Search Criteria
Products meeting the search criteria
Panchukovadam O Pand..
అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తార..
Rs.100.00
Dollar Kodalu
విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతో మందిని మన సమాజంలో రోజూ చూస్తూనే ఉంటాము. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలను 'డాలర్' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ..
Rs.90.00
M.D. Gari Bharya
అస్తిత్వ పోరాటంలో ఇప్పటి మహానగర జీవితాన్ని, కార్పోరేట్ కాపురాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిన నవల. - ఈనాడు ఉన్నత విద్యలు వేరు. ఉత్తమ సంస్కారం వేరు అనే విషయాన్ని ఈ నవల స్పష్టపరుస్తుంది. - ఇండియాటుడే..
Rs.100.00
Hrudaya Seema
ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మగువలకు తగినంత తెగువ ఉండాలని కథానాయిక మృదల పాత్ర ద్వారా చాటిచెప్పారు. కార్పోరేట్ రాజకీయాల్ని కార్యాలయ వాతావరణాల్ని కళ్ళకు కట్టారు. వర్తమాన పరిస్ధితుల్ని ప్రతిబింబిస్తూ సాగిన ఈ రచన మానవ సంబంధాలకూ, మనస్తత్వ విశ్లేషణకూ పెద్ద పీట వేసింది. ..
Rs.125.00
Runa Vimukthi
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి రచన ఇది. జన్మలెత్తినా ఇలాంటి రుణాలు తీర్చలేమనిపించేలా తండ్రీ కూతుళ్ల పాత్రలను మలిచిన తీరు బాగుంది. - ఈనాడు అంతర్జాతీయ స్ధాయిలోని కార్పోరేట్ జీవితపు లోతు పాతులు తెలిసిన సుధామూర్తి తన అపార అనుభవంతో రాసిన ఈ పుస్తకాలలోని కథా వస్తు..
Rs.70.00
Leni Pustakam
సామెతల నుంచి వచ్చిన కథలతో పిల్లలు చదువు కోవడానికి అనువుగా ఈ కథలు రాశారు. దీనికి తోడు ప్రతి కథకి వేయించిన బొమ్మ, ముచ్చటైన ముద్రణ అదనపు ఆకర్షణలనే చెప్పాలి. జానపద గాధలతో ఉండే సార్వజనీనత, విశ్వజనీనత ఈ కథలలో కూడా కనిపిస్తాయి. అయితే చెప్పన తీరు వేరు. ఎత్తుగడ, ముగింపు నేపథ్యం వేర్వేరు. ..
Rs.175.00
Trimoorthula Asaadha..
ఒకప్పుడు బ్రహ్మకు ఐదు తలలుండేవని మీకు తెలుసా?శరసుపై నెలవంకను శివుడు ఎందుకు ధరిస్తాడు?దేవతలు మోసం చేస్తారా? సర్వాంతర్యాములైన బ్రమ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులుగా లోకంలో మానవజాతి ఉనికికి కారకులని మనకు తెలుసు. భారతదేశమంతా వారిని ఆరాధిస్తారు. కానీ వారి గురించిన అసాధారణ కథలు చాలా వరకు తెలియవు. పురస్..
Rs.150.00
Prateekaara Valayam
ప్రతీకారవలయం మహాభారతంలోని కొన్ని అసాధారణ కథలు అర్జునుడికి ఎన్ని పేర్లున్నాయి? యముడు ఎందుకు శపించబడ్డాడు? యుధిష్ఠిరుడికి చిన్న ముంగిస ఏం పాఠం నేర్పింది? దేవతలు ఏదో ఒక పక్షం వహించి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కాని యుద్ధానికి ముందు, తర్వాత, యుద్ధం జరుగుతున్నపుడూ వచ్చిన అసంఖ్యాకమైన కథలు మహాభారతా..
Rs.150.00
Adrusyamaina Aalayam
''నగరం నుంచి వచ్చిన నూనీ కర్నాటకలోని గ్రామంలో తాత బొమ్మల జీవనశైలి చూసి ఆశ్చర్యపోతుంది.'' కాని చాలా త్వరగా ఆ పద్ధతికి అలవాటు పడి చాలా రకాల పనులు నేర్చుకుంటుంది. అప్పడాల తయారీలో సాయపడుతుంది. సైకిల్ నేర్చుకుంటుంది. కొత్త స్నేహితులతో కలసిపోతుంది. పల్లె పక్క అడవికి పిల్లలు విహారయాత్రకి వెళతారు. అక్కడ త..
Rs.130.00
Ammamma Chaduvu
అమ్మమ్మ అక్షరాలు నేర్పించమని కూచుంటే నువ్వేం చేస్తావు? భారత రాష్ట్రపతి నిన్ను రైలులో తనతోబాటు తీసుకుపోతే ఎలా ఉంటుంది? నువ్వు తప్పుగా రాసిన సమాధానానికి నీ టీచరు మార్కులేస్తే నువ్వేం చేస్తావు? ఇవే కాదు, తరచు స్కూలెగొట్టే విద్యార్ధి హృద్యమైన కథ! అవసరానికాదుకున్న అమ్మ పెళ్ళిన..
Rs.120.00
Pattu Ela Puttindhi
చిన్నపాటి నీతితో కలగలిపిన ఈ కథలు పిల్లల్ని చాలావరకు ఆకట్టుకుంటాయనే చెప్పవచ్చు. ఈ అనువాదం సరళ సుబోధకంగా ఉంది. - ఆంధ్రజ్యోతి..
Rs.90.00
Maha Swetha
ఎంతో అందంగా ఉండి, విద్యావంతురాలై ఎన్నో ఆశలతో నూతన జీవితంలో అడుగుపెట్టి, ఏమాత్రం హానికరంకాని 'బొల్లి మచ్చల' వ్యాధి వచ్చి, ఆమె ఆశాసౌధాలన్నీ కూలిపోయిన ఒక యువతిగాధ 'మహాశ్వేత'. అవతలి వారి బాధలను చూసి ఆనందించే సమాజాన్ని ఎదుర్కొని తన కాళ్ళపై తాను నిలబడి, తాను అబలకాదు సబల అని నిరూపించిన ..
Rs.70.00
Gnanam Parignanam
టీచర్‌గా, సంఘ సేవా కార్యకర్తగా శ్రీమతి సుధామూర్తి గడించిన అనుభవాలను ఆమె మనతో ఈ పుస్తకంలో పంచుకొంటున్నారు. హాస్యం, సహజవివేకం నిండిన ఈ పుస్తకం ఆమె కృషిని, జీవన తత్త్వాన్ని తేటతెల్లంగా వెల్లడిస్తాయి. జీవితపాఠాలతో వెలువడిన వైజ్ ఎండ్ అథర్‌వైజ్ ఇంగ్లీషు పుస్తకానికి అనువాద ..
Rs.120.00
Bharatabhoomi Namast..
కాలక్షేపం కోసం చదువుకోవడం కాకుండా, ప్రపంచ పర్యటనానుభవాలు రంగరించిన ఇటువంటి పుస్తకాలు ఆలోచన ధోరణిని విస్తృతపరుస్తాయి. చదువరుల్లో పరిణితి బాగా పెంచుతాయి. తమ పరిశీలన అంశాలను దేశ ప్రజలతో పంచు కుంటున్న సుధామూర్తి మెచ్చుకోదగ్గ పని చేశారు. ఇలాంటి ప్రచురణలను తీసుకు వస్తున్న అలకనందను అభిన..
Rs.90.00