Search Criteria
Products meeting the search criteria
Che Guevara
ప్రపంచ ప్రసిద్ధ గెరిల్లా పోరాట యోధుడు ‘‘చే గువేరా’’ అర్జెంటీనాలో జన్మించి లాటిన్ అమెరికా దేశాలలో మోటార్ సైకిల్ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో ఫెడల్ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతంచేసి కాంగోలో గెరిల్లా యుద్ధాన్ని నడిపి బొలివియా గె..
Rs.150.00
Chenghis Khan
13వ శతాబ్ధపు మంగోల్ ప్రాంతం ఒక అనాగరిక గ్రామీణ మైదాన ప్రాంతం. ఎన్నో తండాలు తమ పశువులు పెంచుకుంటూ పశు గ్రాసం కరువైనప్పుడు తండాలుగా ప్రయాణించి మరో పచ్చికబయళ్లను ఆక్రమించేవి. ఆ సమయంలో ఆ తండాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగేవి. అందులో ఎందరో మరణించేవారు. అలాటి ఒక చిన్న తండా నాయకుడి కుమారుడిగా 'టెముజిన్..
Rs.70.00
Alexander The Great
చరిత్ర పుటల్లో ఎందరో అలెగ్జాండర్‌లు. అయితే క్రీ పూ. 3వ శతాబ్ధంలో మసెడోనియా రాజవంశీకులు ఫిలిప్-2, ఒలింపియాసిన్‌లకు జన్మించిన అలెగ్జాండర్ మాత్రమే 'ది గ్రేట్' అని మాత్రమే పిలవబడ్డాడు. ఫిలిప్-2 అలెగ్జాండర్‌ని తన వారసుడిగా ప్రకటించి అతడికి అక్కడి పండితులతో విద్యాబుద్ధులు గరపడమేగాక గ్రీక్ ప్రసిద్ధ తత్త..
Rs.100.00
Julius Caesar The Gr..
నిన్ను నీవు జయించావు. గుర్తించదగిన నీ శతృవుకి కూడా పౌరహక్కులేకాక అతడు పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చావు. అది నిన్ను మానవులకంటే అధికుడిని, దేవుడిని చేసింది. మేము కాల్పనిక కథల్లోలాగ కాక నీలాంటి తెలివైన, దయార్థత, కరుణ నిజరూపంలో చూసి జయజయధ్వానాలు పలుకుతున్నాము. యుద్ధంలో మరణించకపో..
Rs.150.00
Adolfh Hitler
ప్రపంచ చరిత్రలో ఇన్ని విమర్శలకు గురైన నాజీ నియంత హిట్లర్ వంటి సాహసికుడు మరొకడులేడు. ఇతడు 1889 ఏప్రియల్ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. మొదటి ప్రపంచయుద్ధంలో ఒక సామాన్య సైనికుడు జన్మత ఆస్ట్రియన్ అయిన హిట్లర్ జర్మన్ తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీ ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్..
Rs.120.00
Pratibha Murtulu
తెలుగు పెద్దలు, జాతి పెద్దలు, అంతర్జాతీయ పెద్దల రేఖామాత్ర చిత్రణలు ఒక వంద మందిని గూర్చి వ్రాయమని నా మిత్రుడు ప్రచురణ కర్త శ్రీ. ఐ.రాజకుమార్ జులై 15 న కోరారు. ఒక నెలలో పూర్తయితే వాటిని తను ప్రచురించే ఒక బృహద్గ్రందంలో ఉపయోగించుకోవాలనేది అయన అభిప్రాయం. అందుకు నేను అంగికరించి ప్రారంభించిన తర్వాత కానీ ..
Rs.250.00
Swarna Seemaku Swaga..
అందరికీ తెలిసిన అనుభవాన్ని కళారూపంగా తీర్చిదిద్దడంలో రచయిత పొందిన కృతార్థకత సామాన్యమైనదిగాదు. వర్జీనియా వూల్ఫ్ రాసిన ''మిసెస్‌డాలవే'' గుర్తువస్తుంది నాకు.. భిన్న ప్రవృత్తులు గల వ్యక్తుల చిత్రణను కూర్చడంలో ఒక ఆర్కెస్ట్రాని తయారు చేసిన ప్రతిభ కనబరిచాడు రచయిత. - ఆర్.ఎస్.సుదర్శనం ఓ పాసింజరు బస్సులో ..
Rs.100.00
Ashokudu The Great H..
క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడుగా జన్మించి తండ్రి బిందుసారుని వారసుల పోరాటంలో గెలిచి చండశాసనుడుగా పేరు పొందాడు. అయితే అంతటి విస్తీర్ణ సామ్రాజ్యపు మధ్యలో వున్న కళింగపై యుద్ధం చేసి లక్షలాది సైనికుల మరణానికి కారకుడై ఆ స్మశాన భూమిని చూసి ఖిన్నుడై ఖడ్గంతో కాక శాంతి, అహింస..
Rs.75.00
Nepoleon The French ..
నెపోలియన్ ది ఫ్రెంచ్ ఎంపరర్ ఎక్కడో అనాగరిక దీవిలో జన్మించి దాన్ని ఫ్రాన్స్ ఆక్రమించగా తన తండ్రితోపాటు ఫ్రాన్స్ చేరి ఒక్కొక్క మెట్టూ ఎదిగి ఐరోపాను శాసించిన అద్భుత ప్రతిభాశాలి. ఎన్నో యుద్ధాలు; ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రజలకు అతడొక లెజండ్. ..
Rs.90.00
Akbar The Great Mogh..
మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అయినా దాన్ని భారతదేశంలో స్థిరీకరించినవాడు అక్బర్. తండ్రి మరణంతో తన 8వ ఏట మొగల్ సామ్రాజ్యానికి వారసుడై కొన్నాళ్ళు తండ్రి అనుయాయుడు, బైరామ్‌ఖాన్ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించగా నిదానంగా అతడిని దూరంచేసి ఏకవ్యక్తి పాలకుడయ్యాడు. ఈ చదువురాని పండితుడు అన్ని మతాల సారాన్ని..
Rs.75.00
Kotta Katha Cheppavu..
శ్రీమతి స్వర్ణ ప్రభాతలక్ష్మి రచనలు ఎక్కువగా చదువు సంస్కారం వున్న మధ్య తరగతి అమ్మాయి మనసుకి అద్దంలా కన్పిస్తాయి. 'అద్దానికి అవతలి వైపు' కథలో హీరోయిన్ సంఘమిత్ర స్నేహానికి హద్దులు చెరిపేసి, అది ప్రేమ అనుకుని భ్రమతో రామకోటి అనే అతన్ని వివాహం చేసుకున్నా త్వరలోనే అంతర్మథనం మొదలవుతుంది. రామకోటి ప్రేమికుడ..
Rs.90.00
Samkshiptha Prapamch..
భూమి పుట్టుక నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకూ మానవ జాతి వికాసం వివరిస్తూ అందులో నూతన రాతియుగం, జూడాయిజం, ఏధన్స్ కళావైభవం; జీసస్ జీవితం, ఇస్లాం ఎదుగుదల, అమెరికాను కనుకొనడం, పారిశ్రామిక విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం ఓ క్రమంలో వివరించిన కధవంటి రచన. ..
Rs.200.00
Swarnayuga Chitra Ch..
ఒక్కొక్క సినిమా గురించి నేపధాన్ని వివరిస్తూ దర్శక, సంగీత దర్శకుల శ్రమను వర్ణిస్తూ నటీనటుల అభినయ కౌశలాన్ని అనుకరిస్తూ సాగిన రచన యిది - డా.ఎడ్లూరి శివారెడ్డి, ఉపకులపతి. అర్ధ శతాబ్ధి కిందటి గొప్పప సినిమాలను 'ఆంధ్రభూమి' సినిమా స్పెషల్ వెన్నలతో సి.వి.ఆర్.మాణిక్వేశ్వరిగార..
Rs.150.00
World Famous No.1 Qu..
25 ఏళ్ల పటు 1963-87 వరకు సుమారు 950 పైగా సస్పెన్స్, మిస్టరి, క్రైమ్, డిటెక్టివ్ పాకెట్ సైజు నవలలు.... అనంతరం 13 ఏళ్ల పటు 1987 - 2000 వరకు సుమారు 300 పైగా ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామా, కామెడీ, సాంఘిక, సామజిక, సంసారిక నవలలు.... ..
Rs.120.00
Swarna Nandulu
బంగారు నందులు బహుమతులు గా పొంది, రెండు ఉత్తమ నాటకాలు సంపుటిగా వెలువడిన "స్వర్ణ నందులు " ఒక ఉత్తమ నాటక గ్రందంగా భావిస్తున్నాను. ఇతి వృత్తాల రీత్యా ఈ రెండు నాటకాలు ఈ నాటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టే రచనలుగా కనిపిస్తాయి. రెండు మంచి ప్రయోగాలను చేసి విజయం సాధించిన శ్రీ ఆకెళ్ళ గారిని మనసారా అభ..
Rs.75.00