Search Criteria
Products meeting the search criteria
Ma Diguva Godavari K..
రాజులదీవి ఇవ్వేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మర్చిపోరు తమరు. '' అన్నాడు ఫకీరు. ''అంత గొప్పదా?'' అడిగాడు వసంతకుమార్. ''గొప్పదో కాదో తెల్దుగానీ మనసుని కొంచెం బాధ పెడద్ది పంతులుగారూ'' అన్నాడా ముసలి ఫకీరు. ''ఊరించక మొదలెట్టు'' అంటా ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంతకుమార్. సాయంత్రం ..
Rs.400.00
Ma Pasalapudi Kathal..
వంశీ చెప్పిన మా పసలపూడి కథలు సాహిత్య రచనగానూ, సామజిక పరివర్తనను నమోదు చేస్తున్న విలువైన చారిత్రిక పత్రంగాను కుడా నాకు కనిపించింది. ఈ కథలు తూర్పు గోదావరి జిల్లలో సంభవిస్తూ వచ్చిన వివిధ సామజిక - ఆర్ధిక - సాంస్కృతిక పరిణామాల్ని నిశితంగా, సున్నితంగా పట్టుకున్నాయి. దాదాపు ఒకటిన..
Rs.600.00
Matlaade Gnaapakalu
''రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీల్తోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు'' అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్‌రొట్లూ, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రోడికి బజ్జీల పొట్లాం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది...
Rs.100.00
Ravvalakonda
"రాత్రంతా నాకు నిద్రరాలేదు. మనసునిండా చీకటి. ఆ చీకట్లో నిన్న రాత్రి మనం కన్న ఆ కల ఎక్కడయినా కనిపిస్తుందేమోనని వెలిగించిన ప్రమిదని అరచేతుల్లో పట్టుకుని వెతికాను. ఎక్కడా కనిపించలేదు మనం ప్రసవించిన ఆ అపురుపమైన కల, చివరికి తెలిసింది నువ్వు లేనప్పుడు ఆ కల నాకెందుకు కనిపిస్తుందీ అన్న స..
Rs.60.00
Rangularaatnam
గోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరింలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి. గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్త..
Rs.75.00
Gali Kondapuram Rail..
"ఆ మధ్య ఎవరో అడిగారు సుగుణా ఈ ప్రపంచంలో అత్యంతంగా ప్రేమించేవ్యక్తి ఎవరూ అని... దానికి నేనేం జవాబు చెప్పానో తెల్సా?" అన్నాడు మురళీకృష్ణ. "ఏ చెప్పుంటారు.... నా భార్య సుగుణ అనిజెప్పుంటారు" క్యాజువల్‌గా అంది సుగుణ. "పోలీసువాళ్ళంటే రాక్షసులనే నా అభిప్రాయాన్ని తుడిచే..
Rs.70.00
Babugari Uha Nagaram
అమరావతిలో, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ విధానపరమైన పోకడలు 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా పరిశేషాంధ్రప్రదేశ్‌గా విభజించబడిన నాటినుండి, రెండు రాష్ట్రాలు పెట్టుబడి సమీకరణకు క్రొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఈ అధ్యయనంలో మేము ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ..
Rs.20.00
Manyamraani
మిగతా ఆడవాళ్ల కంటే ఎత్తుగా పుష్టిగా వుండే ఆమె నడుం పొడుగ్గా వుంటుంది. అల్లనేరేడు పండురంగు శరీరం. కంబాల చెరువుల్లాంటి కళ్ళు. అత్తరూ, పునుగూ సువాసనల గురించి అసలెరగని ఆమె శరీరం ఎప్పుడూ పరిమళాల్లో గుభాళిస్తానే వుంటుంది. ఆమె నవ్వితే గురుపౌర్ణమి నాటి వెన్నెల అక్కడ పరుచుకుంటుంది. ఏడిస్తే ఆఖండ గోదావరక్కడ ప..
Rs.150.00
Akupachani Gnapakam
వంశీకి సినిమా దర్శకుడిగా బోలెడంత పేరు ప్రఖ్యాతులున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు... గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు. కోటిపల్లి రైలుమార్గం, గోదావరి ప్రయాణం, హంపీ సౌందర్యం, రై..
Rs.350.00
Vamsi Ki Nachina Kat..
వంశీకి నచ్చిన కథలు' మొదటి భాగం సక్సెస్ అయ్యింది. రెండో భాగం వెయ్యమని మిత్రులు చాలా ఎంకరేజ్ చేశారు. అయితే, కొందరు రచయితల కథలు నాకు చాలా నచ్చాయి. అనుమతి కోరదామని ఎంత ప్రయత్నించినా వారి చిరునామాలు దొరకలేదు. వారి పేర్లు - శ్రీ ముంగర శంకర్రాజు, శ్రీ కంఠమూర్తి, శ్రీ ఉపాధ్యాయుల గౌరీశంకర్రావు. ఈ తరం పా..
Rs.300.00
Mohanavamsi
"రాధా!" "నీవు చిత్రకారుడివి అయినప్పుడు నీ మనో రూపాన్ని నేనే అవుతాను. నీవు కవివి అయినప్పుడు నీ కలాన్ని నేనే అవుతాను... నీవు నర్తకుడివై నర్తిస్తున్నప్పుడు నీ కాలి చిరుగజ్జెను నేనే అయి హసిస్తాను-నీవు గాయకుడివి అయినప్పుడు నేను నీ మోహనవంశిని." "రాధా! నీ మధురాధరాలు అ..
Rs.60.00
Vamsiki Nachina Kath..
కథల గురించి... ఈ కథల సంకలనం తేవడానికి ముగ్గురు ముఖ్య కారకులున్నారు. వారు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ వాసిరెడ్డి నవీన్, పొన్నపల్లి సీత. వారికి కృతజ్ఞతలు. నిజానికి నాకంత తొందరగా ఏవీ నచ్చవు. నేను రాశానని బయటపెట్టిన మొదటి కథకు ముందు పదహారు కథలు రాసి చించే..
Rs.300.00
Venditera Navalalu
రాత్రి - మలిఝాము దాటింది. ఆకాశంలో పిల్లలకోడీ, గొల్లకావిడా నడినెత్తికొచ్చి అటుగా ఒదిగిపోతున్నయ్. ఆ చీకట్లో దూరంగా, నిండుగా ప్రవహిస్తోంది గోదావరి తల్లి. సుదూరంగా వున్న పచ్చని ఎత్తయిన కొండలు ఆ రాత్రిలో నల్లగా, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిమీంచి వీచే పిల్లగాలి, గోద..
Rs.100.00
Gokulamlo Radha
ప్రభాత కాంతిలో నీ సున్నితమైన దేహాన్ని తడిపి తడిపి నీలి శిరోజాల్ని జగమంతా పరిచి పరిచి నీ నీడలో నా నీడ కలిసే మధురక్షణం కోసం మన కలల జలతారుని కప్పుకుని నిశ్శబ్దంగా నాకోసం జపిస్తూ తపిస్తూన్న ప్రియా! నీ సుదీర్ఘ లేఖలన్నీ అందాయి… యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో ..
Rs.70.00