Search Criteria
Products meeting the search criteria
Heart Touching Stori..
ఈ తరం వారికి మనం గొప్ప పుస్తకాలని బహూకరించకూడదు. వారికి పుస్తకాలని చదివే ప్రేమని బోధించాలి. అందుకు ఇలాంటి పుస్తకాలు సహాయం చేస్తాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంగ్లీష్‌లో అనేక చోట్ల ప్రచురించబడ్డాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నించి అమెరికా వలస వచ్చిన ప్రజలు తమ వెంట తెచ్చిన ఈ ''ఫీల్ గుడ్..
Rs.125.00
Meeru Vijayanni Sadh..
ఈ పుస్తకం మీరెందుకు చదవాలి? ఎందుకంటే... ఒక గొప్ప విజయవంతమైన, ప్రశంసింపబడే జీవితాన్ని నిర్మించుకోవటానికి ఈ పుస్తకం సాయపడుతుంది. ఇది ఒక వంటల పుస్తకం లాంటిది. ఇందులో కావలసిన పదార్ధాల జాబితా ఉంటుంది- అవే సూత్రాలు - విజయాన్ని పొందాలంటే వాటిని మీరు తెలుసుకోవాలి. ఆ పదార్ధాల్ని సరైన పాళ్..
Rs.325.00
Spartacus
చారిత్రాత్మకమైన నవల రాయడం చాలా కష్టం. రాసి ఒప్పించగలగడం ఇంకా కష్టం. కాని, ఈ నవల రాసిన ¬వర్డ్ ఫాస్ట్‌గారు అందర్నీ ఒప్పించి సఫలీకృతులయేరని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు. డికెన్స్ మహాశయుడు ''ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్'' లో ఫ్రెంచి విప్లవాన్ని చిత్రీకరించాడు. కాని, అలా చిత్రీకరించగలగ..
Rs.120.00
IITlo Attesarugallu
హరి, రెయాన్, అలోక్‌ల జీవితాలు అల్లకల్లోలం అవడానికి గల ఐదు కారణాలు. 1. వాళ్ళు తమ గ్రేడ్లను ఘోరంగా పాడుచేసుకున్నారు. 2. అలోక్, రేయాన్ - ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మానరు. 3. హరి నేహాతో ప్రేమలో పడతాడు. నేహా అతని ప్రొఫెసర్ చెరియన్ కూతురు. 4. ఐఐటి విద్యార్ధులుగా వాళ్ళు ప్రపంచాన్ని జయించాల్..
Rs.175.00
Nijam Palanalo Lamba..
సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని ..
Rs.80.00
Bouddham Ippatikee A..
బౌద్ధుల వైజ్ఞానిక దృక్పథం శాస్త్రీయమా? బౌద్ధుల ప్రతీత్య సముత్పాదానికీ, ఆధునిక పరిణామ వాదానికీ పోలిక ఉందా? బౌద్ధానికి సామాజిక దృక్పథం ఉందా? బౌద్ధం- ఒక ఆర్థిక, రాజకీయ, సామాజిక, తాత్విక ఉద్యమమా? బౌద్ధం-ఒక నైతిక, ధార్మిక మార్గమా? ..
Rs.150.00
Post Cheyyani Uttara..
సాఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నింటిలోనూ ఉంటాడు. అదే జీవితమంటే. ..
Rs.250.00
Bhranthi-Vasthavikat..
క్రిష్టోఫర్ కాడ్వెల్‌కి ముందు మహాతత్త్వవేత్తలయిన మార్క్స్ గానీ, ఏంగేల్స్ గానీ, లెనిన్ గానీ సాహిత్యం గురించి, ముఖ్యంగా కవిత్వం గురించి సకృత్‌గా ఆలోచనల్ని ప్రకటించినవారే గానీ సమగ్ర తాత్విక విశ్లేషణ జరపలేదు. మార్క్సీయమహాశాస్త్రంలోని ఆ లోటుని భర్తీ చేసేందుకే 1920 నుండి 1936 వరకు రాల్ఫ్‌ఫాక్స్..
Rs.555.00
Rahasyam (The Secret..
మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగివున్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చేయబడినది, తరువాతి తరాల వారికి అందించబడుతూ వస్తున్నది. శతాబ్ధాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలా మంది అర్థం చేసు..
Rs.395.00
Ananda Matham
సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చి..
Rs.50.00
Saradaga Kasepu
సరదాగా కాసేపు - పి.జి. ఉడ్‌హౌస్ అనువాదం - గబ్బిట కృష్ణమోహన్ ఇంపైన వుడ్‌హౌస్ సొంపైన తెలుగీసు తెలుగు హాస్య ప్రియులకు ఇంతకన్న ఆనందమేమి - ముళ్ళపూడి వెంకటరమణ పది వుడ్‌హౌస్ కథలివి, పదిరకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పదిరకాలు అనిపిస్తాయి. ..
Rs.100.00
Sarat Sahityam Aidav..
అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అత..
Rs.140.00
Saradaagaa Marikonta..
''సరదాగా మరికొంతసేపు'' అన్న వుడ్‌హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం'కు చెందినవి నాలుగు. సినిమారంగపు నాలుగు కథల్లో రెండిట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ 'కోతిచేష్టలు' లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగో కథ 'మీనా ద..
Rs.165.00
Lanke Bindelu
ఇంతకుముందు వుడ్‌హౌస్ రాసిన 'ది ఓల్డ్ రిలయబుల్' నవలను 'ఆపద్భాంధవి ఉరఫ్ పాపాలభైరవి' పేరుతోనూ, ఆయనే రాసిన పది 'మల్లినర్' కథలను 'సరదాగా కాసేపు' పేరుతోనూ, 'అంకుల్ డైనమైట్' నవలను అదే పేరుతోనూ అనువదించిన శ్రీకృష్ణమోహన్ యిప్పుడు వుడ్‌హౌస్ రాసిన మరో నవల 'ఫ్రెజెన్ ఎసెట్స్' మీదికి దండెత్తేసి, దాన్న..
Rs.150.00
Ukkupadam
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్న..
Rs.125.00
Dalita Udyama Charit..
అర్ధ శతాబ్ధపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగంటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు. అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమై..
Rs.100.00
Bhagavan Buddha
ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్ దగ్గర సంస్కృ..
Rs.150.00
Veda Samhita
కలియుగం ప్రారంభమై 5108 సంవత్సరాలు. ఇంతవరకూ ఎవరూ వేదాలను సామాన్య ప్రజలకు అందించాలని సంకల్పించలేదు. ''ప్రజలకు వేదం'' అనే నినాదంతో సాహసించిన అద్వితీయుడు అక్షరవాచస్పతి. సాంప్రదాయపు సంకెలలు త్రెంచి నాలుగు వేదాలను తెలుగు వెన్నెలవచనంలో అనుసృజించిన ఆద్యుడు దాశరథి. ఇంకనూ రెండు బ్రాహ్మణాలు - పది ఉపని..
Rs.1,800.00
An Autobiography M.K..
For the five year ago, at the instance of some of my nearest co-workers. I agreed to wirte my autobiography. I made the start, but scarcely had i turened over the first sheet when riots broke out in Bombay and the work remained at a standstill. Then followed a serious of events which culminated in..
Rs.75.00
Andhrapradesh Congre..
కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల పండుగని గత ఏడాది ఘనంగా చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్ర రాయిస్తే సందర్భోచితంగా ఉంటుందని భావించాను. ఆ పని చేయగలిగే ఏకైన వ్యక్తీ నాకు వెంకట రామారావు గారొక్కరే కనిపించరు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపైన అయన అనేక పుస్తకాలూ, వ్యాసాలు వెలువరించి ఉన్నారు. ..
Rs.200.00