Search Criteria
Products meeting the search criteria
Vartha Rachana
వార్తా రచన పత్రికలు రేడియో కోసం మాత్రమే కాకుండా టీవీ న్యూస్ చానళ్ళ కోసం, ఇతర చానళ్ళ న్యూస్ బులెటిన్లకోసం కూడా అసవరం అవుతున్నది. పత్రికలకోసం వార్తలు రాసే విధానానికీ, రేడియో, టీవీ కోసం వార్తరచన చేసే విధానానికి వ్యత్యాసం ఉంది. మెళకువలనూ చర్చించడానికి ఉద్దేశించింది. ప్రాథమికంగా వార్త స్వభావం, రచన ఉద్..
Rs.120.00
Nelson Mandela
చీకటి నుండి వెలుగుకి జరిగిన ప్రస్థానంలో మానవజాతి, అనేక ఉద్విఘ్న ఘట్టాలను చూసింది. అలాగే ఆ ప్రస్థానానికి సారథులై అనుపమాన వ్యక్తిత్వం, విలక్షణాలతో ఛోదకశక్తులుగా చారిత్రక భూమిక నిర్వహించే విముక్తి యోధులను జాగృత ప్రపంచ వైతాళకులను సృష్టించుకుంది. అలాంటి యోధులైన మహనీయులలో జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్..
Rs.60.00
Mokshagundam Viswesw..
ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను గురించి ఇంజనీరింగ్ రంగంలో బహుశా తెలియనివారుండరు. ఆయన సేవలు బహుముఖంగా ఉన్నాయి. మైసూర్ రాజస్థానంలో దివాన్‌గా ప్రబుత్వపాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో తన ప్రతిభను నిరూపించుకున్న విశ్వేశ్వరయ్య నేటి పాలకులకు ఆదర్శనీయులు. హైదరాబాదులో హుసేన్‌సాగర్ నిండిన..
Rs.50.00
Prasnarthakamaina Vi..
ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో - నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన రచయిత నాగసూరి వేణుగోపాల్. 'ప్రశ్నార్థకమైన విశ్వసనీయత'లో 2006 జూన్ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో ర..
Rs.90.00
Prasara Bhasha
తెలుగు ఛానళ్ల ప్రసార భాష పై ప్రత్యేకంగా వెలువడుతున్న తొలి ప్రచురణ ఇది. ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయం బంగారు పతకం లభించింది. రచయిత కేశవరావు విజయవాడలో పుట్టారు. టివి జర్నలిజంపై ఆసక్తికి బీజం వేసి పి.బి. సిద్థార్థ కళాశాలలో విద్యార్థి థ. 1999 డిగ్రీ పూర్తయిన వెంటనే ఈ ఉత్సాహానికి సానపట్టింద..
Rs.75.00
Vaduka Bhasha Raase ..
వాక్యం సాఫీగా రాయడం అన్న ఒకే అంశంపై ఈ పుస్తకంలో చర్చించాను. ఇందులో వాడుక భాషను రాతకు చేరువగా తీసుకెళ్లడానికి పదాలతో చేయాల్సిన మార్పులనూ, పదాల వచనాలు మారినప్పుడూ, వాటిపక్కన విభక్తులు చేరినప్పుడూ పద రూపాల్లో జరిగే మార్పులనూ, ప్రతికూల, సానుకూల భావాలకు భావానుసారంగా చేసుకోవాల్సిన మార్పులనూ చర్చించ..
Rs.80.00
Vaartaa Rachana
విడివిడిగా ఒక్కొక్క మీడియాకు ఉద్దేశింపబడిన వార్తా రచనకు సంబంధించిన పాఠ్య గ్రంథాలు చాలానే ఉన్నాయి. అయితే మీడియాలో మూడు విభాగాలు - వార్తా పత్రిక, రేడియో, టెలివిజన్ కోసం చేసే వార్తా రచనలలోని సారుప్య, వైవిధ్యాలను తులనాత్మకంగా విశ్లేషించే పాఠ్య గ్రంథాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ వార్తా రచనల..
Rs.30.00
Grahalu - Jatakalu
భారతదేశ చరిత్రలోను, ప్రపంచ చరిత్రలోను జ్యోతిష్యం కూడా ఒక పాత్ర నిర్వహించింది. ఆ చరిత్రను అధ్యయనం చేయాలి. ఆ సంస్క ృతిని పరిశోధించాలి. దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. కానీ జ్యోతిష్యాన్ని కూడా ఒక సైన్సు అనటం, సైన్స్ క్రింద దానిని అధ్యయనం చేయాలని చెప్పటం దేశాన్ని కొన్నివే..
Rs.30.00
Samacharam Bata Samc..
తెలుగు టి.వి. ఛానెళ్ళ తీరు తెన్నులపై ఆంధ్రభూమి దినపత్రికలో ఏ వారానికి ఆ వారం విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలతో నాగసూరి వేణుగోపాల్ అందిస్తున్న వ్యాసావళిలో ఇది నాల్గవ సంకలనం. 2003-05 పరిణామాలను, పరిస్థితులను వివరిస్తూ వచ్చిన వ్యాసాల కదంబం ఇది. తెలుగు టి.వీ. జర్నలిజం తీరుతెన్నులలో వున్న, వుంటున్న రాజకీయ, ఆర..
Rs.125.00
Media Watch
మన దేశంలో పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశనం చేయవచ్చు. టెక్నాలజీ, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి?? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి??? వంటి విషయాలన..
Rs.150.00
Media Naadi
ఇంటర్నెట్ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.'మీడియా నాడి' వంటి పుస..
Rs.150.00
Science Watch
సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్ వ్యాసాల సమాహారమే యీ సైన్స్ వాచ్.అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి య..
Rs.70.00
T. Venkatrao (T.V.)
టీ.వి. తన నిజజీవితంలో విభిన్నమయిన పాత్రలు పోషించారు. ప్రతిపాత్ర పోషణ వెనుకా అభ్యుదయం, ఆదర్శం, త్యాగం, పరిశోధన వంటి ఉన్నత లక్షణాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తండ్రి ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిచయం కావడం - యౌవనంలో సతీసమేతంగా నక్సలైటు ఉద్యమంలో పాల్గొని కష్టాలను ఆహ్వానించి, అరణ్యవాసం, అజ్ఞాతవాసం,..
Rs.80.00
Media Scan
'మీడియా స్కాన్' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని. పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్.ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది. మ..
Rs.150.00
Charchaneeyamsaluga ..
ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో -నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన నాగసూరి వేణుగోపాల్ కృషి మీకు సుపరిచితం.'చర్చనీయాంశాలుగా చానళ్ళు' 2008-2010 మధ్యకాలంలో రాసిన 86 వ్యాసాల సంకలనం. మార్గదర్శకంగా సాగ..
Rs.90.00
Chanalla Sandadi Tec..
...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు. విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి. టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణఈ బుల్లిత..
Rs.100.00
Telivision Journalis..
ఇందులో సగం విషయం కూడా లేని ఇంగ్లీషు పుస్తకాలు మనదేశంలో ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా చెలామణి అవుతున్నాయి. తెలుగులో టీవీ జర్నలిజం మీద వచ్చిన సమగ్రమైన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి టీవీ మాధ్యమానికి ఉన్న భవిష్యత్తు దృష్ట్యా ప్రసార సంస్ధలు సంబంధిత శాఖల కార్యాలయాలతోపాటు ప్రతి గ్రంధాలయంలోనూ ఉంచదగిన ఉపయోగకరమై..
Rs.200.00
Yegaresina Yerrani J..
భద్రాచలం డివిజన్ కమ్యూనిస్టు ఉద్యమానికి జీవగర్ర. ఈ అరుణ సౌధానికి పునాది రాయి కామ్రేడ్ టి.వి.ఆర్.చంద్రం. ఆయన చనిపోవడానికి ముందు, రెండు మూడేళ్ళ క్రితం కామ్రేడ్ చిర్రావూరి లక్ష్మీ నరసయ్యగారి సూచన మేరకు ఈ ప్రాంత ఉద్యమ నిర్మాణ నేపథ్యాన్నీ, చరిత్రనూ సంక్షిప్తంగా రికార్డు చేశారు. దానికిది పుస్తక రూపం..
Rs.30.00
Painting Nerchukondi
టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు. కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ..
Rs.50.00
Drawing Nerchukondi
టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు. కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ..
Rs.60.00