Search Criteria
Products meeting the search criteria
Girijana Samskruti S..
భారతీయసమాజంలో చిరకాలంగా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ తనదైన విశిష్టమైన నేపథ్యాన్ని కలిగివున్న ప్రముఖమైన అంశాల్లో గిరిజన సంస్కృతి ఒకటి. ఋగ్వేదకాలం నాటినుండి ఐతరేయబ్రాహ్మణం, పురాణసాహిత్యం, ప్రాచీనకావ్యాలువంటి అర్వాచీన సంప్రదాయ సాహిత్యధోరణులు మొదలుకొని ఆధునికకాలంలోని పురాతత్వ, మానవవిజ్ఞాన..
Rs.80.00
Aadivaasulu Vaidyam ..
మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరంలోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తప..
Rs.100.00
Manugada Kosam Porat..
''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం యిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసి జీవ యదార్థ చిత్రణ వుంది.'' - కంట్రిబ్యూషన్స్ టు ఇండియా సోషఙయాలజీ, న్యూఢిల్లీ భారతదేశంలో, మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ పరిణామ శాస్త్రాన్ని ఆదివాసీ సముదాయల జ..
Rs.150.00
Bhoomkaal - Bastarlo..
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దాచేస్తే దాగని సత్యం. పదివేల మందికి పైగా బస్తర్ మూలవాసులు బ్రిటిష్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ పోరాటంలో అమరులయిన సంఘటన. మరెన్నో వందల మందిపై రాజద్రోహం నేరం మోపి జీవిత ఖైదీలుగా జైళ్ళల్లో బంధించిన వైనం. చివరికి జైళ్ళల్లో స్థలం లేక ఇంకెదరినో కొరడాలతో కొట్టి కఠిన శిక్ష విధి..
Rs.130.00
Aadivaasi Aatmagaana..
గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని సమాజాన్ని, వ్యక్తుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మార్పులు. భారత రాజ్యాంగం, ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అ..
Rs.90.00
Adhunika Bharatadesa..
ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి 'భారతీయతను' నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో 'అంధకార యుగంగా' పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచే..
Rs.40.00