Search Criteria
Products meeting the search criteria
Prakpaschima Darsana..
రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..
Rs.130.00
Great Indian Scienti..
In this book ther is 4 parts Part - I : Modern Scientists Part - II : Ancient Scientists Part - III : Indian Medical Scientists Part - IV : Ancient Scientific Glory ..
Rs.125.00
Sankhya Darsanamu
హిందీ వ్యాఖ్యానము : పండిత శ్రీరామశర్మ ఆచార్య తెలుగు అనువాదము : శ్రీమతి గురజాడ సత్యకుమారి షడ్దర్శనాలలో సాంఖ్యమునకు గల స్థానము విశిష్టం. కపిలమహర్షి సాంఖ్యదర్శనానికి పండిత శ్రీరామశర్మ రచించిన హిందీ వ్యాఖ్యానానికి ఇది తెలుగు అనువాదం...
Rs.125.00
Tirumala Leelamrutam
తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు. కాని, తన భక్తుడైన తొండమాన్ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..
Rs.125.00
...Aina Nenu Odipole..
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుతున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోర్ బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా... మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న అల్సేషియస్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడక..
Rs.60.00
Manava Sareera Nirma..
శరీర నిర్మాణశాస్త్రం (ఎనాటమి) శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ), జీవుల గురించిన జీవశాస్త్ర విభాగాలు. జీవుల శరీర నిర్మాణాన్ని గురించి తెలిపేది శరీర నిర్మాణశాస్త్రం. శరీర ఆకృతి, నిర్మాణం, అందలి అవయవాలను అంటే ఎముకలు, కండరాలు, గుండె, మెదడు, వెన్నుపాము మొదలైన వాటిని గురించి తెలుపుతుంది. రోగ నిరోధానిక..
Rs.300.00
Khagolasastramu Daan..
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే సూర్యుడు ఒక్కడే. కాని నక్షత్రాలు అనేకం. మన చంద్రుడు ఒకడే. గ్రహాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఇవన్నీ ప్రపంచం మీదకి తమ కాంతి ప్రభావాలు విరజిల్లుతున్నాయి. మానవుడికి ప్రథమ ప్రేరణ విపరీత ఆశ్చర్యం, అబ్బురం, ఇవన్నీ ఏమిటి? వీటి ప్రభావం మన మీద ఏవిధంగా ఉంది? సూర్యుడు లేనిదే జీవరాశ..
Rs.100.00
Kaala Bilaalu Pilla ..
ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్స్ వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయి అనుకుంటున్నారేమో ! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటిని మించి అన్వేషణ ఉ..
Rs.100.00
Abhisaapam
మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్య లేకుండా వెళ్లి పోవటమే న్యాయం అన్నాడు ప్రశాంత్. గాయత్రి రేచ్చిపోయినట్టుగా అంది. 'ఏమిటా న్యాయం. నీ న్యాయానికి కళ్ళూ , చెవులు లేవా ? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీ న్యాయం ! దీని కంతటికీ కారణం నువ్వు , అప్పుడే నన్ను వదిలేసి వుంటే ఏ బాధా వుండేది కాదు !ఇలా నడిసముద..
Rs.100.00
Prapamchamloni Jantu..
జంతువుల ప్రపంచంలో సావాసాలు మరియు కీటకాల నుండి గబ్బిలాల దాకా, మొసళ్ళ నుండి కోతుల దాకా మరియు ఏనుగుల నుండి ఈల్ చేపల దాకా విచిత్రమైన మరియు అద్భుతమైన జంతువులను చూడండి. ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా - కీటకాలు ఎక్కడ నివసిస్తాయి? తిమింగళం ఎంత పెద్దగా ఉంటుంది? అన్నిటి కన్నా అతి పెద్ద పిల్లి ఏది? అ..
Rs.250.00
Telegraph Katha
18వ శతాబ్దంలో కండబలాన్ని తోసిరాజని, ఆవిరిబలం మీద నడిచే యంత్రాన్ని నిర్మించి, ఊహకందని అపార శక్తి సంపదకు మానవుడు అధికారి కావడం ఎంతటి మహత్తరమైన విషయమో - వార్త మోసుకుపోవడానికి గుర్రాన్ని, పావురాన్ని మించిన వేగం ఎరుగని మానవుడు 19వ శతాబ్దంలో ఉన్నట్లుండి సెకనుకి 186,000 మైళ్ళ (3 లక్షల కిలోమీటర్ల) వేగంతో వ..
Rs.120.00
Telephone Katha
రహస్యంగా శవానికి ఆపరేషను చేసి, చెవిలోపలి భాగాలు ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి-మూగ వారికి మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలుపెట్టి, అయ్యవారిని చేయబోయి సోలచేసినట్లు -కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోను తయారుచేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణ..
Rs.80.00
Reserve Bank Rathigo..
రాతిగోడల వెనకాల ఆర్‌బిఐ ఏం చేస్తోందో ఎందుకు రహస్యంగా వుంచాలి? ... ప్రతి భారతీయుడి జీవితాన్ని - ధరల దగ్గర్నుంచి ఉద్యోగాల దాకా - ప్రభావితం చేసే రిజర్వు బ్యాంకులో (ఇప్పటిదాకా గోప్యంగఉన్న) ప్రక్రియలకి పరదాలెందుకు వేయాలి? ...అంటూ ఓ బృహత్‌యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు డా|| సుబ్బారావు. ఏమిటా యజ్ఞం? ఎందుకా ఆవ..
Rs.150.00
Vastu Jyotishyalu Sa..
ఆనాడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ప్రజలను, శతృరాజులను గందరగోళ పరచడానికి పాలకులు జ్యోతిష్యులనుపయోగించాలన్నాడు. ఇది యీనాడు విస్తృతంగా పాలకవర్గం అనుసరిస్తున్నది. ఈ కుట్రను ప్రగతి కాముకులు బట్టబయలు చేయాలి. జ్యోతిష్య మూలాలే పెద్ద అసంబద్ధ విషయాలని తెలియజేయాలి. అలాగే పరస్పర విరుద్ధ విషయ..
Rs.50.00
Chemistry Formulas
ఈ పుస్తకమునకు సంబంధించి 6 వ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశ ములలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగింది. ఈ పుస్తకం 6 వ తరగతి నుండి 10 తరగతి వరకు విద్యారుదులకే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మరియు అన్ని పూటే పరీక్షల లో పాల్గోనేవారికి, అతి తక్కువ వ్యవధి తో , అత..
Rs.35.00
Agnipoolu
రుక్మిణి గుమ్మంలోకి వచ్చింది. లోపలి నుంచి వెలుతురు కనిపిస్తోంది. పరదాని చేతో నెట్టింది. గదిలో కార్పెట్ మీద కృష్ణ చైతన్య పడుకుని వున్నాడు. అతని ఛాతి మీద తల ఆనించి జెనీ పడుకుని వుంది. అతను జెనీ జుట్టు నిమురుతూ అనునయంగా అంటున్నాడు. నాకు పెళ్లి గాకుండా ఉంటే నేను మరో వ్యక్తికి బందితుడిని కాక పోయిన..
Rs.60.00
Patanjali Sahityam (..
పతంజలి రచించిన నవలలన్నీ కలిపి ముద్రించిన పుస్తకం 'పతంజలి సాహిత్యం మొదటి సంపుటం'. ఈ గ్రంథంలో వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు నవలికలు కాలక్రమం ప్రకారం వేరువేరు చోట్ల రావాల్సి ఉన్నప్పటికీ, ఆ మూడు ఒకదాని కొకటి కొనసాగింపుగా, ఒక అంతస్సూత్రంతో రాసినందున, వాటిని వరసగా చదువుకోడానికి వీలుగు ఒకేచో..
Rs.700.00
Amara Hrudayam
ఫణి తన ప్రాణం ! ఇది ఎవ్వరికీ అర్ధం కాదు ! పెళ్లి అయిన మోడోనెలలోనే ఆ కట్టుకున్న వ్యక్తీ దూరమయ్యాడు. అతనితో మొహమాటం పోలేదు. చనువు రానే లేదు. పెళ్లి అయిన నెలలోనే నెల తప్పింది. ఏమిటో భయం ! ఆదుర్దా! ఓ పక్క చదువు ఆగిపోయిందే అని బాధ ! ఇంతలో ఆయన యాక్సిడెంట్ . అందువల్ల ఆయనిని గురించి జ్ఞాపకాలు దాచుకునే..
Rs.150.00
Detective Venkanna K..
మన సమాజంలో రెండు విభిన్న ప్రపంచాలున్నాయి. ఒకటి - అన్నీ ఎక్కువై కళ్లు నెత్తికెక్కిన విశిష్ట జనాలున్నది. రెండు - అన్నీ తక్కువై అథ:పాతాళానికి కృంగిపోయిన పీడిత జనాలున్నది. ఈ రెంటికీ చెందని మధ్యతరగతి వేరే ఉన్నా, ఆ జనాలకి వేరే ప్రపంచం లేదు. ఈ రెండు ప్రపంచాలతోనే కలిసి జీవిస్తూ సద్దుకుపోవాల్సి ఉంది. విశిష్ట..
Rs.180.00
I Love Money
డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు లేనిదెక్కడ! నీ జేబులో లేకపోవచ్చు! కాని అది నీ మనసులో వుంది. డబ్బు ప్రతిఒక్కరి జీవితంలో భాగం కాబట్టి జీవితంలోనూ భాగమే. డబ్బుకు అందరి దృష్టినీ ఆకర్షించే విశిష్టమయిన శక్తివుంది. ఈ మాట నమ్మకపోతే డబ్బుకున్న శక్తిని పరీక్షించేందుకు ఒక..
Rs.100.00