Search Criteria
Products meeting the search criteria
Yendaroo Mahaanubhaa..
స్వరసరస్వతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలలోని నాటకీయ ఘట్టాలను రసవత్తరంగా, నాటకీయంగా, అక్షరాల కెక్కించిన భరణి అగుపిస్తారీ పుస్తకంలో... 11 నాటికలు, 55 సినిమాలు, వ్యాసాలు రచించి 'పరికిణీ' 'ఆట కదరా శివా' కవితాసంకలనాలు వెలయించి 750 పై..
Rs.100.00
Haasya Jyothi
''హాస్యజ్యోతి'' అనే పదబంధంలో హాస్యం మొదటి మాట. కాబట్టి ఈ పుస్తకంలో హాస్యం ఉంటుందని ఈ పేరు చెప్పకనే చెప్తూంది. బహుశా చెప్తూనే పోతూంది. హాస్యమంటే ఏమిటి? అది ఎందుకు వచ్చును? ఎవరికి వచ్చును? 'హాస్యము - సామాజిక స్పృహ' అనే వ్యాసం ఎవరైనా రాశారో లేదో నాకు తెలియదుగాని మన హాస్య రచయితలలో ఒకాయన ''మన హాస్యం'' అ..
Rs.100.00
Rangula Ratnam
''మిథునం'' కథాసంపుటి తరువాత 'ప్రిజమ్' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీమరణగారి మరో పుస్తకం ఈ ''రంగులరాట్నం''. రంగులరాట్నం - చమత్కారాలూ, మిరియాలూ, అల్లం బెల్లం, మురబ్బాలూ. తెలుగింటి పండగ భోజనం శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడీ ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే ''ఎవరీ కొత్తతార'' అని అభిరు..
Rs.195.00
Midhunam Marikonni K..
మిథునం ఒక జీవితం. బంగారు మురుగు. ఒక సాంప్రదాయం. ధనలక్ష్మి ఒక విజయగాధ. సక్సెస్ అంటే డబ్బు గడించడమే కాదు సంసారం గాడి తప్పకుండా చూసుకోవడం కూడా అనే సందేశాన్నిచ్చింది ధనలక్ష్మి. ఇలా పేరు పేరునా, ప్రతి కథనీ ఆకాశానికెత్తడం నా అభిమతం కాదు. అయినా చెప్పక తప్పదు, ''తేనెలో చీమ'' లో కూడా తేనె వుందన్నారు. తినబో..
Rs.145.00
Parikini
హాస్యమంటే నవ్వించడమే కాదు. జీవితంలోని విషాదాన్ని ఎగరేసి నవ్వడం. కన్నీళ్ళలో ఏకకాలంలో ఆనంద విషాదాలు రెండూ వున్నాయి. ద్వ్యర్థికావ్యం కన్నీరు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కవితా ద్వ్యర్థి కవితే. అందుకే ''కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపళ్ళేదు'' అని అనగలిగాడు..
Rs.60.00
Tanikella Bharani Na..
తనికెళ్ళ భరణి వ్రాసిన అయిదు నాటికల సంపుటం (గార్థభాండం, కొక్కొరోకో, గోగ్రహణం, ఛల్ ఛల్ గుర్రం !, జంబూద్వీపం) 'తనికెళ్ళ భరణి నాటికలు'. ''గార్థభాండం'' సువర్ణాక్షరలిఖిత గత చరిత్రకూ, భావి ఉషస్సుకూ మధ్య వర్తమానపు అంధకారమే గార్థభాండం. లంచగొండితనం, బందుప్రీతి ఇవే అధికార పీఠానికి పెట్టని అ..
Rs.125.00
Midhunam
తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించిన శ్రీరమణ కథలను సంపుటిగా విూ ముందు వుంచుతున్నాము. ఇందులో అయిదేళ్ళలో (1993-97) వచ్చిన కథలున్నాయి. దాదాపు ఇందులో మళ్ళీ మళ్ళీ వేర్వేరు పత్రికలలో అచ్చయినవే. కొన్ని కథలు మంచి కథల సరసన కథౄ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. అవార్డులు, అంతకు మించి పాఠకుల ప్రశంసలు పుష్కలంగా అందుకున్న..
Rs.60.00