుందని 'కోరాదోగినీ' అంతర్జాతీయ ఆర్ధిక నిపుణతా విధానం 'గినీ కోఎఫిషియంట్ ' ఆధారంగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విశ్లేశిస్తుంది. తెలంగాణ అభివృ..
Rs.40.00
Vijayawada Veedhula ..
విజయవాడ చరిత్రను సుసంపన్నం చేసింది. రాజ్యాధికార కాంక్షతో రక్తపాతం సృస్టించిన రాచరిక వ్యవస్థ కాదు, తాము సంపాదించుకొన్నది తమ జీవితంలోనే సత్కర్యాలను వినియోగించిన యశఃకాయులైన వారి పేర్లు నేటికీ శిలాశాసనాల రూపంలో కనిపిస్తున్నాయి. ఆ మహనీయుల శ్రేణిలో చేర్చ తగిన వదాన్యులే ఇప్పుడు తమకు వ్యాపారరీత్యా లాభం లే..
Rs.100.00
Tyndale Spoken Engli..
సి.పి. బ్రౌన్ చక్కని పడజాలమును మన తెలుగు వారికి నేర్పించాడు. ఉద్దహరాణ : english అనే పదాన్ని ఇంగ్లీష్ అని తెలుగు లోనికి అనుకరణ చేయాలి లేదా ఆంగ్లము అని తర్జామా చేయాలి. అంటే తప్ప ఇంగ్లీష్ అని అనకూడదు. అలా మాట్లాడితే దానిని తెలుగైజ్ద్ ఇంగ్లీష్ అంటారు. చాలా మంది భాషను, భావాన్ని అనేక రకాలుగా..
Rs.50.00
Tribhashaa Dictionar..
నేటి మార్కెట్లో ఎన్నో రకాల డిక్షనరీ లున్నా ప్రతిదానిలోనూ , చదువరుల అవసరాలను పూర్తిగా తీర్చలేని లోటుపాట్లు ఉంటున్నాయి. అది ద్రుష్టి లో వుంచుకొని ఈ త్రిభాషా డిక్షనరీ ని తయారు చేయించడం జరిగింది. మన ప్రాంతీయ భాషా తెలుగు, మన దేశ జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ ఇంగ్లీష్ .. ఈ మూడు భాషల్లోనూ వివిరిగా వాడే పదా..
Rs.175.00
Swadharama Sarvasvam..
గుణము లేనిదే తనకు విధించిన ధర్మమును చక్కగా ఆచరించిన యెడల , అది ఇతరులాచారించు ధర్మము కంటే ఉత్తమమైనది. అగును తన స్వధర్మాచరణ యందు మరణము కలిగినను, శ్రేయస్కరమేగాని ఇతరులు ఆచరించు ధర్మమూ భయమును కలుగజేయును. ఇచట స్వధర్మ మనగా ఆత్మసంబంధమైన ధర్మము -అత్మప్రాప్తికి వలసిన సాధనములు, మానవుడు ఏ దేశమున ,ఏ ప్రాంతమున, ..
Rs.125.00
Shree Vasavi Kanyaka..
ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపిం..
Rs.150.00
Shree Siddesvaraanan..
అస్మద్గురు వర్యులు జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ సిద్దేస్వానంద భారతీ సామీ వారికి ఈ షోడశోపచార పూజా విధానము అనే సంకలనాన్ని సభాక్తికంగా జగద్గురువులను పూజించు కోవాలనుకునేవారు ఈ గ్రంధంలో తెలిపిన విధంగా స్వామివారి పాద పూజను ప్రత్యక్షంగా లేక తమ గృహంలో సామి వారి చిత్రపటాన్ని స్థాపించి చేసుకోవచ్చు. ఇందులో ఇందులో..
Rs.25.00
Shree kaali Sadhana
శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా మొదటి గ్రంధమైన శ్రీ కాళీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీ కాళీ దేవి గురించి, వివిధ రకాలైన శ్రీ కాళీ దేవి మంత్రాలు గురించి, ..
Rs.60.00
Prapamcha , Bharatad..
ప్రపంచ భారతదేశ , ప్రసిద్ద నదులు అనే ఈ పుస్తకంలో నదులను గురించ, వాటికి సంబంధించిన అనేక విషయాలను సరళము సృష్ట మైన భాషలో, తెలుసుకోనాలనుకొనే వారికి ఉపయోగ కరంగా ఉండేటట్లు అనేక విషయాలు సమకూర్చ్ బడ్డాయి. విద్యార్ధులే గాక, నదులకు గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోనాలను కొనే వారికి ఉపయోగపడేటట్లు అదనపు సమాచార..
Rs.25.00
Physics Formulas
ప్రియతమా విద్యార్దులకు విక్టరి పబ్లిషర్స్ అందిస్తున్న ''సైన్క్ విజ్ఞానం'' ఈ చిన్న పుస్తకం. ఇందులో భౌతిక శాస్త్రానికి సంబందించిన ముఖ్యమైన విషయములన్నింటిని పొందుపరచాము. సిలబస్ మార్పులకు అనుగుణంగా అన్ని విషయాలను విపులికరిస్తూ, విసదపరుస్తూ, సరళమైన భాషలో రాయబడింది. హై స్కూల్, అప్పర్ ప్రైమరీ, ప్రాధమిక..
Rs.50.00