Search Criteria
Products meeting the search criteria
Prakruti Vaidyam
ప్రకృతి లో ఉన్న ప్రతి మొక్క అకుగానీ, వేరు ప్రతిదీ వైద్యానికి ఉపయోగ పడుతుంది. ప్రకృతిలో లభించే నీరు వాళ్ళ విద్యుచ్చక్తి లభిస్తుంది. సూర్యకాంతి నుండి వచ్చే శక్తి తో సౌర విద్యుత్ లభిస్తుంది. సౌర విద్యత్ లో అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రకృతి..
Rs.35.00
Sastreeya Homeo Vaid..
'శాస్త్రీయ హోమియో వైద్యము' పుస్తకమందు ఏడు అధ్యాయములున్నావి. 1. సిద్ధాంత భాగము : దీనిలో హోమియోపతి మూల సూత్రములను అన్ని తరగతులవారికి సులభంగా అర్థమగునట్లు వివరింపబడినవి. ఈ అధ్యాయమునకు చివర 'హోమియో క్షణ వీక్షణము' అను శీర్షికతో హోమియోలోని ముఖ్యాంశములు అన్నీ వివరించుట జరిగినది. 2. చికిత్సా విధానము : గృహక..
Rs.180.00
Sampurna arogyaniki ..
ఈ పుస్తకంలో 'నిద్ర' గురించి సీరియస్ గా ఆలోచించవలసిన సమయం వచ్చింది!, నిద్ర సమస్యల్ని విశ్లేషించే పరిశోధనలు!, సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అవసరమే!, సుఖమైన నిద్ర కోసం, నిద్ర లేమి భయంకర ఆరోగ్య సమస్య, అతి విశ్రాంతి అనర్డమే !, హాయిగా నిద్రించడం ఎలా?, రాత్రి విధులు హానికరమ?, గుర..
Rs.40.00
Talli Vaidyam
యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మానవుడు అనేక రుగ్మతలకు లోనవుతూ - వైద్యుల చుట్టూ తిరగడం, ఆస్పత్రుల పాలవడం మనం అనునిత్యం చూస్తున్న విషయమే! మనం వాడే ప్రతి మందు వల్ల మరికొన్ని అదనపు రుగ్మతలు (సైడ్ ఎఫెక్ట్స్) కొని తెచ్చుకొంటున్నాము. కానీ ప్రతిఇ మందు తయారీలో వాడే వస్తువులన్నీ ప్రకృతిలో లభించేవే. సహ..
Rs.70.00
Zero Oil South India..
మనము రోజూ వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనే ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె కూడా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. (జంతు సంబంధిత కొవ్వుతో పాటు) గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం అని నూనె కంపెనీలు. ''జీరో..
Rs.100.00
Dhyanam, Daanadharma..
ధ్యానం గురించి యోగా గురించి చాలా మంది పుస్తకాలు వ్రాయటం జరిగింది. అవి కొన్ని వ్యాధులను కూడ నయం చేయ గలవని చెప్పడం జరిగింది. కాని సైంటిఫికల్ దిరీస్ మరియు సైకాలజీ దిరీస్ వివరణలు పూర్తిగ ఇవ్వలేక పోయాము. దాన ధర్మాలకు ఉన్న అద్బుత శక్తి గురించి కూడా ఎవరూ చెప్పకపోవటం చాల అసంతృ..
Rs.25.00
Sampurna Aarogyaniki..
ఒకే పుస్తకంలో 7 వైద్య విధానాల గురించి రాయడం ఒకింత విడ్డూరంగా ఉండేందుకు అవకాసం ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ పుస్తకం సమస్త మైన భయంకర వ్యాధుల నివారణ కొరకు రాయకపోయినా - ప్రతి చిన్న వ్యాధికి డాక్టర్ దగ్గరకు పరిగెత్తకుండా మనకు అందుబాటులో ఉన్న కొన్ని అవకాశా..
Rs.25.00
Natural Therapy
ఐదు మిలియన్ల సంవత్సరాల నుంచీ మనుష్యులు ఈ భూమ్మీద జీవిస్తున్నారని అంచనా. మన మానవదేహమంతా అద్భుత యంత్రం ఈ సృష్టిలోనే లేదు. కనీస ఆరోగ్య నియమాలు పాటిస్తే మానవదేహం వందేళ్ళకుపైగా అద్భుతంగా పనిచేస్తుంది. అంతకంటే అద్భుతమైన విషయం ఏమిటంటే ఎటువంటి రోగాన్నయినా సరే మన దేహం నయం చేసుకోగలుగుతుంది. ఇంతటి అద్భుతమైన మన..
Rs.99.00
Chakkati Aarogyaniki..
విషతుల్యమైన రసాయనాలతో తయారైన బిళ్ళలు, ఇంజక్షన్లు మొదలైన వాటితో పనిలేకుండా, ప్రకృతిసిద్ధమైన చికిత్సా విధానాల ద్వారా వ్యాధులను నయంచేసే విశిష్ట వైద్య విధానమే ప్రకృతివైద్యం. ప్రకృతిచేత సృష్టించబడి, ప్రకృతిచేత సంరక్షించబడుతున్న మనం ఆరోగ్యకరంగా ఎలా జీవించాలో ప్రకృతివైద్యం వివరిస్తుంది. ప్రకృతి వైద్యం కేవ..
Rs.40.00
Aadivaasulu Vaidyam ..
మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరంలోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తప..
Rs.100.00
The Story Of Our Bod..
A Good Book which Students, Teachers and Elders must Read and Know about our Body! An Excellent Book on Anatomy. This book tell us about the Human Body in a story style. So, we are presenting this book to our young and energetic readers as 'The Story of Our Body' as requested by so..
Rs.50.00
Nenu Cancerni Jayinc..
కాన్సర్‌ను జయించిన 108 మంది విజయగాథలు ఈ ''నేను కాన్సర్‌ని జయించాను''. నేను కాన్సర్‌ని జయించాను అన్న ఈ పుస్తకం సానుకూల ఆలోచనలు, వ్యాధిని గురించిన జ్ఞానానికున్న శక్తిని గురించి తెలియజేస్తుంది. ప్రతి కథతో పాటు, ఆ కేసుకు సంబంధించిన వివరాలు, అంతర్‌దృష్టి లభ్యమవుతాయి. కాన్సర్, దాని చికిత్సకు సంబంధించిన ..
Rs.400.00
Siri Dhanyalu Mee Aa..
సిరి ధాన్యాలు తింటే రోగాలు దరి చేరవంటున్నారు నిజమా? అవును! ప్రధాన ఆహారంగా వీటినే తినాలి. క్రొత్త జబ్బులూ రావు. సిరి ధాన్యాలతో ఫైబర్ (పీచు పదార్థాం) అధికంగా ఉంటుందా? అధికంగా కాదు. సమతుల్యంగా ఉండే డైటరీ ఫైబర్ ఉంటుంది. సిరిధాన్యాలు పాలిష్ చేసినవి వాడాలా లేక ముడి ధాన్యాలు వాడాలా? పాలిష్ చేయని ముడిధ..
Rs.51.00
Keellanoppulu -Vennu..
ఒక్కపుడు 'నడి వయస్సు దాటాక నడుం నొప్పి రాకుండా ఉంటుందా' అనేవారు. అంతకు ముందు తరాల్లో షష్టి పూర్తి చేసుకున్న వారికైనా నడుంనొప్పి తెలియదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. రాను రాను తారలు మారేసరికి జీవన స్తితిగతులు మారాయి . నేడు పాతికేళ్ళు దాటని వారు సైతం నడుం..
Rs.40.00
Homeopathy Gruha Vai..
ఏ రోగమునకైన ఔషధ నిర్ణయము చేయుటకు పూర్వము వైద్యుడు కొన్ని ముఖ్య విషయములను గ్రహించవలెను. బయటకు కనిపించే రోగ లక్షణములలో మాత్రమే తెలిసికొని వైద్యమెన్నడును చేయరాదు. ప్రతిరోగికి ప్రత్యేకించి యుండు కొన్ని విశేష లక్షణములు కలవు. అట్టి లక్షణములన్నింటిని రోగివద్దనుండి తెలిసికొని లేక వైద్యుడు పరీక్షించి తాను స్..
Rs.180.00
Nitya Jeevitamlo Pra..
నర్సులకు, కాంపౌండర్లకు, రక్షక భటులకు, ప్రథమ చికిత్స చేసే వారికి నిత్యం ఉపయోగపడే పుస్తకం! ప్రతి ఇల్లు, విద్యాలయం, ఆసుపత్రి, ఫ్యాక్టరీలో తప్పక వుండాల్సిన పుస్తకం!! నేడు మన దైనందిన జీవితం యాంత్రికపరమైనది. ఎంతో వేగవంతమైనది. హెచ్చిన జీవనవేగంవల్ల మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే, కొన్నిసార్లు మన తొందర..
Rs.50.00
Mana Sareeram Katha
పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం! ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది. ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక. శరీరం లోపల ఏముంది? గుండె, ఊపిరిత..
Rs.50.00
Natu Vaidyam
ఆరోగ్య నియమాలు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్ళి వచ్చుట మంచిది. సాయంకాలం (లేక రాత్రి) భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది. రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను. రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. ..
Rs.50.00
Vaidyamrutam
లోకమునందు శాస్త్రమునుచదివినవారికి చికిత్సలు తెలియకయు, చికిత్సలను చేయునట్టి విషయములను తెలిసినవారికి శాస్త్రము తెలియకయు నుండును. కావున శాస్త్రచికిత్సలు రెండును తెలిసినవారినే వైద్యులని చెప్పవలయు.వైద్యుడు రోగియొక్క అష్టస్థానములను (అనగా నాడి, మూత్రము, మలము, నాలుక, మాట, స్పర్శము, నేత్రములు, ఆకారము) వీటిని..
Rs.200.00
Manava Sareeram Nirm..
గత ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ట్రైనింగ్ వివిధ విశ్వవిద్యాలయాలలోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల లోను మరియు పదికి పైగా ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇ..
Rs.125.00