Search Criteria
Products meeting the search criteria
Buvvakunda
ఉడికిన ఉప్పిడి బియ్యపు అన్నాన్ని... చిల్లుల జల్లిమూకిడితో అమ్మ వారుస్తుంటే... ..
Rs.100.00
Bomma
సిటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్... ఎనిమిది అంతస్థుల భవనం. ముందు కారు ఆపి నీరెండ వెలుగులో మిలమిలా మెరిసిపోతున్న ఆ నేమ్ బోర్డు వంక చూశాడు వాత్సవ. అతనికి తెలియకుండానే పెదవులు మీదికి పరుగెత్తుకు వచ్చిందొక చిరునవ్వు. సిటీలోనే కాదు. దేశం మొత్తం మీద పాపులర్ అయిందా పేరు. సంస్థను స్థాపించిన తొలినాళ్ళల..
Rs.120.00
Ananda Jyothi
స్వామివారు తిరుపతి కొండల్లో తలదాచుకు వచ్చారని తెలిసి ఆయుధాలతో సేవించవచ్చిన ముప్పది రెండు గ్రామప్రజలతో బాటు, మరో ఎనుబది నాలుగు గ్రామాలు ఆ ఊరేగింపులో పాల్గొని స్వామివారితో బాటు శ్రీరంగానికి వచ్చేశాయి. ఆ వార్త చక్రవర్తి వార్తాహరుల ద్వారా ముందుగానే తెలుసుకున్న శ్రీరంగం పౌరులు వైకుంఠం మాదిరి అలంకరించా..
Rs.90.00
Gurazada Sri Sri La ..
జాతి వైతాళికుడు గురజాడ, ఆది విప్లవకవి శ్రీశ్రీలపై సోమసుందర్ అసత్య, అసాహిత్య అక్కసు అక్షరదాడిని, సి.వి. తన కలం ఎరుపు మెరుపులతో చీల్చి చెండాడి తిప్పి కొట్టిన సాహిత్య కృత్యం, తెలుగుసాహిత్యంలో ఓ అద్భుత సాహస కృత్యం. ఈ అపురూపం శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరుకి శ్రీశ్రీ సాహిత్యన..
Rs.30.00
Khadga Srushti
నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్ ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని, ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని, నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, క..
Rs.180.00
Tilak Chitraallo Sri..
ఇది అనుపమ కె.బి.తిలక్ చిత్రాలకు శ్రీశ్రీ రాసిన పాటల సంపుటి. అలాగే ఇది శ్రీశ్రీ సినిమాలపై ''శ్రీశ్రీ సాహిత్యనిధి' వెలువరిస్తున్న మొదటి పుస్తకం. 1956లో అనుపమ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకనిర్మాతగా తొలిచిత్రాన్ని (ముద్దుబిడ్డ) ప్రారంభించిన తిలక్ 1968 వరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించినా శ్రీ..
Rs.30.00
Chakra Theertham
'తల్లీ నన్ను క్షమించు. నా అజ్ఞానం కారణంగా నా వంశానికి నువ్వు పెట్టిన శాపాన్ని ఉపసంహరించు. నా బిడ్డల్ని కాపాడు' గద్గద స్వరంలో అంటున్న మామ్మమాటలు మాత్రం వినిపించాయి. అవతలి నుంచి ఎటువంటి సమాధానం వచ్చిందో అతనికి తెలియదు. ఏం జరిగిందో అంతకన్నా తెలియదు. భగ్గుమని మంట ఒకటి పిచ్చిమామ్మ నిలబడిన ప్రదేశంల..
Rs.120.00
Aandhreekavanam
శ్రీశ్రీ సాహిత్యనిధి నూరవ పుస్తకం ‘ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను’ అంటారు తన అనువాదరచన గురించి శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ చేసిన ఈ అనువాదాలన్నీ శ్రీశ్రీకి నచ్చినవి శ్రీశ్రీ మెచ్చినవి. శ్రీశ్రీకి నచ్చడమంటే ప్రయోగపరంగానో, ప్రయోజనపరంగానో, వస్తుపరంగానో..
Rs.200.00
Maha Prasthanam
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..
Rs.80.00
Atanu
గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడన్ బ్రేకుతో తాంతియానగర్ మధ్యలో ఆగింది ఆ పోలీస్ వ్యాన్. పొడుగాటి లాఠీలు పట్టుకొని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడుగా బయటికి దూకారు పాతికమంది కానిస్టేబుల్స్. పేదప్రజలు నివసించే ప్రదేశం ఆ తాంతియానగర్. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు మాత్..
Rs.120.00
Haasa Kreedalu
శ్రీశ్రీ సాహిత్య గౌరవాన్ని సాధించిన సినిమా పాటలు, లేఖలు, ఉపన్యాసాలు, పదబంధ ప్రహేళికలు, 'అనంతం', సొంత కథనం... వీటితో పాటు వాటి సరసన ఈ ఛలోక్తులు కూడా చేరతాయి అనడానికి అక్షరాక్షర సాక్ష్యం ''శ్రీశ్రీ హాస క్రీడలు''. ఇవి ఎంతో కాలంగా బహుళ ప్రచారమైనవి, బహుళ ప్రచారంలో ఉన్నవి. అప్పుడప్పుడు, అక్కడక్కడ ప్రచురణ..
Rs.100.00
Guri
కోట్లకు పడగలెత్తిన విలాస పురుషుల ఆనందం కోసం ఒక జూద ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాడు రాజు భాయ్... రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారుల గుడిసెలు కూలిపోతాయని తెలిసినా పావులు కదిల్చాడా పారిశ్రామికవేత్త... అతని ఎత్తు తెలిసి పేద ప్రజలకు అండగా నిలిచిన ఒక యువకుడు పై ఎత్తు వేసి చదరంగపు ప..
Rs.150.00
Shabdha Brahma Sri S..
వాగనుశాసనుడు శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచనకుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించడం మన సంప్రదాయం. శ్రీ..
Rs.30.00
Prabhava
ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురిస్తోన్న 92వ పుస్తకం. 1 ప్రకృతి గీతములు1. స్వేచ్ఛ ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు గదిలి యాడెడు పత్ర సంఘముల నడుమ నేను సైతమొక్కాకునై యెనయుదేని. అన్నిటి విధాన జీవించి యున్నకాల మాట పాటలతో బూర్తియైన వెనుక గళల గోల్పడి, కలుష పంకమున జిక్కి క్ర..
Rs.40.00
Sri Sri Ki Jayaho
'ఉండాలోయ్ కవితావేశం / కానీవోయ్ రసనిర్దేశం'. శ్రీశ్రీ తన గీతం జనుల గుండెల్లో ఘూర్ణిల్లడానికి రసరాజాలైన కరుణవీరాల్ని గ్రహించాడు. కొంపెల్ల జనార్ధనరావు కోసం ఆయన వ్రాసిన ఎలెజీ అంతగా పఠిత నేడ్పించే ఎలిజీ తెలుగుభాషలో రాలేదు. 'కవితా...ఓ కవితా !', 'బాటసారి', 'భిక్షువర్షీయసి', 'సంధ్యాసమస్యలు', 'ఆకాశదీపం', ..
Rs.30.00
Navarasala Sri Sri K..
ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..
Rs.20.00
Maro Prasthanam
ఇవి నక్సల్బరీ నిప్పు రవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు. ఇవి పీడిత ప్రజల కెరటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు. అయితే శ్రీశ్రీ అనగానే ఎవరికైన..
Rs.100.00
Mahakavi Sri Sri Vis..
ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..
Rs.100.00
Panchapadulu
శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ''నూరు పుస్తకాల హోరు' ప్రణాళికలో శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణ అందిస్తున్న 93వ పుస్తకం ఇది. క్విన్ - వన్ కొత్త మంగళం సుబ్బు పాత చింతకాయ పచ్చడి రుబ్బు మనకదంతా తబ్బిబ్బు అయినా కవిత్వం కొట్టదు గబ్బు అది చదివితే హృదయం ఉబ్బుగోపాలాంకితం విజయవాడ కాదది బెజవాడ వినరార ..
Rs.35.00
Sri Sri Khadgasrusti..
తిరుగుబాటు తుపాకి తుపాను కాన్పులు ''సారసలోచనలున్న చోటికి ఖోరున లాతివారు చొరబోయినచో రసభంగ'' మవుతుందని అని అన్న రామరాజభూషణుని ('వసుచరిత్ర'కర్త) శ్రీశ్రీ అనుకరించాడో లేదో మనకు తెలియదుగాని, స్మశానాల వంటి నిఘంటువులకి నిప్పుపెట్టి, అపూర్వమూ మహోజ్వలమైన కవితను రాసేందుకు అనువైన, స్వతస్సిద్ధమైన, మేఘ గంభీరశైల..
Rs.30.00