Search Criteria
Products meeting the search criteria
Bach Flower Remedies
బ్యాచ్ ఫ్లవర్ మందులు గురించి ప్రారంభకులకు కూడా సులభముగా ఔశాధంలను ఎన్నుకోవటానికి ప్రతి ఒక్క మందులోని నెగిటివ్ లక్షణాలను, తెలుగు భాషలో అందరికీ సులువుగా అర్ధమయ్యే రీతిలో ప్రతి ఒక్క ఫ్లవర్ మందును గురించి వివాముగా తెలియచేసిన గ్రంధము. ఎన్నో రకాల వైద్య..
Rs.125.00
Nitya Jeevitamlo Pan..
ఇందులోని చిట్కాలు ఎన్నో కొన్ని మీకు తెలిసినవే అనిపించినా సమయానికి గుర్తుకు రావు. ఈ పుస్తకంలో దాదాపు 1800 చిట్కాలు - గృహ, ఆరోగ్య, సౌందర్యానికి సంబంధించినవి వున్నాయి...
Rs.60.00
Sampoorna Poshakaaha..
ప్రతి సీజన్‌లో దొరికే పండ్లలో ఏదో ఒకటి ప్రతిరోజూ తినడం మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు అవసరం. మారుతున్న జీవన విధానాలు.. చెదిరిపోతున్న సంబంధ బాంధవ్యాలు... పరుగులు తీసే జీవనశైలి.. కారణాలు ఏవైయితేనేం... ఆరోగ్యకర అలవాట్లకు దూరమైన చాలామంది అనారోగ్యాన్ని పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు. వయసు తారతమ్యం లేకు..
Rs.125.00
Food Therapy
'మన శారీరక, మానసిక ఆరోగ్యాలు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి వుంటాయి. మరి అంత ప్రాధాన్యత కల ఆహారం విషయంలో మనం ఏం చేస్తున్నాం? మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ వున్న సంతులిత పోషకాహారం తీసుకుంటున్నామా? శరీరానికి కావల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అందకపోతే శరీరం రోగాలపాలవుతుంది. ఒక..
Rs.45.00
Yavvanamlo Vache Mar..
నేటి బాలలే రేపటి పౌరులు అనేది మన నినాదం ! పుట్టిన ప్రతీ మనిషికి ఏదొక ప్రత్యేకత వుంటుంది. పుట్టుకతో ఎవరూ మేధావులు కారు. పెరుగుతున్న కొద్ది వారి నడవిడికే వారి జీవితాన్ని సార్ధకం చేస్తుంది. అందుకే పూరం మహార్హులు మానవజీవన సరళిని మూడు మాటల్లో చెప్పార..
Rs.25.00
Manasuku Jabbu Chest..
పరిపూర్ణ ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం మనిషి సరిరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు, "Mind is the master of the Human body" అని కూడా ఒక నానుడి. అలాగే ఈ స..
Rs.45.00
Health Guide
వైద్య రంగంలో అనేక విజయాలు ఆధునిక వైద్య విధానం ద్వారా సాధ్యమవుతున్నా, సరికొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త సవాళ్ళు వైద్యులకు విసురుతూనే ఉన్నాయి. కాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్ వంటి వ్యాధులకు తోడుగా మనిషి తనకు తాను కొనితెచ్చుకునే జీవ రసాయన ఆయుధాలవల్ల అనేక రకాల జబ్బులు మానవాళిని ముంచెత్తుతున్నా..
Rs.99.00
Schizophrenia
మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా , దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు యొక్క వింత ప్రవర్తన చూసి ఇప్పటికి మన దేశంలో గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, చదువు కు..
Rs.20.00
Kuragayalu - Poshaka..
ఆరోగ్యం అంటే మన శరీరంలోని జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, విసర్జన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచెయ్యడం అంతేకానీ వ్యక్తి లావుగా వున్నాడా? సన్నగా ఉన్నాడా? అని చూసి ఆరోగ్యవంతుడని నిర్ణయించలేము. ఆరోగ్యం బావుంటే మనిషి చురుగ్గా, చలాకీగా వుండి తన వృత్తిని సక్రమంగా చేసుకోగలడు. శాకాహారం, మాంసాహార..
Rs.150.00
Aahaaramae Aoushadha..
ఆరోగ్యం సహజమైంది. అనారోగ్యం అసహజమైంది. పోషకాహారంపై గల అవగాహనారాహిత్యమే అనారోగ్య కారణమని రచయిత నమ్మకం. జన బాహుళ్యంలో ఆహారంపై అవగాహన పెంచటం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంతో వ్రాయబడినవే ఈ పరిశోధనాత్మక వ్యాసాలు. ఆహారమే ఔషధం. వ్యాధుల నివారణే ఆరోగ్య రహస్యం.పేజీలు : 256..
Rs.150.00
Vidyarthulaku Psycho..
సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు, సైకియాట్రీకు తేడా వుంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్ధంలో సైకాలజీ అంటే జీవరోగాల..
Rs.100.00
Gunde Jabbu Karanalu..
సామాన్యంగా వచ్చే గుండె జబ్బులలో గుండె నొప్పి (యాన్‌జైనా పెక్టోరిస్), మరియు గుండెపోటు (హార్ట్ ఎటాక్) ముఖ్యమైనవి. ఈ జబ్బులు ఎటువంటి పరిస్థితులలో వస్తాయి? రక్తంలోని కొవ్వు పదార్థాలు గుండెలోని రక్తనాళాలలో బాగా పేరుకొని పోయినప్పుడు గాని, ఏవో కారణాల వల్ల రక్తం గడ్డకట్టినప్పుడు గాని, రక్తనాళాల రంధ్రాలు..
Rs.90.00
Gundejabbula Nivaran..
మన దేహంలో ఉండే గుండె సాధారణంగా మన చేతి పిడికిలంత పరిమాణంలో ఉంటుంది. కాని దాని గురించి తెలుసుకోవాల్సింది మాత్రం కొండంత . గుండె ప్రతి రోజూ సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 70 సార్లు కొట్టుకునే గుండె, నిమిషానికి సుమారు 5 లీటర్లు రక్త్గాని బయటకు పంపుతుంది. ప్రతిరోజూ 2100 గెలన్ల రక్తాన..
Rs.60.00
Arogyam Kosam Aahara..
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తె..
Rs.125.00
Mee Vyadhulaku Meere..
వైద్యులకు, వైద్య గ్రంథాలకు, వేదాలకే పరిమితమైన వైద్యశాస్త్ర రహస్యాలను, మర్మాలను... ఇంటింటిలోని వంటింటిదాకా చేర్చిన ఘనత పూర్ణచందు గారిదే. ఈ విషయంలో ఘనాపాటి వీరే. పదేళ్ళ పసివాడు మొదలుకొని పండుముదుసలి సైతం అర్థం చేసుకుని, ఆచరించేందుకు అనువైన భాష... ఈ చికిత్సల కోసం, కొండలు, గట్లు, ప..
Rs.200.00
Vatsyana Kama Sutral..
కామశాస్త్ర గ్రంథాలలో వాత్స్యాన కామసూత్రాలదే అగ్రస్ధానం. కామ పురుషార్థ సాధనకు దీనిని మించిన ప్రామాణిక గ్రంథం మరొకటి లేదు. వాత్స్యాన మునివర్యులు రచించిన అత్యంత ప్రాచీనమైన (కీ.శ. మూడవ శతాబ్ధం) గ్రంథం ఇది. ప్రాచీన కాలంలోనేకాక, ఆధునిక కాలంలో కూడా ప్రపంచంలోని లైంగిక శాస్త్రవేత్తలందరూ ప్రశంసించి, పరమ ప్..
Rs.130.00
Prescription Today
ఈ పుస్తకంలో కడుపులో పములుండుట, విటమిన్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు, వైరల్ ఫివర్స్, విషజంతువులు కరిచినప్పుడు, పాయిజనింగ్, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు, కాలేయం వ్యాధులు, జిర్ణకోస వ్యాధులు, బాక్టీరియ వలన వచ్చే వ్యాధులు, సూఖ వ్యాధులు,మూత్రపిండల్లా జబ్బులు, ఫస్ట్ ఎయిడ్, చి..
Rs.50.00
Rogini Parikshinchu ..
ఏ వైద్యుడైన ముందుగ రోగిని పరీక్షించి రోగ నిర్ధారణ చేయకుండా చికిత్స చేయలేడు. రోగము రోగిని అనుసరించి ఉండును. కనుక రోగిని పరీక్షించు విధమును గూర్చి ఈ పుస్తకమునందు అత్యంత ముఖ్యమైన విషయములు వివరించబడినవి. వైద్యుడు ఎంతటి నేర్పుగాలవడైనాను, తప్పనిసరిగా ఈ గ..
Rs.30.00
Depression
డిప్రెషన్ ఇది మనం చాలా సహజంగా ప్రతి చోట వినే మాట నాన్న అరిచాడని, అమ్మతిట్టెస్తుందని , టీచర్ కొట్టేడని, సినిమా టికెట్స్ అందలేదని ఆటలో ఓడిపోయానని , ఎవరైనా కొంచం డల్ గా, ఉదాసీనం గా ఉంటే వీడు డిప్రెషన్ ను గురయ్యాడు రా అని సహచరులు అను కోవటం మన సమాజంలో బహుప..
Rs.20.00
Mee Sugar Vyadhi Gur..
అందరికీ అర్థమయ్యే శైలిలో రాసిన పుస్తకం. షుగర్ వ్యాధికి సంబంధించి సమగ్రంగా వివరిస్తుంది. సులువుగా అర్థమయ్యేందుకు అవసరమైన చిత్రాలున్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే విధానం, పాదాల సంరక్షణ, జబ్బు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయంగా రక్త పరీక్షలు చేసుకొనే విధానాలను విపులంగా వివరిస్తుంది. షుగర..
Rs.50.00