Search Criteria
Products meeting the search criteria
Sarvadevi Devataa Hr..
ఈ బుక్ లో 1. శ్రీ విష్ణు హృదయ స్తోత్రము... 2. శ్రీ నారాయణ హృదయము... 3. శ్రీ ఆదిత్య హృదయమ్ .. 4. శివ హృదయము,.... 5. శ్రీ లక్ష్మి హ్రదయ స్తోత్రమ్ .. 6. శ్రీ గాయత్రీ హృదయమ్ 7. శ్రీ కాలి హృదయమ్ 8. శ్రీ కాలి కవచం 9. అధ శ్రీ భువనేశ్వరీ హృదయమ్ 10. శ్రీ షోడశీ..
Rs.25.00
Baalavyaakaranamu
వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడ..
Rs.125.00
Sampurna arogyaniki ..
ఈ పుస్తకంలో 'నిద్ర' గురించి సీరియస్ గా ఆలోచించవలసిన సమయం వచ్చింది!, నిద్ర సమస్యల్ని విశ్లేషించే పరిశోధనలు!, సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అవసరమే!, సుఖమైన నిద్ర కోసం, నిద్ర లేమి భయంకర ఆరోగ్య సమస్య, అతి విశ్రాంతి అనర్డమే !, హాయిగా నిద్రించడం ఎలా?, రాత్రి విధులు హానికరమ?, గుర..
Rs.40.00
Prapancha Prasidda K..
నల్లవాడి అరిచేతులూ, అరికాళ్ళు తెల్లవాడిలాగే తెల్లగా ఎందుకుంటాయి ? తెల్లవాడి న్యాయం ఎలా ఉంటుంది? లోకం తనను గురించి ఎదో అనుకోవాలన్న తపన ఎందుకుంటుంది ? ప్రేయర్ ఎక్కువా ? ప్రేమ ఎక్కువా ? జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో చూసుకోవలసిందేమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ? తర..
Rs.90.00
Jantu Sastram Englis..
ఈ 'జంతుశాస్త్రం ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు'ను హైస్కూల్ మరియు కాలేజీ విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమైన నిఘంటువు. ఈ పుస్తకంలో తెలుగు ఉచ్ఛారణతో పదాలతో అర్ధాలను వివరించారు రచయిత జమ్మి కోనేటిరావు...
Rs.150.00
Jeevana Geetam
ఈ జీవితం చాలా చిన్నది. అయినా చాలా అద్భుతమైనది. మనకి ఈ జీవితం యుందుకు లభించిందోమనకి తెలియదు. మనకి తెలియకుండా పుట్టటం మనకు తెలియకుండానే చచ్చిపోవటం మధ్యలో ఈ కాస్త జీవితంలో మహా అద్భుతమైన ఈ అనంత సృష్టి ని గమనించే క్షణాలు మనకి అదృష్టంగా దొరుకుతాయి. మనం ఎన్ని సంవస్తరాలు జీవించాము ? అ..
Rs.90.00
Gamyam
నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే, ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ ‘గమ్యం’ కథ చెబుతుంది. జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం. మనిషికి నిరాశ పన..
Rs.130.00
Maayaa Sarovaram
పిల్లలలో భావనాశక్తి పెంచడం కోసం, వారికి ఉల్లాసం కల్గించడం కోసం, వారిలో పఠనాభిలాషను పెంచడంకోసం, శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు అనేక జానపద నవలలు రచించారు. వాటిలో కొన్నింటిని మేము నాలుగు సంపుటాలుగా ప్రచురించాము. ఈ నవలలో సాహసాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. రాక్షసులు, యక్షులు, భూతాలు, నాగకన్య..
Rs.275.00
Neeli Kallu
హునోరె డి బాల్జాక్ భాష కాస్త పచ్చిగా ఉంటుందని ప్రతీతి. ఆ భావనను బలపరుస్తుంది ఈ నవల. అద్భుతమైన ప్యారిస్ నగర వర్ణన, ఆ నగర జీవితాల చీకటి కోణాలను, తెలీని పార్శ్వాలను ఈ నవల ఆవిష్కరిస్తుంది. బాల్జాక్ ఈ నవలలో పేదవారి గురించి రాయలేదు. కలవారి లైంగిక జీవితాలను గురించి రాసాడు. ఈ నవల అలంకార భూయిష్టంగా, శృం..
Rs.70.00
Hitopa desa Kadhalu
ఈ పుస్తకంలో "తోడేలు" అని అరచిన బాలుడు, పంచేంద్రియాల మద్య కలహం, పిల్లులు - పక్షులు, ధైర్యం గల బిచాగాడు, కొయ్య చెట్లు, దేవతలా - రాక్షసులు, ప్రేమ - కాలము, గర్విష్టి అయిన ఎర్ర గులాబీ, రోడ్డు మద్యలో బండ రాయి, పొట్ట మీద తిరుగు బాటు, స్వార్ధ పరుడు, చక్రవర్తి..
Rs.25.00
Telugu Sametalu
అరకాసు పనికి ముప్పాతిక బడిగ. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని. అంగిట బెల్లం, ఆత్మలో విషం. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అంత మనవాళ్ళే మంచినీళ్ళు పుట్టావు. ..
Rs.300.00
Raabandula Rekkala M..
ఆ గది విశాలంగా వుంది. దాని బయట వైపు గ్లాస్ పానెల్ వుంది. అది ప్రత్యేకంగా తయారు చెయ్యబడ్డ మెటీరియల్! లోపల వాళ్ళు బయటకు కనిపిస్తారు. గాని బయటవాళ్ళు మాత్రం లోపల వున్న వారికి కన్పించరు. లోపల మాట్లాడే వారి మాటలు బయట వారికి విన్పించడానికి ఇంటర్నల్‌మైక్స్, స్పీకర్స్ వున్నాయి. అవ కూడా అక్కడ ఉన్నవారు ఎ..
Rs.100.00
Prakruti Pilupu
అలస్కా, క్లాన్ డైర్ జిల్లాలో 1896లో బంగారం ఉన్నట్లు కనుగొనబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బంగారం వేటలోపడ్డారు. వారిలో చాలా మంది చలి రాక్షసికి బలైపోయారు. బంగారం దొరికిన కొంతమంది శ్రీమంతులయ్యారు. బంగారం వేటలో జాక్‌లండన్ కూడా స్వయంగా పాల్గొనటం వల్లనే ఈ కథ ఇంత అద్భుతంగా చెప్పారు. అలాస్కా మంచు..
Rs.100.00
Adutu Padutu Aa Aaa ..
''తెలుగు బిడ్డ కాని తెల్లవాడైనట్టి - బ్రౌన్ దొరగారు తెలుగు భాషలోని తియ్యదనమునంత తేనెలా గ్రోలుచు తెలుగు భాష నిలుప దీక్ష బూనె! తెలుగువారికతడు తెలుగు నేర్పగోరి - తెలుగు మాటలెల్ల నిలుపుటకును అతడు వ్రాసె నొక్క నిఘంటు వాసామి! బ్రౌను దొర నిలిపె తెలుగుభాష సొగసు'' - పరభాష వాడైన బ్రౌనుదొర గారే తెలుగు భ..
Rs.65.00
Rayalaseema Rachayit..
ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మ..
Rs.300.00
Kurnoolu Katha
కర్నూలు జిల్లాలోని తెలుగుకథదొక విచిత్ర స్థితి. తొలినాళ్ళ కర్నూలు కథకు ఆధారం ఊహాజనిత ఆదర్శ జీవితం. ఇది సాధారణ అంశమే అయినా కర్నూలు కథ ఇందులో సాహిత్య ప్రామాణికతకు నోచుకోలేదు. తరువాతతరం కర్నూలు కథ స్థానిక సమస్యల్ని, స్థానిక సామాజిక వాతావరణాన్ని తడిమింది గాని ఇది గూడా గుర్తింపుకు నోచుకోలేదు. తొంబైలలో మొ..
Rs.400.00
Porugu Telugu Bathuk..
'పొరుగు తెలుగు బతుకులు'' విశ్లేషణల సమాహారం మీ చేతిలో వుంది. తమిళనాడు తెలుగువారు గత కొన్నేళ్ళుగా తమ మూలాలను తవ్వుకొంటూ తమ బతుకు చిత్రాలను అక్షరాలుగా గుదిగుచ్చి మనముందు ఉంచుతున్నారు. అలాంటి తొమ్మిది పుస్తకాలను విశ్లేషించిన వ్యాస సంకలనమిది. రచయిత్రి డా|| రాయదుర్గం విజయలక్ష్మి గారు మద్రాసు వాస్తవ్యులు. ..
Rs.80.00
Railubandi Kathalu
ఈ 'రైలుబండి కథలు' కథా సంపుటిలో మొత్తం 30 కథలున్నాయి. భిన్నజాతుల, మతాల, సంస్కృతుల సమ్మిళతమైన మన దేశంలోకి ''ధూమశకట వాహనం ఆగమనం'' ఈ తొలికథ. రైలుబండి కథ కూ.... చుక్... చుక్... కూ భానుని కిరణాలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని పలకరిస్తున్న వేళ. చీకటి మత్తులో జోగి, సోలిపోయి, తెరవడానికి కష్టపడుతున్న కనుదోయిలో ..
Rs.300.00